The Warrior Second Day Collection :- ది వారియర్ సినిమా జూలై 14 నాడు విడుదల అయినది. ఈ సినిమా లింగుస్వామి దర్శకత్వం లో రూపొందుకొన్నది. ఈ చిత్రంకు నిర్మాత గ శ్రీనివాస చిట్టూరి వ్యవహరించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించినారు. ఈ సినిమాలో హీరో గా రామ్ నటించగా, హీరొయిన్ గా కృతి శెట్టి నటించినారు.
ఈ సినిమా రెండో రోజు ఎంత వసూళ్ళు చేసింది అనే విషయాలు తెలుసుకొందం.
The Warrior Second Day Box Office Collection | The warrior collection day 2
ది వారియర్ సినిమా కి సంభందించి మొదటి రోజు ఎంత వసూళ్ళు చేసింది అనేది చూసాం. ఇప్పుడు రెండో రోజు కూడా ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకొందం.
వారియర్ మొత్తం ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్
ప్రపంచవ్యాప్తంగా: 19.2 -20.2 కోట్ల స్థూల లేదా 8.73 కోట్ల పంపిణీదారుల వాటా.
వారియర్ డేవైస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్
ప్రపంచవ్యాప్తంగా: 12.2 కోట్ల గ్రాస్ లేదా 8.73 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది అని ఒక అంచనా. ఆంధ్ర మరియు తెలంగాణ: 10.2 కోట్ల గ్రాస్ లేదా 7.02 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్.
ది వారియర్ 2 రోజుల మొత్తం అన్ని భాషల బాక్స్ ఆఫీస్ కలెక్షన్
2 రోజు | ఇండియా నెట్ కలెక్షన్ |
---|---|
2వ రోజు | ₹ 4.00 కోట్లు ( అంచనా ) |
మొత్తం | ₹ 4.00 కోట్లు |
ఇప్పటివరకు మీరు The Warrior Second Day Collection గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు. ఈ కలెక్షన్స్ మాకు అందిన సమాచారం ప్రకారంఇవ్వడం జరిగింది.
ఆఫీషియల్ గ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అప్డేట్ వచ్చిన వెంటనే ఇక్కడ మీకు అందజేస్తాము. తప్పకుండ మా తెలుగు న్యూస్ పోర్టల్.కాం ని డైలీ విజిట్ చేస్తూ ఉండండి.
ఇవి కూడా చదవండి :-