స్కాట్ ల్యాండ్ ప్రభుత్వం అక్కడ నివసిస్తే 48 లక్షలు వస్తాయి

0
Scottish Islands Looking For Residents 2022

Scottish Islands Looking For Residents 2022 | స్కాట్ ల్యాండ్ ప్రభుత్వం అక్కడ నివసిస్తే 48 లక్షలు వస్తాయి

ప్రపంచములో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతాయి. వాటిలో కొన్ని దేశాలు అములు చేసే విధానాలు మరియు పరిపాలన కొంత మేర వింత అని పించేలా చేస్తాయి. వాటిలో కొన్ని దేశాలు పోటి పడి మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటాయి.

తాజాగా స్కాట్ ల్యాండ్ ప్రభుత్వం ఒక సరి కొత్త ఆలోచనతో ఒక ఆఫర్ ఇచ్చింది. అక్కడ దేశములో నివసించే ప్రజలకు ఒక పెద్ద బహుమతి ప్రకటించింది. అది తమ దగ్గర ఉన్న దీవులలో నివసిస్తే మీకు సుమారు 48 లక్షల రూపాయలు బహుమతి పొందే అవకాశము ఇచ్చింది.

దీంతో అక్కడ ప్రజలు చాల సంతోసముతో ఆ అందమియన్ దీవులలో నివసించేందుకు ఉస్తహముగా ఉన్నారు. దీంతో అక్కడ ప్రజలు మనము కొన్ని ఏళ్ళు కష్ట పడిన ఈ డబ్బు మనకు రాదు అని అందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటున్నారు.

ఈ విధముగా ఏ దేశము చేయ లేని వింత ఆలోచన స్కాట్ ల్యాండ్ ఎందుకు చేసింది. ఎందుకు ఈ విధముగా ప్రకటించింది. దీని వల్ల ఆ దేశానికి వచ్చే లాభము ఏంటి, దీని ద్వారా ప్రజలుకు వాళ్ళు ఇచ్చే సందేశము ఏమిటి?

చాల మందికి వాళ్ళు నివసించే ప్రాంతము నచ్చక పోవచ్చు. ఇక సిటీస్  ఈ ట్రాఫిక్ మరియు పొల్యూషన్ లాంటి రక రకల కారణముగ మనకు వచ్చే ఇబ్బందులు చాల ఉంటాయి. ఏదైనా ప్రశాంత మైన ప్రాంతములో నివసించాలి అని చాల మంది అభిప్రాయము.

ఈ విధమియన్ వెల్కమ్ యూరోప్ లోనో స్కాట్ ల్యాండ్ దేశము ఇటువంటి కొత్త ఆలోచనలు తిసుక్కు వచ్చింది. ఈ సిటి లైఫ్ వదిలేసి ఏదైనా చెడు వాతావరణము లేని కొత్త మరియు ప్రశాంత మైన ప్రదేశములో అందరు నివసించాలి అని కోరుకొంటారు.

పక్షుల్ కుని రాగాలు మరియు స్వచ మైన గాలులు, అలంటి మంచి ప్రదేశములో  నివసించాలి అని కోరుతోంది ఈ దేశము. అంతే కాదు అక్కడకి వెళ్లి జీవించే వారికి, ఆ ప్రభుత్వమే 50వేల పొండ్లు ఇస్తుంది. అంటే మన కరెన్సీ లో 48 లక్షలు ఇస్తుంది.

అక్కడ అందమైన దీవుల్లో  ప్రదేశాల్లో మనుషులు తక్కువ జనాభా నివసించడం  వలన ఈ విధముగా చేస్తుంది. లైఫ్ అఫ్ ఆర్క్నీ , ఎజిల్ అఫ్ ఐలాండ్స్ కి ప్రపంచ వ్యాప్తముగా ప్రజలు రావాలని కోరుతోంది.2026 వరుకు 100 మందకి పైగా ఈ ఛాన్స్ ఇస్తాము అని ఈ దేశము ప్రకటించింది.

దీంతో పోలిస్తే మన దేశ జనాభా 1000 రెట్లు పెద్దది, అక్కడ దేశ జనాభా 54 లక్షలు మంది మాత్రమే, ప్రస్తుతము అన్ని అభివృద్ధి చెందుతున దేశాలలో జనాభా తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణము. దీనికి ప్రధాన కారణము జనాభా తగ్గుదల.

స్కాట్ ల్యాండ్ ప్రభుత్వం నేషనల్ అఫ్ ఐ ల్యాండ్ సరి కొత్త ఆలోచనతో అగ్రీమేట్ చేసుకొని మరి డబ్బులు ఇవ్వనుంది. ఈ డబ్బుతో ఇల్లు కట్టు కోవాలి, లేదా వ్యాపారము చేయాలి, ఈ రెండు ఇష్టము లేని వారు సుదేర్గ కాలము అక్కడే నివసించాలి అని ఈ దేశ అభిప్రాయము.