AP ఇళ్ళ పట్టాల కొరకు దరఖాస్తు ఫారం ని ఇక్కడ పొందండి

0

AP illa pattalu 2020 : మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ ఇళ్ల పథకానికి సంబంధించి ఇళ్ల పట్టాలు వచ్చే ఉగాది నాటికి రెడీగా ఉన్నాయి. దాదాపు 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. మరి ఇళ్ల పట్టాలు lottery ద్వారా ఇవ్వడం జరుగుతోంది, ఈ లాటరి లో కనుక మీ పేరు వచ్చినట్లయితే వచ్చే ఉగాదినాటికి ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ తో పాటు పట్టా ఇవ్వడం జరుగుతుంది.

Eligibility :-

పథకం కోసం దరఖాస్తు చేసుకోవటానికి దరఖాస్తుదారు తప్పనిసరిగా రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి, వారి సొంత ఇల్లు లేదా భూమి మరియు కుల ధృవీకరణ పత్రంతో పాటు ఎపిఎల్ / బిపిఎల్ రేషన్ కార్డు ఉండకూడదు.

Required Documents:-

  1. ఆధార్ కార్డు
  2. చిరునామా రుజువు
  3. బ్యాంక్ ఖాతా పాస్బుక్
  4. నివాస ప్రమాణపత్రం
  5. ఆదాయ ధృవీకరణ పత్రం
  6. మొబైల్ సంఖ్య
  7. ఫోటో

మరి వీటిని అన్నింటిని సమకూర్చుకొని ఈ కింది ఫారం ని పూరించి మీ గ్రామ వాలంటీర్ కి అందచేస్తే చాలు మీరు అర్హులితే తప్పకుండ మీకు ఇళ్ళ పట్టా రావడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా కింది pdf ను డౌన్లోడ్ చేసుకోండి.

   download form