housing site application form in telugu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కొరకు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్న అందరికీ తెలిసిన విషయమే. కానీ కరుణ వ్యాధి కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ చాలా వరకూ వాయిదా వేయడం జరిగింది. మరి ఇప్పుడు అక్టోబర్ నెల నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ సజావుగా జరిగేటట్లు అన్ని ప్రక్రియలను ప్రభుత్వం చేపట్టింది.
ఇందులో భాగంగా ఇంటి నివేశన స్థలం కొరకు దరఖాస్తులను గ్రామీణ ప్రాంతం వారికి వారి గ్రామ వాలంటీర్ల ద్వారా అందేటట్లు చేస్తోంది. ఈ దరఖాస్తు పత్రం నింపి గ్రామ వాలంటీర్లు వారి పూర్తి సమాచారాన్ని పొందుపరచిన తరువాత ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ దరఖాస్తు సరైనది అయినట్లయితే అర్హులకు కు కచ్చితంగా ఇంటి నివేశన స్థలం మంజూరు చేయడం జరుగుతుంది.
దానితోపాటు YSR ఆసరా డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేయండి
మరి ఏంటి నివేశన స్థలం దరఖాస్తు ఫారమ్‌ను ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా గ్రామ వాలంటరీ యొక్క సమాచారం, లబ్ధిదారునికి పూర్తి వివరాలు, లబ్ధిదారుని చిరునామా మరియు స్థలం కొరకు మిగిలిన అర్హతల వివరములు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆలస్యం చేయకుండా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.