ఎలెన్ మస్క్ ఫార్చ్యూన్ జాబితాలో మొదటి స్టానము

0
elon musk wealth ranking in telugu

ఎలోన్ రీవ్ మస్క్ Elon Musk Wealth Ranking

ఎలోన్ రీవ్ మస్క్ FRS ఒక వ్యాపారవేత్త మరియు పెట్టుబడిదారు. అతను SpaceXలో వ్యవస్థాపకుడు, CEO మరియు చీఫ్ ఇంజనీర్; ఏంజెల్ ఇన్వెస్టర్, CEO మరియు టెస్లా, ఇంక్ యొక్క ఉత్పత్తి ఆర్కిటెక్ట్; ది బోరింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు; మరియు న్యూరాలింక్ మరియు OpenAI సహ వ్యవస్థాపకుడు.

ఎలోన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించిన అమెరికన్ పారిశ్రామిక ఇంజనీర్, వ్యవస్థాపకుడు, అతను Paypal సహ-స్థాపకుడు మరియు అంతరిక్ష రవాణా సేవల సంస్థ SpaceX ను స్థాపించాడు. అతను ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అయిన టెస్లాలో ప్రారంభ పెట్టుబడిదారులలో ఒకడు మరియు ఇప్పుడు సంస్థ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా.

ఎలెన్ మస్క్ పేరు తెలియని వారు ఉండరు, అతను తాజగా ప్రకటించిన ఫార్చ్యూన్  జాబితాలో మొదటి స్టానము లో నిలిచాడు. ఫార్చ్యూన్  500 మంది జభితలో అతను మొదటి స్టానము లోనే కాకుండా ఎక్కువ సంపాదన కల సీఈఓ గా కూడా అతను no 1 ప్లేసులో నిలిచాడు.

అలాగే ఇతను 2021 లో కూడా ప్రపంచములోనే అత్యంత సంప్పనుడు అయిన ఎలెన్ మస్క్ అత్యదిక వేతనము తీసుకొనే సీఈఓ గా కూడా గుర్తింపు పొందాడు. ఈ విధముగా రెండు సార్లు వరుసగా ఈ ఘనత సాదించిన వాడిగా నిలిచాడు.

అలాగే ఇతను ఫార్చ్యూన్ 500 మంది అత్యదిక పరిహారము కలిగిన సీఈఓ టెస్లా సీఈఓ గా ఈ ఘనత సాదించాడు. సీఈఓ వేతనాని లేకించే సమయములో, కంపెనీ ఇటివలి ఆర్థిక ఏడాదికి సంభందించిన విషయలు ఆధారముగా పరిగణలోకి తీసుకొంటారు.

దీనిలో ముఖ్యముగా జీతము, బోనస్లు, నిర్బందిత స్టాక్ గ్రాంట్లు, దీర్గకాలిక ప్రోస్తాహక చెల్లింపులు, ప్రోస్తాహకలు, స్టాక్ లాభాలు లాంటివి పరిగణ లోకి తీసుకోని ఈ విధముగా ఫార్చ్యూన్ జాభితను తయరు చేయడము జరుగుతుంది.

ఈ విధముగా మస్క్ తర్వాత, 2021 లో ఏక్కువ పరిహారము పొందిన ఫార్చ్యూన్ 500 సీఈఓ లలో apple సీఈఓ కుక్, NVIDIA జెన్సన్ హువాంగ్, నెట్ ఫ్లిక్ష్ రీడ్ హేస్తిన్గ్లు ఉన్నారు.