YSR Pension Kanuka Re-Verification Status
వైయస్సార్ పెంక్షన్ కానుక కు సంబంధించిన ఒక కొత్త రూల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఎవరైతే ఈ పెన్షన్‌కు అర్హులు కారు వారిని కనుక్కోవడానికి ఈ ప్రక్రియ రూపొందించారు.
ఈ ప్రక్రియ ద్వారా ముఖ్యంగా ముగ్గురుని రీవెరిఫికేషన్ ప్రాసెస్ కోసం అబ్జర్వ్ చేస్తారు. ఎవరంటే,
- వైయస్సార్ పెన్షన్ కానుక కోసం ఆధార్ కార్డు లో వారి వయసును మార్చుకునేవారికి,
- అలాగే ఆధార్ కార్డు సబ్మిట్ చేసి రేషన్ కార్డు సబ్మిట్ చేయకుండా వారి ఇన్ కమ్ దాచి ఉంచిన వారికి,
- అదే ఒకే కుటుంబం నుండి ఒకే రేషన్ కార్డు ద్వారా ఇద్దరికీ పెన్షన్ వస్తున్న వారికి ఈ రీ వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తారు.
YSR Pension Kanuka New List 2020
మరి మండలాల వారీగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కి సంబంధించిన లిస్టు ను ఎంపీడీవో అలాగే మున్సిపల్ కమిషనర్ దగ్గర అందుబాటులో ఉంటుంది. లిస్టు గ్రామ వాలంటీర్లకు అందజేయబడుతుంది వాళ్లు ఈ రీ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ మొత్తం ప్రక్రియను డిసెంబరు 15 లోపల పూర్తి చేయాల్సి ఉంది.ఆ తర్వాత వచ్చే జనవరి నుండి ఎవరైతే వైఎస్సార్ పెన్షన్ కానుక ను పొందడానికి అర్హులు కారో వాళ్ళకు పెన్షన్లు క్యాన్సిల్ చేయబడతాయి.ఈ మొత్తం ప్రక్రియ కు సంబంధించిన గవర్నమెంట్ జీవో ను ఈ కింది లింకు ద్వారా పిడిఎఫ్ రూపంలో పొందుపరచాను. కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి.
YSR PENSION KANUKA RE-VERIFICATION LINK