ది వారియర్ సినిమా నాలుగో రోజులు కలిపి బాక్స్ ఆఫీస్ లో ఎంత వసూళ్ళు చేసింది !

0
The Warrior Box Office Collection World Wide

The Warrior Box Office Collection World Wide :-  ది వారియర్ సినిమా జూలై 14 నాడు విడుదల అయినది. ఈ  సినిమా లింగుస్వామి దర్శకత్వం లో రుపొందుకొన్నది. ఈ సినిమాలో హీరో రామ్, హీరొయిన్ గా కృతి శెట్టి నటించినారు.

ఈ చిత్రంకు నిర్మాత శ్రీనివాస చిట్టూరి, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించినారు. ఈ సినిమా మొదటి రోజు మరియు రెండో రోజు కూడా కలిపి ఎంత వసూళ్ళు చేసిందో చూద్దాం.

Day WiseWorld Wide ShareWorld Wide Gross
1 Day8.7312.2
2 Day8.7312.2
3 Day2.4121.50
4 Day3.316.1
5 Day
6 Day
7 Day
8 Day
9 Day
10 Day
Total23.1851.7

ప్రపంచవ్యాప్తంగా వారియర్ బాక్సాఫీస్ కలెక్షన్ | The Warrior Box Office Collection World Wide

The Warrior First Day Box Office Collection : మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు, వారియర్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 5 నుండి 6 కోట్ల వరకు వసూళ్ళు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 13నుండి14 కోట్లు వరకు వసూళ్ళు చేసింది. ద వారియర్ మొదటి రోజు వసూళ్ళు ప్రాంతాల వారిగా ఈ విధంగా ఉన్నాయి.

వారియర్ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బ్రేకప్ 

AreaCollections
నైజాం1.95 కోట్లు
సీడెడ్1.06 కోట్లు
వైజాగ్1.02 కోట్లు
గుంటూరు1.19 కోట్లు
వెస్ట్ గోదావరి67 లక్షలు
కృష్ణా33 లక్షలు
యూఏ1.02 కోట్లు
ఈస్ట్51 లక్షలు
నెల్లూరు29 లక్షలు
ఏపి మరియు తెలంగాణాTotal :-Collections 186.24

 

ది వారియర్ సినిమా స్క్రీన్ కౌంట్ 

నైజాం250+ స్క్రీన్స్
సీడెడ్150 + స్క్రీన్‌లు
ఆంధ్ర300+ స్క్రీన్స్
భారతదేశంలోని మిగిలినవి230 + స్క్రీన్‌లు
ఓవర్సీస్350+ స్క్రీన్‌లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం1280 + స్క్రీన్‌లు.


The Warrior second Day Box Office Collection :
ప్రపంచవ్యాప్తంగా: 7-8కోట్లు వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు.

వారియర్ మొత్తం ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్

ప్రపంచవ్యాప్తంగా: 19.2 -20.2 కోట్ల స్థూల లేదా 8.73 కోట్ల పంపిణీదారుల వాటా.

వారియర్ డేవైస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్

ప్రపంచవ్యాప్తంగా: 12.2 కోట్ల గ్రాస్ లేదా 8.73 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్

ఆంధ్ర మరియు తెలంగాణ: 10.2 కోట్ల గ్రాస్ లేదా 7.02 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్.

ది వారియర్ 2 రోజుల మొత్తం అన్ని భాషల బాక్స్ ఆఫీస్ కలెక్షన్.

2 రోజుఇండియా నెట్ కలెక్షన్
2వ రోజు₹ 4.00 కోట్లు  ముందస్తు అంచనాలు
మొత్తం₹ 4.00 కోట్లు

 

వారియర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ Day 4

ప్రపంచవ్యాప్తంగా: 6.1 కోట్ల గ్రాస్ లేదా 3.31 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ చేసినట్టు ఒక అంచనా.

వారియర్ సినిమా అన్ని భాషలల్లో కలిపి నాల్గవ రోజున భారతదేశంలో 4.00 కోట్లను సంపాదిస్తుంది అని ఒక అంచనా ప్రకారం తెలిసింది.

వారియర్ 4 రోజుల అన్ని భాషల బాక్స్ ఆఫీస్ కలెక్షన్

రోజుఇండియా నెట్ కలెక్షన్
4వ రోజు 4.00 కోట్లు  సంపాదించవచ్చు అని ఒక అంచగా చెప్పుకోవచ్చు.
మొత్తం4.00 కోట్లు

 

మీకు అందిచిన ఈ వివరాలు మాకు అందిన సమాచారంతో ఇస్తున్నాం. ఆఫీషియల్ గ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మీకు The Warrior Box Office Collection world wide ( ప్రపంచవ్యాప్తంగా వారియర్ బాక్సాఫీస్ కలెక్షన్ ) పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు కావాలంటే మీరు తెలుగు న్యూస్ పోర్టల్.కాం ని విజిట్ చేస్తూ ఉండండి. మీకు పూర్తి సమాచారం అందచేస్తాం.

ఇవి కూడా చదవండి :-