How To Check Pm Kisan Beneficiary Status In Telugu

0

Pm kisan | పియం కిసాన్ | Pm kisan  beneficiary స్టేటస్ ను తెలుగులో  ఎలా చూసుకోవాలి? 

How To Check Pm Kisan Beneficiary Status In Telugu: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది భారత ప్రభుత్వం అతి పెద్ద పథకము, దీనిలో రైతులందరికీ కనీస ఆదాయ మద్దతుగా సంవత్సరానికి ₹6,000 వరకు లభిస్తుంది. 1 ఫిబ్రవరి 2019న 2019 మధ్యంతర యూనియన్ బడ్జెట్ లో సందర్భంగా పీయూష్ గోయల్ ఈ పథకమును మొదలు పెట్టారు.

ఇది రైతుల కోసం తీసుకు వచ్చిన పథకము. ఈ పథకము ముఖ్య ఉద్దేశము రైతుల పెట్టుబడి సహయము కింద రైతులు ప్రతి ఏట మూడు నెలలకు ఒక సారి రూ 2000 రూపాయల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వ పథకము రైతుల ఎకౌంటు లో డిపాజిట్ చేస్తుంది.

పియం కిసాన్ తీసుకోవడము వలన రైతులకు కలిగె లాభాలు | Benefits Of Pm Kisan Yojana For Farmers

  • ఈ పథకము ముఖ్యముగా రైతుల పెట్టుబడి సహాయం కొరకు కేంద్ర ప్రభుత్వము అందిస్తున్న పథకము.
  • ఇది వారికి పంటకు అవసరమయ్యే విత్తనాలు మరియు ఇతర రకాల అవసరాల కొరకు రైతులు వీటిని సద్వినియోగము చేసుకొంటారు.
  • ఈ పథకము లో రైతులు భాగము అయి ఉండటం వలన వీరికి మరొక అవకాశము కూడా ఉంది.
  • ఈ పథకము ద్వారా మనము pm kisan cedit card ను కూడా పొందవచ్చు.
  • దిని ద్వారా రైతులు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
  • ఇందు కోసం వారు తమ దగ్గర 5 ఎకరాల లోపు పొలము కలిగి ఉండాలి.
  • 5 ఎకరాల లోపు పొలము కలిగి ఉన్న వారికి సుమరుగా 2,50,000 వరకు కూడా లోన్ వచ్చే అవకాశము ఉంది.
  • అంటే అది పొలము యొక్క విస్తీర్ణము బట్టి మనకు బ్యాంకు ఇస్తుంది.
  • ఈ లోన్ మనకు భారత ప్రభుత్వము మనకు అందిస్తుంది.

PM Kisan Eligibility | పియం కిసాన్ భూమి పరిమితి మరియు ఇతర అర్హతలు

  • చిన్న & సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే ఈ పథకము అందు బాటులో ఉంది.
  • 5 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న రైతులకు ఈ పథకము తీసుకోవచ్చు.
  • ఈ పథకము మనకు రావాలి అంటే మనము ఎక్కువ ఆదాయ పన్ను కట్టే వాడు అయి ఉండకూడదు.
  • అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగములో కూడా ఉండకూడదు.
  • అలాగే ఈ పథకము ద్వారా మనము పెన్షన్ కూడా అప్లై చేసుకొని 50 ఏళ్ల తర్వాత మనము పెన్షన్ పొందవచ్చు.
  • ఈ (pm kisan mandhan yojana) పథకములో ప్రతి నెల మనము మనము కొంత మేర అమౌంట్ కడితే తిరిగి మనకు 50 ఏళ్ల తర్వాత మన నెల వారి పొందవచ్చు.

How To Check Pm Kisan Status In Telugu | పియం కిసాన్ స్టేటస్ ఎలా check చేసుకోవాలో steps చూద్దాం

how to check pm kisan beneficiary status in telugu

  • మొదటగా మీరు Pm Kisan Web Site కు వెళ్లి అక్కడ క్లిక్క్ చేయండి.
  • PM Kisan WebSite లింక్
  • మొదట మీరు మీ రాష్ట్రము పేరు మరియు జిల్లా పేరు ఎంటర్ చేయాలి.
  • అ తర్వాత sub district ఎంటర్ చేయాలి.
  • అ తర్వాత బ్లాక్ మరియు village ను ఎంటర్ చేసిన తర్వాత మీరు get రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ details అన్ని మీరు చూడవచ్చు.