Table of Contents
Amazon Diwali Special Sale Telugu 2024
Amazon Diwali Sale :ఫ్రెండ్స్ చాలామంది వారికి అవసరమైన వస్తువులను కొనడానికి మంచి ఆఫర్స్ వచ్చేవరకు వేచి చూస్తుంటారు ఇలా ఆఫర్స్ కోసం ఎదురుచూసే వారి కోసం అమెజాన్ లో మంచి సేల్ స్టార్ట్ అయింది అదే అమెజాన్ దివాలి సెల్.

ఈ సెల్ సెప్టెంబర్ 27న స్టార్ట్ అయింది సెప్టెంబర్ 29 వరకు కొనసాగుతుంది. ఇందులో చాలా రకాల బ్రాండ్లపై మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటి?, ఏం ఆఫర్స్ ఉన్నాయి?, ఎలా తీసుకోవాలి అనే విషయాల గురించి ఈ ఆర్టికల్లో క్లియర్ గా తెలుసుకుందాం.
1.డెబిట్, క్రెడిట్ కార్డ్స్ పై ఆఫర్స్ :
ఫ్రెండ్స్ మనం ఈ అమెజాన్ దివాళి సెల్ లో icici, axis, idfc, bank of baroda, hsbc బ్యాంకుల క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఏది use చేసిన 10% వరకు మనం సేవింగ్ చేసుకోవచ్చు.ఇది అయితే బెస్ట్ ఆఫర్ గా చెప్పుకోవచ్చు.
2.స్మార్ట్ ఫోన్స్ ఆఫర్స్:
మనలో మొబైల్స్ అంటూ లేనివారు ఎవ్వరు ఉండరు కానీ బెస్ట్ బ్రాండెడ్ మొబైల్స్ కొనాలి అనుకునే వారికి ఈ అమెజాన్ దివాలి సేల్ ఒక వరం లాంటిది. ఇందులో సాంసంగ్,ఐఫోన్, వన్‌ప్లస్, శ్యామీ వంటి పాపులర్ మోడల్స్ లో ప్రత్యేక ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి అవి ఏంటి అంటే:
- samsung s24 12gb ram 256gb మొబైల్ ధర 1,49,999 ఉంటె మనకి ఈ దివాలి ఆఫర్స్ లో 74,499 రూ,,కే అందుబాటులో ఉంది. దీనికి క్రెడిట్ కార్డు use చేస్తే ఇంకో 10% దగ్గుతుంది. అలాగే మనం అమౌంట్ ని EMI లో కూడా కట్టుకోవచ్చు.
- ఫ్రెండ్స్ పే జీరో, వర్రీ జీరో, విన్ రూ.10 లక్షలు పేరుతో Oppo ఈ దీపావళి సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో ఒప్పో రెనూ 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్27 ప్రో+ 5జీ ఫోన్లపై 12 నెలల No Cost EMI సదుపాయం కల్పిస్తోంది.
3.ల్యాప్‌టాప్‌లుపై ఆఫర్స్:
ఈ అమెజాన్ సెల్ లో మనకి బాగా ఉపయోగపడేది ఈ ల్యాప్ టాప్స్ ఆఫర్స్. ఈ సంవత్సరం ఎప్పుడు ఇవ్వని విధంగా ఆఫర్స్ ని ఇస్తుంది. అవి ఏంటి అంటే:
- డెల్ 15 ల్యాప్ టాప్ ధర 67,457రూ,, ఉంటె ఈ ఆఫర్ లో మనకి 40,669 రూ,,లకే అందుబాటులో ఉంది. వీటిని EMI లోకి కూడా మార్చుకొని మనీ పే చేసుకోవచ్చు.
- ఇంకా ఇదే కాకుండా Lenova, Accer వంటి వాటిపై కూడా మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
4.టివి, హెడ్‌ఫోన్లు ఆఫర్స్:
ఫ్రెండ్స్ మనకి ఈ సెల్ లో టీవీ,హెడ్‌ఫోన్లు పై కూడా బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.సోనీ, ఎల్జీ, మోటోరోలా వంటి 4K స్మార్ట్ టీవీలపై 60% వరకు ఆఫర్ ఉన్నాయి. ఇంకా Boat హెడ్‌ఫోన్లు 1499 రూ,, అందుబాటులో ఉన్నాయి.
5.హోం డెకరేషన్:
మనలో చాలామంది ఇంటిని అందంగా డెకరేషన్ చేసుకోవాలని అనుకుంటుంటారు ఇలాంటి వారికి ఈ ఆఫర్ బాగా యూస్ అవుతుంది. ఇందులో ఇండోర్ ప్లానెట్స్ ఏవైనా మనం కొనుగోలు చేస్తే 300 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది కాకపోతే మనం ఈ వస్తువులను కొనేటప్పుడు 1500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఈ 300 క్యాష్ బ్యాక్ వస్తుంది
గమనిక: పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోండి.