Category Archives: డైలీ న్యూస్

పోగొట్టుకున్న ration card ని మీ phone లోనే ఈజీ గ download చేస్కొండిలా

By | October 19, 2019

మీ దగ్గర ఉన్న ration card ఎక్కడో పెట్టి మర్చిపోయారా ? లేకుంటే మీకు తెలియకుండా ఎక్కడో పదేసుకున్నర ? అయితే ఇక రేషన్ కార్డ్ లేకుండా మీరు ప్రతి నెల రేషన్ ఎలా తీస్కుంటారు మరి ? ఇలాంటి వాటికీ ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది మరి.కేవలం మన ఆండ్రాయిడ్ మొబైల్ ఉపయోగించి మన రేషన్ కార్డ్ ని మనమే download చేస్కోవచ్చు. అది ఎలగో మిరే చదవండి. ముందుగ ఇక్కడ క్లిక్ చేసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ website… Read More »

బిగ్ బాస్ ; సీజన్3 లో టైటిల్ ఎవరు గెలుచుకున్నారు.

By | October 13, 2019

బిగ్ బాస్; ఇంక మరో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికీ ఇంకా 8 మంది కంటెస్టెంట్స్ ఇంట్లో మిగిలి ఉన్నారు. అందులో చాలామంది వచ్చే రెండు వారాల్లో బయటకి రావడం ఖాయం గా  కనిపిస్తుంది అయితే ప్రస్తుతం పోటీ మాత్రం ముఖ్యంగా ముగ్గురు మధ్య ఉంది అనిపిస్తుంది. వాళ్లలోనే ఎవరో ఒకరు టైటిల్ గెలుచుకోవడం సహజంగా కనిపిస్తుంది అంటున్నారు తెలుగు ప్రజలు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3  లో అందరి కంటే… Read More »

ఆర్టీసీ సమ్మె కోసం ప్రాణత్యాగం చేసినా ఆర్టీసీ కార్మికుడు.

By | October 13, 2019

హైదరాబాద్ / ఖమ్మం;  ఆర్టీసీ కార్మికుల సమ్మె  నేపథ్యంలో  నెలకొన్న పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురి అయ్యి నేలకొండపల్లి మండలం, రామచంద్రాపురం,గ్రామానికి చెందిన ఖమ్మంఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఇ శనివారం ఖమ్మం లోని తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని   నిప్పు అంటించి కొన్నాడు ఈ ఘటనలో 90 శాతానికి పైగా శరీరం కాలిపోవడంతో చికిత్స కోసంఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్ కు తరలించారు.… Read More »

బిగ్ బాస్;ఎలిమినేట్ అవుతున్న;అతడు;

By | October 13, 2019

బిగ్ బాస్.12 వారాలు ముగింపు దశకు చేరినప్పటికీ,ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.ఇప్పటివరకూ తొమ్మిది మంది ఎలిమినేషన్ అయ్యారు.మరొకరు కూడా ఎలిమినేషన్  అవుతున్నారు.మహేష్ బిగ్ బాస్ హౌస్ ను వీడనున్నాడని సోషియల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక నామినేషన్ రౌండ్లో వరుణ్, రాహుల్, ఉన్నందున బాబా భాస్కర్, శ్రీముఖి, ఫ్యాన్స్ ఓట్లు మహేష్ కు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.బిగ్ బాస్ ఈ వారమంతా గడిచిపోయింది.ఈ విషయం మహేష్ కు కూడా ఇప్పటికే అర్థమైపోయింది.అందుకే డబల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని లెక్కలు… Read More »

దక్షిణాఫ్రికా జట్టును కాపాడేదెవరు?

By | October 12, 2019

పూణే;భారత్ దక్షిణాఫ్రికా లా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మూడో రోజుకే పరిమితమైంది. శనివారం 36/3 తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు  ఆఖరి సేసన్ లో 275 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.దీంతో మన జట్టు కి 326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మన భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ. డబుల్ సెంచరీ చేయగా, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ చేయడంతో,శుక్రవారం మన జట్టు 601/ 5  పరుగుల వద్ద… Read More »

ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి తెలుసా?

