YSR వాహన మిత్ర డబ్బులు మీ ఎకౌంటు లో పడ్డాయో లేదో ఇలా చెక్ చేయండి

0

ysr vahana mitra status check 2020 : మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్ ఇలా అందరికీ జగన్ సర్కార్ గొప్ప శుభవార్త చెప్పింది. ఈ వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి సంవత్సరం డ్రైవర్లకు పదివేల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తూ ఉంటారు.

తద్వారా వారి వాహనాలు కయ్యే ఖర్చు అంటే వాహన ఇన్సూరెన్స్ అలాగే ఎఫ్ సి కోసం ఖర్చు చేసుకోవచ్చు. తద్వారా డ్రైవర్లు వాహనాల ఫిట్ నెస్ ని పెంచుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. హరి పథకానికి సంబంధించి చి ఈ సంవత్సరానికి గాను నాలుగు నెలల ముందుగానే పదివేల రూపాయలను వారి అకౌంట్ లోకి జమ చేశారు.

మరి మీ అకౌంట్ లో కూడా డా.బి పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే ఈ కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి అక్కడ మీ అప్లికేషన్ ఐడి అలాగే ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసినట్లయితే ఏ బ్యాంకులో కి ఈ పది వేల రూపాయలు జమ చేయ బడ్డాయి పూర్తిగా తెలుస్తుంది.

మీకు కావాల్సిన లింక్ : http://118.185.110.163/ysrcheyutha/autoDriverAppForm.do?mode=applicationStatus&type=statu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here