ఇవానా ట్రంప్ బయోగ్రఫీ గురించి పూర్తి వివరాలు తెలుసుకొందం !

0
ivana trump passes away

Ivana Trump passes Away- Biography :- ఇవానా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ కి మొదటి భార్య. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ భార్య ఇవానా ట్రంప్ 73 ఏళ్ల వయసులో మరణించినారు.

ట్రూత్ సోషల్‌కి పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో డొనాల్డ్ ట్రంప్ తన మొదటి భార్యను అద్భుతమైన మరియు అందమైన మహిళ అని పొగుడుతూ సోషియల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఇవానా ట్రంప్ వివాహం 

ఈమె 1976లో న్యూయార్క్‌ లోని పని పర్యటనలో ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. వీళ్ళు ఇద్దరు కొన్ని రోజులు ప్రేమించుకొని తర్వాత 1977 లో వివాహం చేసుకున్నారు.

కొన్ని వివాదాల కారణం కావడం వలన వీళ్ళు విడిపోవాల్సి వచ్చింది. వీరు 1992లో విడాకులు తీసుకున్నారు.

ఇవానా ట్రంప్ సంతానం 

ఇవానా ట్రంప్ కి ముగ్గురు పిల్లలు:- డోనాల్డ్ జూనియర్, ఇవాంకా మరియు ఎరిక్ ట్రంప్.

ఇవానా ట్రంప్ జననం 

ఇవానా ట్రంప్ ఫిబ్రవరి 20, 1949న చెకోస్లోవాక్ నగరమైన గోట్వాల్డోవ్, గతంలో జిన్ల్ లో ఇవానా జెల్ని కోవగా జన్మించినారు. ఆమె చిన్నతనంలో పోటీ స్కీయర్‌గా ఉండేది, 6 సంవత్సరాల వయస్సులో ఉన్నటే  కెనడాకు వలస వచ్చింది. కొద్ది రోజులు ఆమె అక్కడ పని చేసింది.

ఆమె మోడలింగ్ వృత్తిని ప్రారంభించడానికి ఆమె 1976లో న్యూయార్క్‌కు వెళ్లింది, అక్కడే ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయిన డొనాల్డ్ ట్రంప్‌ను కలిసింది.

ఇవానా ట్రంప్ మరణం 

ఇవానా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ భార్య ఇవానా ట్రంప్ జూలై 14 రోజున 73 ఏళ్ల వయసులో మరణించినారు.

మీకు ఇంకా ఇవానా ట్రంప్ Ivana Trump passes Away- Biography గురించి కావాలి సమాచారం అంటే తెలుగు న్యూస్ పోర్టల్ .కాం ని తనిఖీ చేస్తూ ఉన్నండి, మీకు కావలసిన పూర్తి సమాచారం మీకు అందజేస్తాం.

ఇవి కూడా చదవండి :-