By | October 12, 2019

  రష్మీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. రష్మీ పూర్తి పేరు రష్మి గౌతమ్. రష్మి గౌతమ్ ఒక సినీ నటి మరియు టీవీ యాంకర్  ఈటీవీ లో ప్రసారమౌతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తుంది. సినిమాల కన్నా క్రేజ్ టీవీ షోలకు సొంతం కామెడీ షో లు, రియాల్టీ షోలు, కు యువతలో చాలా అభిమానం ఉంది . ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లో ఎంతో పేరు సంపాదించుకుంది  మన… Read More »

రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.

By | October 12, 2019

     పూణే ;దక్షిణాఫ్రికాలో జరుగుతున్న రెండవ టెస్టులో డబల్ సెంచరీ చెలరేగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న విరాట్ కోహ్లీ భారత్ , తరపున అత్యధికంగా డబుల్ సెంచరీలు బాదిన  బ్యాట్స్ మన్ రికార్డు సృష్టించాడు కోహ్లీ 7 డబల్ సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఆరు సార్లు డబుల్ సెంచరీలు చేశారు. అంతేకాకుండా భారత అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కెప్టెన్ గానూ విరాట్ కోహ్లీ రికార్డు నిలబెట్టాడు.… Read More »

సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న మన సీఎం జగన్.

By | October 10, 2019

జగన్ మరో సంచలన నిర్ణయం. తను ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని,మాటతప్పనని, మడమతిప్పనని,ఎలక్షన్స్ ముందర జగన్ గారు అన్నారు.ఆ తర్వాత,ఆయన పార్టీ ఒక ప్రభంజనం లా, ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర సృష్టించింది.జగన్ సీఎం అయ్యాక తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా  అమలు చేస్తున్నారు.అందులో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా  మన సీఎం జగన్ గారు ఎప్పుడూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.తాజాగా… Read More »

అమరావతి; విశాఖపట్టణం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం లో పిడుగు సూచన.

By | October 8, 2019

  .అమరావతి;విశాఖపట్టణం.విశాఖ జిల్లాలోని పలు గ్రామాలలో చోడవరం, చీడికాడ, మాడుగుల, బుచ్చయ్యపేట, రావికమతం, నర్సీపట్నం, కోటవురట్ల గ్రామాలలో నే కాకుండా ,తూర్పుగోదావరి జిల్లాలోని రౌతులపూడి, కోటనందూరు, శ్రీకాకుళం జిల్లా  లోని సీతంపేట, పాతపట్నం, ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్ జి ఎస్ హెచ్చరించింది.ఆధునిక టెక్నాలజీతో ముందే సంభవించే విపత్తులను పసిగడుతున్నాము.అని ఆర్ జి ఎస్ తెలిపారు.ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఉండాలని సూచించారు. క్యూ ములు  నింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు వాటిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడి మెరుపులు వస్తాయి.ఆ చర్య… Read More »

ప్రేమించిన అబ్బాయిని ఒక పార్కులో చితకబాదిన అమ్మాయి .

By | October 8, 2019

అమ్మాయిలు, అబ్బాయిలు, ఎందుకు ప్రేమించుకుంటారు,అర్థం కావడం లేదు.వాళ్ల ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో తెలీదుకానీ  పిచ్చపిచ్చగా ప్రేమిస్తున్నా మని బిల్డప్పులు కొడుతుంటారు .అవసరం తీరాక ఒకరిపై ఒకరికి అనుమానాలు పుడుతుంటాయి .అవసరం అనేది శరీరకంగా, గాని ఆర్థికంగా గాని ఉండవచ్చును .చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా,భార్యాభర్తల సంబంధం గురించి  అర్థం చేసుకోలేక విడిపోతున్నారు . ఇప్పుడున్న జనరేషన్ లో ఎప్పుడు  ప్రేమించుకుంటారో ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో  సరిగా వాళ్ళకే అర్థం కావడం లేదు.ఇప్పుడున్న యువతీ యువకుల మధ్య ప్రేమ… Read More »

యురేనియం కాలుష్యంతో అనేక రోగాల బారిన పడుతున్నా ప్రజలు.

