ZEE FIVE OTT లో వచ్చే సినిమాలు 2022

0
zee five

ముంబై, నవంబర్ 14, 2019 : భారతదేశపు అతిపెద్ద అయిన హిందీ ఛానల్   ZEE5,   మొదట చిన్న ఛానల్ గా ప్రారంభం అయ్యి కొన్ని సీరియల్స్ తో స్టార్ట్ చేసింది. ఆతర్వాత కామెడీ progams, cooking షోస్ మరియు బిగ్గ్ బాస్ వంటి రియాలిటీ show కూడా చేస్తుంది.

అ తర్వాత   టాటా స్కై  తో బాగస్వామ్యం అయ్యింది .zee five, సన్ నెక్స్ట్, eros now, hungama play, వంటి OTT apps నెలకు 249 రూపాయలకే తమ monthly subcription offer చేస్తుంది. ఇక పోతే yearly subcription offer వచ్చి 1000 రూపాయలు ఉంది.

ZEE FIVE OTT అంటే  ZEE FIVE  ఇది కుడా జీ టీవీ network లో అతి పెద్ద OTT PLATFORM. దీంట్లో కూడా మూవీస్, వెబ్ series, టీవీ show మరియు లైవ్ cricket మరియు action , హారర్ మరియు కామెడీ షోస్ ఇంకా సరికోత్త సినిమాలు వస్తాయి.

2019లోనే, ZEE5 దాదాపు 25 ఒరిజినల్ షోలను బాషలలో విడుదల చేసింది. మరియు మార్చి 2020 నాటికి 72+ షోలను ప్రారంభించేందుకు ప్లాట్‌ఫారమ్ కట్టుబడి ఉంది. ఇది ప్లే స్టోర్‌లో ప్రారంభించినప్పటి నుండి 70 మిలియన్ల+ డౌన్‌లోడ్‌లను దాటింది.  మరియు సెప్టెంబర్ 2019 నాటికి 9 మిలియన్  ప్రేక్షకులను   కలిగి ఉంది.

ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ & పంజాబీ వంటి 12 భాషల్లో కంటెంట్‌తో, ZEE5 ఆన్ డిమాండ్ కంటెంట్ మరియు 80+ లైవ్ టీవీ ఛానెల్‌లకు కలిగి  ఉంది.

నేషనల్ మరియు ఇంటర్నేషనల్ టీవీ show లు , మ్యూజిక్ మరియు చిల్ద్రెన్ మూవీస్ మరియు అనిమేషన్ మరియు గేమ్ కంటెంట్ programs, లైవ్ టీవీ, హెల్త్ మరియు లైఫ్ స్టైల్ మరియు ఇతర ఛానల్ ను zee five అందిస్తోంది.

S.NO.సినిమా పేరురిలీజ్ డేట్
1.వలిమై25 మార్చ్ 2022
2.రౌడి బాయ్స్21 మార్చ్ 2022
3.సామాన్యుడు4 మార్చ్ 2022
4.బంగార్రాజు18 FEB 2022
5.మళ్ళి మొదల్లైది11 FEB 2022
6.LOSER (S2) SERIES21 JANUARY 2022
7.వరుడు కావలెను07 JANUARY 2022
8.అరునమనై13 JANUARY 2022