ఉచిత బోర్ వెల్ కోసం అప్లికేషను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి

0
ysr jalakala applicarion download

YSR Jalakala Application Download And Online Registration

మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది, అదే వైఎస్ఆర్ జలకళ. ఈ పథకం ద్వారా రైతులకు 2.5 ఎకరాల భూమి ఉన్నట్లయితే ప్రభుత్వమే ఉచితంగా బోరు వేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇక్కడ అ డీటెయిల్ గా తెలుసుకుందాం.

ఈ పథకానికి సంబంధించిన YSR Jalakala Application Download And Online Registration చేసుకోవడానికి కొన్ని షరతులతో కూడిన నియమ నిబంధనలు ప్రభుత్వం రూపొందించింది. వీటన్నిటిని మీరు పాటిస్తుంటే అయితే అర్హులుగా పేర్కొనబడ్డారు.

Read :- సచివాలయ అభ్యర్థులకు Maternity Leaves

YSR Jalakala Eligibility | free borewell scheme in andhra pradesh online

1.  వైయస్సార్ జలకళ పథకానికి దరఖాస్తుదారులు ఐదెకరాల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు.
2. దరఖాస్తుదారుని పూర్తి పేరు చిరునామా స్పష్టంగా ఉండాలి.
3. దరఖాస్తుదారుడు ఎం ఆర్ వో జారీచేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ ను జతపరచాలి.
4. దరఖాస్తుదారుని వద్ద పట్టాదారు పాసు పుస్తకము, ఆధార్ నెంబర్, 1b form, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.
5. ఒకవేళ దరఖాస్తుదారుడు చనిపోయిన వారి పొలం ను వారి కుటుంబ సభ్యుల పై ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాత్రమే కుటుంబసభ్యులు అర్హులు అవుతారు.
6. దరఖాస్తుదారులు ఒకరికంటే ఎక్కువ గా ఉన్నప్పుడు అంటే 2.5 ఎకరాల కంటే తక్కువగా ఉన్నప్పుడు వారి వివరాలను ఒకే అప్లికేషన్ పై పెట్టి ఒక బోర్వెల్ మాత్రమే వేయబడుతుంది.
7. దరఖాస్తుదారులు భూమి అధికంగా నీటిని వినియోగించే గ్రామాల జాబితా లో ఉండకూడదు, అలా ఉంటే అసలు బోరుబావులు మంజూరు చేయబడవు.
8. రెండు బోర్వెల్ లమధ్య జీవో ఎంఎస్ నెంబర్ 2017 లో ఉండే విధంగా విలేజ్ రెవెన్యూ అధికారి వారు నిర్ధారించాల్సి ఉంటుంది.
9. ఇక మీభూమి ఎక్కడైతే ఉంటుందో మండలానికి సంబంధించిన గ్రామ సచివాలయంలో మత్రమే అప్లికేషన్ సమర్పించాలి.
10. దరఖాస్తుదారులు ఇచ్చినటువంటి అప్లికేషన్ ను పరిశీలించిన పిమ్మట నిర్దేశించిన ప్రమాణాలను బట్టి జియాలజిస్ట్ రిపోర్టు ప్రకారం ప్రభుత్వమే మీ పొలంలో నేరుగా బోర్ డ్రిల్లింగ్ తో డ్రిల్ చేస్తారు.

Read :-RBIS APP ఉపయోగించి పెన్షన్ ఇచ్చే విధానం 

YSR Jalakala Online Registration | ysr free borewell scheme apply online

ఎంతో ప్రతిష్టాత్మకంగా YS Jagan Mohan Reddy గారు YSR JALAKALA PATHAKAM కి సంబంధించిన free borewell scheme in andhra pradesh apply online ప్రక్రియను ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మీరు వైయస్సార్ జలకళ పథకానికి సంబంధించిన ysrjalakala.ap.gov.in సైట్ ను విజీట్ చేయాలి.

1.ఇక్కడ Apply for Borewell ఆప్షన్ ఉంటుంది.ఇక్కడ క్లిక్ చేయండి.
2. తరువాతి పేజీ లో మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఇచ్చిన తర్వాత OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
3. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కనుక గ్రామ సచివాలయం తో కనెక్ట్ చేయబడకపోతే వెంటనే మీ వార్డు వాలంటీర్ ని సంప్రదించి కనెక్ట్ చేసుకోండి.
4. ఇక మీ ఆధార్ నెంబర్ తో మీ మొబైల్ నెంబర్ గ్రామ సచివాలయం లో లింక్ అయిన తరువాత మరో ఆప్షన్ మనకు లభిస్తుంది.
5. ఇందులో మన జిల్లా, మన మండలం మరియు పంచాయతీ లాంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
6.ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది.
7. ఈ అప్లికేషన్ నెంబర్ ఉపయోగించి ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అనే ఆప్షన్ దగ్గర మన మన అప్లికేషన్ ఫారం ను ట్రాక్ చేయవచ్చు.
8. దీని ద్వారా మీ అప్లికేషన్ ఫారమ్ ను అధికారులు రిజెక్ట్ చేశారా లేదా యాక్సెప్ట్ చేశారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.
9. ఈ స్టెప్స్ కనుక మీరు ఫాలో అయినట్లైతే YSR JALAKALA ONLINE REGISTRATION ఈజీగా అర్థమవుతుంది.

ఇక ఆ పైన చెప్పిన విధంగా మీరు కనుక YSR JALAKALA ONLINE REGISTRATION పద్ధతి ప్రకారం కాకుండా ఆఫ్లైన్లో అంటే మీ వాల్ అంటే ద్వారా మీ గ్రామ వార్డు సచివాలయం లో కూడా అప్లై చేసుకోవచ్చు.ఎందుకు గానో మీరు ఒక చిన్న అప్లికేషన్ నింపల్సి ఉంటుంది. అదే YSR JALAKALA application form.మరి ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫారం ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొండి.

BoreWell application Form Link

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here