By | October 7, 2019

వేముల.పులివెందల ;యురేనియం కాలుష్యం ఇక్కడ  విపరీత మౌతుంది. ఇక్కడ జీవించ లేక పోతున్నాం.టైలింగ్ పాండ్ వ్యర్థ జలాలు భూమిలోకి పాతుకుపోయి వ్యవసాయ బోర్లు కలుషితం అవుతున్నాయి.పంటలు సాగు చేయడం కష్టమవుతుంది. రేడియేషన్ ప్రభావంతో అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి .టేలింగ్ పాండ్ ఇతర గ్రామాల నుంచి ప్రజలు మరియు రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని కె, కొట్టాల గ్రామం లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టిడిపి మాజీ మంత్రులు, కాల్వ శ్రీనివాసులు, అఖిల ప్రియ, శాసన మండలి… Read More »

హైదరాబాద్; ఆర్టీసీ సమ్మెకు సీఎం కేసీఆర్ పెద్ద షాక్.

By | October 7, 2019

హైదరాబాద్; ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని,చెప్పారు.ఆర్టీసీ కార్మికులతో ఎటువంటి చర్చలు జరపమని తేల్చి చెప్పేశారు.చట్టవిరుద్ధమైన సమ్మెకు, అది పండుగ సమయంలో, సమ్మెకు దిగిన వారితో ఎలాంటి  రాజీ పడే సమస్య లేదని,వారు చేసింది ఇది చాలా పెద్ద తప్పు అని అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు లోపల హాజరుకాని కార్మికులని తిరిగి ఉద్యోగాలలోకి తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి… Read More »

పులిచింతల ప్రాజెక్టుకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇ విగ్రహం ఏర్పాటు.

By | October 6, 2019

ప్రాజెక్టుకు  దివంగత మహానేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్నిఏర్పాటు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఏపీ ముఖ్యమంత్రి జగన్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన అంశాల పర్యవేక్షణ బాధ్యత లను మంత్రులు అనిల్ కుపులిచింతల మార్ యాదవ్ తో  పాటుగా నాని కి అప్పగించారు. ఈ విషయంపై అనిల్ కుమార్ యాదవ్ గారూ నాని గారు పులిచింతల వద్ద పరిసర ప్రాంతాలను పరిశీలించారు.ప్రాజెక్టును నిర్మించిన తర్వాత పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం తో మంత్రులు అక్కడ పులిచింతల జల హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే… Read More »

తొలి టెస్టులో విజయం దిశగా పయనిస్తున్న భారత్

By | October 6, 2019

విశాఖపట్టణం;  విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ నిర్ధేశించిన 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తడబడుతోంది.ఆదివారం చివరి రోజు దక్షిణాఫ్రికా59 పరుగులకే కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఇప్పటికే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది.చివరి రోజు లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ఆదివారం 11/1 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన సఫారీ జట్టు  రెండవ ఓవర్లోనే డిబ్రుయీనీ [10] మన స్పిన్నర్ ఆర్ అశ్విన్ బౌల్డ్ చేశాడు.… Read More »

ఏపీలో రైతు భరోసా ఈ పథకం ప్రారంభానికి మోడీ కి ఆహ్వానం.

By | October 6, 2019

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో రకమైన పథకాలు ప్రవేశపెట్టారు.ప్రజలకు  మంచి పరిపాలన అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో రైతుల సంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా అనే పధకం ప్రవేశపెట్టారు.ఈనెల 15 నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు.శనివారం ఢిల్లీలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ తో కలిశారు.ప్రధానితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 15న రైతుల సంక్షేమ పథకం ప్రారంభించనున్నవైయస్సార్ సార్ రైతు భరోసా ప్రారంభోత్సవానికి నెల్లూరు రావాలంటూ… Read More »

వై సీ పి ఎమ్మేలే అరెస్ట్

By | October 6, 2019

వైసిపి నేత నెల్లూరు రూరల్ కోటం రెడ్డి పై మహిళా ఎం పి డి వోని బెదిరించిన కేసు లో అరెస్టు చేశారు.వెంకటాచలం కు చెందిన ఎం పి డి ఓ ధరలపై దౌర్జన్యాని కిదిగిన కేసులో పోలీసులు ఎమ్మెల్యేని అరెస్టు చేశారు.తన ఇంటి పైకి వచ్చి దౌర్జన్యం చేశారని కోటం రెడ్డి పై ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కోటం రెడ్డి పై 448, 506, 290, సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే గొలగమూడి దగ్గర… Read More »

టి డి పి నేతలు మద్యం ఫై విమర్శలు

By | October 5, 2019

ఆంధ్రప్రదేశ్లో లో మధ్య నిషేధం దిశగా వెళ్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.మద్యానికి అలవాటు పడిన వారిని పిండి వేయడానికి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం .ప్రభుత్వం ప్రారంభించిన మద్యం దుకాణాల్లో ఇప్పుడు నాలుగైదు రకాల అమ్ముతున్నారు.మిగతా వాటిని ఎందుకు అమ్మడం లేదని ఎవరు అడగకూడదు. అడిగినా ఎవరూ చెప్పరు. మందుబాబులు గతంలో ఏ బ్రాండ్ కు అలవాటు పడిన ఇప్పుడు ఏపీ సర్కార్ అమ్ముతున్న నాలుగు రకాలబ్రాండ్ లో దేనికో ఒకదానికి ఫిక్స్ అవుతారు.తప్పదు కదా అని ప్రభుత్వం తన మద్యం దుకాణాల్లో నాలుగైదు… Read More »

నారా లోకేష్ జగన్ ని టార్కేట్ చేసారు

By | October 5, 2019

ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని  మరోసారి టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. గ్రామ వాలంటీర్ల పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఆయన చమత్కరించారు.రివర్స్ టెండరింగ్ లో సీఎం జగన్  వందల కోట్లు అవినీతికి పాల్పడ్డారని,నారా లోకేష్ ప్రస్తావించారు. గ్రామ వాలంటీర్లు కూడా జగన్ ని ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లో దోపిడీ మొదలు చేశారని ఘాటు విమర్శలు చేశారు. అధికారంలోకి… Read More »

హైదరాబాద్;హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో లో బిజెపి.

By | September 29, 2019

హైదరాబాద్;హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో లో బిజెపి పార్టీ తమ అభ్యర్థిగా డాక్టర్  కోట రామారావును ప్రకటించింది.ఈ మేరకు బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం ప్రకటించారు.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టి తమ అభ్యర్థిని ప్రకటించగా,తాజాగా బిజెపి  కూడా ఖరారు చేసింది.అయితే,బిజెపి పార్టీ లో రామారావుతో పాటు ఎన్నారై జైపాల్ రెడ్డి పేరు కూడా వినిపించింది.రామారావు గారు, బిసి వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సామాజిక కోణంలో రామారావును బరిలోకి దించితే కలిసివస్తుందని బిజెపి భావించినట్లు తెలుస్తోంది. ఒక ప్రభుత్వ … Read More »

కన్నతల్లిని నరికి చంపినా కసాయి కొడుకు

By | September 28, 2019

గుంతకల్లు, అనంతపురం జిల్లా, గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ లోదారుణం .తిలక్ నగర్ కు చెందిన సంజమ్మ[65]  ను కుమారుడు శ్రీనివాసులు వేట కొడవలితోనరికి చంపేశడు.తిలక్ నగర్ లోఉంటున్న సంజమ్మ ఒక ప్రభుత్వరైల్వే ఉద్యోగి భార్య.వారి సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, ఆమె భర్త అనారోగ్యంతో మరణించాడు,వారిలో శ్రీనివాసుల  రెండవ కుమారుడు.వాళ్ల నాన్న ఉద్యోగం వాళ్ళ అన్న కు రావడం తో,శ్రీనివాసులు వేరే నగరానికి వెళ్ళి ఒక ఫ్యాక్టరీ లో పని చేస్తూ ఉండేవాడు. గత పది నెలల ముందు… Read More »