Tillu Square Collections Till Now
ఫ్రెండ్స్ కోన్ని సినిమాలకు హీరోలతో పని ఉండదు.మంచి కథ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది. అలాంటి సినిమా గురించే ఈ ఆర్టికల్ మన తెలుసుకుందాం.
ఆ సినిమానే టిల్లు స్వ్కేర్. డిజే టిల్లు సినిమాకు సీక్వెల్గా వచ్చినదే ఈ టిల్లు స్వ్కేర్. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన చిత్రమే ఈ ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రామ్ మిరియాల, థమన్, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
ఈ సినిమా మార్చి 29న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మొదటి రోజే రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మనం ఈ సినిమాని ఎంత బడ్జెట్ తో తీసారు, ఇప్పటివరకు ఎంత వసూలు చేసుకుందో వివరంగా తెలుసుకుందాం.
టిల్లు స్వ్కేర్ బడ్జెట్ :
టిల్లు స్వ్కేర్ ప్రమోషన్ ఖర్చుతో సహా మొత్తం 40 కోట్ల బడ్జెట్‌తో తిసిఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఈజీగా రూ. 100 కోట్లు రాబడుతుందని మొదటి రోజే నిర్మాత నాగవంశీ చెప్పారు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసింది. క్రింద మనం తెలుగు రాష్ట్రాలలో, ఇతర ప్రాంతాలలో ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాలలో టిల్లు స్వ్కేర్ కలెక్షన్స్ :
తెలుగు రాష్ట్రాలలో టిల్లు స్వ్కేర్ బాగానే ప్రజల ఆదరణ పొందింది.ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ టిల్లు బాయ్ గా మంచి క్రేజ్ ని తన సొంతం చేసుకున్నాడు. మొదటి రోజే ఆంధ్ర, తెలంగాణ లలో 9.25కోట్లు వసూలు చేసుకుంది. ఇప్పటి వరకు 48.3 కోట్లు వసూలు చేసింది.
టిల్లు స్వ్కేర్ వర్డ్ వైడ్ కలెక్షన్స్ :
ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ టిల్లు స్వ్కేర్ బడ్జెట్, తెలుగు రాష్టాలలో ఎంత వసూలు చేసిందో తెలుకున్నాము. ఇప్పుడు మనం ఈ సినిమా వర్డ్ వైడ్ ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
- నైజాం: 26.03 కోట్లు
- సీడెడ్: 5.25కోట్లు
- UA: 5.71కోట్లు
- తూర్పు: 2.96కోట్లు
- పశ్చిమ: 1.86కోట్లు
- West: 1.86Cr:కోట్లు
- నెల్లూరు: 1.49కోట్లు
గమనిక: పైన తెలిపిన సమాచారం మాకి ఇంటర్నెట్ దొరికిన సమాచారం ను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీకు ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ చేయండి రిప్లే ఇస్తాము.