YSR కాపు నేస్తం రానివాళ్ళు ఇలా చేయండి

0

కాపు వర్గానికి చెందిన మహిళల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ‘వైయస్ఆర్ కాపు నేస్తం’ ను ప్రారంభించారు. ఈ పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హతగల మహిళలందరికీ ఐదేళ్ల కాలానికి ప్రభుత్వం సంవత్సరానికి రూ .15 వేలు అందిస్తుంది.

అమౌంట్ పడిన ప్రతి ఒక్కరు వెళ్లి తమ తమ బ్యాంకు ఎకౌంటు లో డబ్బు పడిందో లేదో అని చెక్ చేసుకుంటున్నారు. మరి అమౌంట్ పాడనీ వాళ్ళు ఎం చేయాలో ఎవరికీ తెలియక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన గ్రామ వార్డ్ వాలంటీర్స్ కు ఒక చిన్న అప్లికేషను ఇచ్చారు. అందులో మన డీటెయిల్స్ అన్ని పూరించి మళ్ళి అమౌంట్ పడేలా చేస్తారు.

మండలం లోని అందరు డిజిటల్ అసిస్టెంట్ లకు మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లకు తెలియజేయడం ఏమనగా YSR కాపునేస్తం అమౌంట్ పడని వాళ్ళ జాబితా ను త్వరితగతిన సేకరించి ఈ ప్రోఫార్మా నందు నింపి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నకు పంపవలసినదిగా తెలియజేయడమైనది.

FORM LINK 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here