ఇళ్ళ పట్టాలు లిస్టు వచ్చింది – మీ పేరు ఉందొ లేదో చెక్ చేసుకోండి

2
illa pattalu list 2020

చాలా కాలం నుండి ఇళ్ళ పట్టాలు ఎపుడు ఇస్తారో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్హులిన్ అ అందరికి పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలని ధృడమైన సంకల్పంతో ఉంది. మరి ప్రతి జిల్లాకు చెందిన అర్హుల జాబితాను రూపొందించి సచివాలయలకు పంపించడం జరిగింది. గ్రామ సచివాలయం లో లిస్టు ని అందరికి అందుబాటులో ఉంచుతారు.

మరి ఇక్కడ శాంపిల్ కోసం నెల్లూరు జిల్లా వాసులకు చెందిన నెల్లూరు మండల వార్డ్ నెంబర్ 52 ఇళ్ళ పట్టాల అర్హుల జాబితా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ పేరు ఉందొ లేదో చూసి చెక్ చేసుకోండి. మరి ఇంకా పేరు లేకున్ తే వెళ్లి సచివాలయం వార్డ్ వాలంటీర్ ని అడిగి తెలుసుకోండి. ఈ కింది లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి. లిస్టు PDF రూపంలో ఉంది, దయచేసి ఏదైనా PDF రీడర్ ని ఉపయోగించి చూడండి.

download pdf

2 COMMENTS

    • You are providing very good and latest updates. Thanks for this. Could you please provide me Tirupati (Muni) latest illa patta list to my given below mail id. This my humble request. Thanks in advance.