How To Check PMAY Rural Beneficiary List !

0
How to Check Pmay Rural list in Telugu

 How To Check PMAY Rural Beneficiary List | ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి 

How to Check Pmay Rural list in Telugu : మన దేశ ప్రధాని మంత్రి అయ్యిన నరేంద్ర మోడీ 2015 లో ప్రారంభించిన ఈ పథకం ఏంతో ఉపయోగాకారంగా మారింది, ఈ పథకం చిన్న గ్రామాల నుండి పెద్ద పట్టణాల వరకు ఏంతో అవసరం అయ్యిన పథకం.

ఈ పథకం గ్రామీన ప్రాంతాలలో ఎక్కువగా ప్రసిద్ధి చెందినది, 15,00,00 లక్షల వరకు రాయితీ ఇవ్వబడే అవసరమైన ఇల్లులు కోసం మన భారతదేశనికి అందుబాటులో ఉంచడం కోసం ప్రధాని మోడీ ఈ పథకాని అమలు చేసారు.  

ఎవరు అయ్యిన ఈ పథకాని చూడడాని వారు ఇప్పుడు ఈ పథకాని చుసుకోనేందుకు అందుబాటులో ఉన్నదీ, ప్రధాని మోడి ఆవాస్ పథకం కోసం అప్లై చేసుకొన్నా వారు ఇప్పుడు https://pmaymis.gov.in/  పట్టణాలలో, గ్రామీనా గృహల కోసం PMAY లో తమ పేరును చూసుకోవచ్చు.

ఆన్లైన్ లో ఇవ్వబడిన రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకొన్నా వారు ఇప్పుడు వారి దరఖాస్తులు ట్రాక్ చేయవచ్చు, అలాగే వారి IAY లబ్దిదారురుని స్థితిని వెతికి చూడవచ్చు, వారు పట్టణ, గ్రామిన ప్రాంతాలకు ప్రధాని మోడీ అమలు చేసిన పథకం లిస్టు కోసం http://pmayg.nic.in/netiay/home.aspx .

పైన ఇచ్చిన సైట్ నుండి మీరు చూసుకోవడానికి అందుబాటులో కలదు.

How to Check Pmay Rural list in Telugu 

How to Check Pmay Rural list in Telugu

Pmay Rural Beneficiary list : మీరు ఈ పథకం కోసం అప్లై చేసుకొన్నాట్లు అయ్యితే అప్లై చేసిన వ్యక్తి జాబితా చూడవచ్చు, అలాగే PM ఆవాస్ యోజన అర్భన్ బెనిఫిషియరి జాబితా కూడా చూడడానికి అందుబాటులో కలదు. ఈ సమాచారం తెలుసుకోవాలి అనుకొంటే కింద ఇచ్చిన దశలు చదవండి.

How To Search Beneficiary Pmay Status Or List :

దశ1 :ముందుగా PMAY (How to Check Pmay Rural list in Telugu) అర్భన్ జాబితా లో పేరు చూసుకొనే ముందు మీరు అన్ని సరైన పత్రాలులతో దరకాస్తు చేసుకొన్నారని కాంఫ్రోం చేసుకోండి.

దశ2 :యోజన కింద ప్రమాణాలను పూర్తి చేసే అర్హత ఉన్న కుటుంబాలు మత్రంర్ PMAY లిస్టు వారి పేరుని కలిగి ఉంటాయి.

దశ3: పట్టణ ప్రాంతంలో గృహాని కట్టడానికి మీరు గరిష్టంగా 1,30000 INR వరకు క్రెడిట్ పొందవచ్చు.

దశ4 :మరుగుదోడ్లు తప్పని సరి అయిన మీ గృహాని ఆధునిక సౌకర్యాలతో కట్టడానికి మీరు ఈ మొతాన్ని ఉపయోగించవచ్చు.

దశ5 :ఈ యోజన కోసం అప్లై చేయడానికి మరొక మార్గం మీ బ్యాంకు ద్వారా దీనిలో అన్ని ఫార్మాలిటి లను బ్యాంకు ఉద్యోగులు చేస్తారు.

Pm Awas Yojana Rule list in Telegu : గృహ నిర్మాణ పనిలో మంత్రిత్వశాఖ గ్రామిన ప్రాంతలకు ప్రధానమంత్రి ఈ పథకాని 2015 లో ప్రారంబించబడినది. ఇప్పటి వరకు ప్రధాని ఆవాస్ యోజన(How to Check Pmay Rural list in Telugu) కింద గ్రామీణ ప్రాంతాలలో 1,00,000 కంటే ఎక్కువ గృహాలు నిర్మించ బడినవి.

ఇప్పుడు మీరు అర్హత కలిగి ఉంది జీవిత కాలం లేకుంటే ఇల్లు అయితే మీరు ఈ యోజన కోసం అప్లై చేసుకోవాలి, ఈ పథకం క్రింద మీ గృహాని పొందాలి, మీరు అవసరమైన మిగిలిన మొత్తనికి రుణాన్ని కూడా పొందవచ్చు.

మీ గృహని పూర్తి చేయవచ్చు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామిన లభ్దిధరుల లిస్టు చూడడానికి కింద సూచనలను చూసి గ్రామిన లభ్దిధరుల లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

How To Download Pmay Gramin list In Telegu :

  • ముందుగా మీరు ప్రధాని మంత్రి అమలు చేసిన పథకం వెబ్ సైట్ https://pmayg.nic.in/netiay/home.aspx ని సెలెక్ట్ చేసుకోవాలి.
  •  చేసుకొన్నా తర్వత మీకు హోం పేజ్ లో MENU BAR మిద క్లిక్ చేయండి.
  • తర్వత  MENU BAR  లో కనిపించే AWAASOFT అనే దాని పై ప్రెస్ చేసి అక్కడ కనిపించే రిపోర్ట్స్ అనే దాని మిద ప్రెస్ చేయండి.
  • చేశాక మీరు BENEFICIARY DETAILS ఆప్షన్ నీ సెలెక్ట్ చేసుకొన్నా తరువాత మీకు కనిపించే స్కీన్ లో ఎడమ వైపు పానెల్ కనిపించే అన్ని ఫీల్డ్స్ ను STATE NAMES, DISTRICT NAME, MANADAL NAME, PANCHAYATH NAME, YEAR మరియు SCHEME అండర్ విచ్ యు గెట్ హౌసింగ్ అనే అని ఫీల్డ్స్ ను ఫిల్ చేసి కిందా కనపడే CAPTCHA ని కూడా ఎంటర్ చేసి SUBMIT పైన క్లిక్ చేయగానే మీకు కావలసిన సమాచారం వస్తుంది.
  • ఈ విధంగా మనం వివరాలను తెలుసుకోవచ్చు.

  ఇవి కూడా చదవండి :