జెరోడోల్ పి టాబ్లెట్ లాభాలు మరియు అనర్థాలు

0
Zerodol P Tablet Uses In Telugu

Zerodol P Tablet Uses In Telugu  | జెరోడోల్ పి టాబ్లెట్  అంటే ఏమిటి?

Zerodol P Tablet Uses In Telugu: కీళ్ల నొప్పి, ఫీవర్, వంటి  వాటికీ ఇది చాల బాగా పని చేస్తుంది. తలనొప్పి, కోల్డ్, చెవి నొప్పి, Febrility, పంటి నొప్పి, ఆర్థరా నొప్పి చికత్సకు మరియు ఇతర పరిస్థితులకు జెరోడోల్ పి టాబ్లెట్ Zerodol P Tablet ను సూచిస్తారు.

జెరోడోల్ పి టాబ్లెట్ ఉపయోగాలు | Zerodol P Tablet Benefits In Telugu

zerodol-p tablets uses in telugu

ఈ టాబ్లెట్స్ మీకు కావలి అంటే ఈ లింక్ క్లిక్ చేయండి. zerodol p tablet price

జీరోడోల్ ఎస్ పీ  టాబ్లెట్ ఎలా ఉపయోగించాలీ మరియు అవి ఎలా పనిచేస్తాయి మరియు వాటి ఉపయోగాలు గురించి తెలుసుకొందాం.

  • Zerodol-P Tablet 10s రెండు రకాల మందులు కలిగి ఉంది.
  • అసెక్లోఫెనాక్ (నొప్పి తగ్గించేది) మరియు పారాసెటమాల్ (జ్వరం తగ్గించేది).
  • తలనొప్పి, తేలికపాటి మైగ్రేన్, కండరాల నొప్పి, దంత నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ మరియు స్త్రీల  రుతుక్రమం (పీరియడ్స్) వంటి పరిస్థితుల నుండి నొప్పిని తగ్గించడంలో జీరోడాల్-పి టాబ్లెట్ 10’s సహాయపడుతుంది.
  • Zerodol P అనేది నొప్పి-ఉపశమన ఔషధం, మరియు ఇది నొప్పి నివారించే దానిలో చాల బాగా పని చేస్తుంది.
  •  ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ మరియు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితులలో నొప్పి మరియు వాపును తగ్గించడానికి ఉపయోగిస్తారు.
  • ఇది కండరాల నొప్పి, వెన్నునొప్పి, పంటి నొప్పి లేదా చెవి మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనానికి కూడా ఉపయోగించవచ్చు.

జెరోడోల్ పి టాబ్లెట్ వాటి దుష్ప్రభావాలు | Side Effects Of Zerodol P Tablet

జీరోడోల్  పీ టాబ్లెట్  ఎంత మోతాదులో తీసుకొంటే మనకు వాటి నుంచి ప్రమాదము మరియు వాటికి దారి తీసే పరిస్తితులు గురించి తెలుసుకోందం.

  • ఔషధంలోని పారాసెటమాల్ భాగం జెరోడోల్ పి టాబ్లెట్ ను సూచించిన మొత్తం కంటే ఎక్కువ లేదా ఎక్కువ కాలం పాటు తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది.
  • వికారం.
  • వాంతులు
  • కడుపు నొప్పి లేదా పొత్తి కడుపు నొప్పి
  • చర్మ దద్దుర్లు రావడం
  • మూత్ర విసర్జన సరిగా రాక పోవటం
  • ఆకలి తక్కువ గా ఉండటం
  • మలబద్ధకం మరియు శరీరములో అవయవాలు సరిగా పని చేయకపోవటం.
  • గుండెల్లో మంట వంటివి వచ్చే అవకాశము ఉంది.

NOTE : పైన ఇచ్చినటు వంటి సమస్యలు ఉన్న వారు ఖచ్చితముగా డాక్టర్ సలహా తీసుకోని వాడవలసి ఉంటుంది.

FAQ :-

  1. Is Zerodol P good for fever?
    అవును.Zerodol P మాత్రలు అసిక్లోఫెనాక్ మరియు పారాసెటమాల్ కలయిక. అవి వాటి సంబంధిత నొప్పి మరియు జ్వరాన్ని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి.
  2. What is Zerodol P tablet used for?
    Zerodol-P Tablet అనేది నొప్పిని తగ్గించే మందు.
  3. Is Zerodol P harmful for kidney?
    ఔను.Zerodol-P Tablet యొక్క దీర్ఘకాల ఉపయోగం మూత్రపిండాల కు హాని కలిగించవచ్చు.
  4. Is Zerodol P used for cold?
    ఈ టాబ్లెట్ జలుబుకు ఉపయోగించబడుతుంది.
  5. When should Zerodol be taken?
    కడుపు చికాకును నివారించడానికి జీరోడాల్ 100 ఎంజి టాబ్లెట్ ను భోజనంతో పాటు తీసుకోవచ్చు.

ఇవే కాక ఇంకా చదవండి