YSR పెన్షన్ కానుక కొత్త వెర్షన్ – డౌన్లోడ్ చేసుకోండి ఇలా

0

frends మన వాలంటీర్ వ్యవస్థ కు సంభందించిన ప్రతీ అప్లికేషను updates అలాగే ఏదైనా కొత్త manual ఇన్ఫర్మేషన్ మరియు నాకు తెలిసిన ప్రతి చిన్న విషయాన్నీ కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఉంటాను. సో మీరు ప్రతి రోజు ఈ సైట్ visit చేస్తే మనకు ఉపయోగపడే మేటర్స్ చాలానే తెలుస్తాయి.

“పెన్షన్ కానుక OFFLINE 1.6 వెర్షన్”

⚡ RELEASE NOTES ⚡

Application & Version Info: YSR Pensions Kanuka Online_V.1.6

Features and Enhancements in this Version:

1. Report change:
Unpaid pensioner count is removed in report
2. Process Improvement in application
3. Previous version bugs are resolved.

Dear all MCs,

YSR PENSION KANUKA కు సంబంధించి కింది విషయాలు గమనించాలి.

1). DA login లో enter చేసిన data WEA login లో చూపించకపోవడానికి కారణం RTGS లో validation late గా జరుగుతోంది. కావున wait చేసి చూడాలి.

2). IN వాటికీ, Rollback వాటికి, Not Eligible వాటికీ Govt నుండి పెర్మిషన్ వచ్చిన తర్వాత inform చేస్తాము.

Roll back ఉన్నవి కొన్ని New application కింద అవుతున్నాయి. Try చేసి చూడండి, ఆన్లైన్ కాకపోతే పెర్మిషన్ వచ్చేవరకు ఆగండి..

3). అభయహస్తం పెన్షన్ వస్తా ఉండి OAP కి గాని, Widow పెన్షన్ గాని మార్చుకోవచ్చు కానీ ఆ పెన్షన్ ఏ రేషన్ కార్డులో ఉందో ఆ రేషన్ కార్డు నెంబర్ వేరే వారికి ట్యాగ్ అయ్యుంటే వీలు అవ్వదు. అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వేరే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ట్యాగ్ అయి ఉంటే OAP గాని Widow పెన్షన్ కి గానీ అప్లై అవ్వడం లేదు. అప్పుడు రేషన్ కార్డు నెంబర్ చేంజ్ చేసుకోవాలి. రేషన్ కార్డ్ మార్చుటకు పెర్మిషన్ వచ్చాక తెలుపబడును.

4). ఒకే ఫ్యామిలీ లో ఒకే రేషన్ కార్డులో ఒకరికి OAP/widow ఒకరికి అభయహస్తం వస్తా ఉంటే ఆ అభయహస్తం వారిది OAP కిగాని, Widow కి గాని చేంజ్ అవ్వదు. రేషన్ కార్డు చేంజ్ చేసుకోవాలి హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ చెక్ చేసుకోవాలి. ఆ పెన్షన్ ఏ హౌస్హోల్డ్ ఉంది, హౌస్ హోల్డ్ లో ఎవరెవరికి పెన్షన్స్ వస్తున్నాయి అనేది గమనించాలి.

5) ఒక ఫ్యామిలీ లో
ఒక disable ఒక OAP,
ఒక disable ఒక Widow,
ఒక disable ఒక ABH,
రెండు disable పెన్షన్స్,
ఒక OAP ఒక ABH,
ఒక Widow ఒక ABH,
ఒక disaible ఒక ABH
పెన్షన్లు Run అవుతాయి.

ఒకే ఫ్యామిలీ లో రెండు OAP లు, రెండు Widow లు Run కావు.

ఒకే ఫ్యామిలి లో ఒక OAP,ఒక disable, ఒక ABH Run కావు, ఏవైనా రెండు మాత్రమే Run అవుతాయి.

ఫ్యామిలీని రేషకార్డు మరియు హౌసెహోల్డ్ ప్రకారం చూసుకొనవలయును..

6). Gramaward sachivalayam website లో Online చేసిన పెన్షన్ Id లు Sanction అయిన వాటికి అమౌంట్ ఆగస్టు 1st కి, జనవరి నుండి మార్చి లోపల MPDO login లో చేసిన వాటికి అమౌంట్ జూలై 1st కి వస్తుంది.

Please find the below link to download YSR pension kanuka live apk for installation.అలాగే ఈ పెన్షన్ కానుక అప్లికేషన్ కి సంభందించిన ఒక manual కూడా ఉంది. ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

Ysr pension apk

ఈ అప్లికేషను లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ ని ఎలా వాడాలో ఈ కింద ఇచ్చిన పిడిఎఫ్ లో పొందుపరిచారు. మరి దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చుస్తే మీకు అర్థం అవుతుంది.

pdf manual link

మరికొన్ని ముఖమైన లింక్స్ :

  1. గ్రామ- వార్డ్ వాలంటీర్ అప్లికేషన్ కొత్త వెర్షన్
  2. గ్రామ – వార్డ్ వాలంటీర్ విధి విధానాలు
  3. ప్రతి వాలంటీర్ దగ్గర ఉండవలసిన మొబైల్ అప్లికేషన్
  4. వాలంటీర్స్ కు కొత్త అప్లికేషను వచ్చింది – వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
  1.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here