Gargi movie ott release date in Telugu : తక్కువ సమయంలో నే పేర్కొన్న తెచ్చుకొన్న హీరొయిన్ లో ఒకరు సాయి పల్లవి. సాయి పల్లవి చిత్రపరిశ్రమలోతన నటన ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకోన్నది.
ఈ మధ్యనే రిలీజ్ అయిన విరాట పర్వం చిత్రంతో కూడా నటించినారు. ఆమె తాజాగా నటించిన గార్గి అనే మూవీ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు హీరో రానా ఈ సినిమాని రిలీజ్ చేశారు.
గార్గి చిత్రం జూలై 15 నాడు విడుదల అయినది. ఈ సినిమాకి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించినారు. ఈ మూవీకి గోవింద్ వసంత సంగీతం అందించినారు. ఈ చిత్రం తమిళ్, తెలుగు, కనడ పలు వివిధ భాషలలో ఈ మూవీ విడుదల అయినది.
ఈ సినిమా ఎవరు అయితే OTTలో చూడాలని వేచి ఉన్నారో వారందరు మరి కొన్ని రోజులు ఆగవలసి ఉంటది. సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాతే ott లో విడుదల చేస్తారు.
Table of Contents
గార్గి రిలీజ్ డేట్
ఈ చిత్రం జూలై 15 నాడు వివిధ పలు భాషలలో విడుదల అయినది. ఈ సినిమాని చూసినవారందరు చాల బాగున్నది అని తెలియచేసారు. ఈ చిత్రంలో సాయి పల్లవి నటన అందంగా ఉన్నదని. పాటలు గాని ఇతర అన్ని విషయాలు చూడానికి చాల ఆసక్తికరంగా ఉన్నాయని ప్రేక్షకులు తమ మాటల రూపం లో తెలియజేశారు. ఈ సినిమాని 20 కోట్లు ఖర్చు చేసి ఈ మూవీని నిర్మించినారు.
Gargi movie Box Office Collection
ఈ చిత్రం మొదటి రోజే 1.50 కోట్లు వసూళ్ళు చేసింది. ఈ సినిమా మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 25 కోట్లు దాక వసూళ్ళు చేసిందని కొన్ని ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగినది.
Day | Collections |
మొదటి రోజే | 1.50 కోట్లు వసూళ్ళు చేసింది |
మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ | 25 కోట్లు వసూళ్ళు చేసింది. |
గార్గి hit or flop :- ఈ సినిమా చూసిన వారు అందరు చాల బాగున్నది అని తెలియచేసారు. ఈ సినిమాలో సాయి పల్లవి గారు చాల అందంగా నటించినారు అని ఆభిమానులు పేర్కొన్నారు. ఈ సినిమా హిట్ అని చెప్పవచ్చు.
గార్గి మూవీ ఎలా ఉంది – రివ్యూ ?
కథ : గార్గి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆమె తండ్రి బ్రహ్మానందం హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. ఓ రోజు బ్రహానందం పనిచేసే అపార్ట్‌మెంట్‌లో ఓ చిన్న పాప పై అత్యాచారం జరుగుతుంది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో బ్రహ్మానందం అరెస్ట్ అవుతారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయడని బలంగా నమ్మిన. గార్గి తన తండ్రిని నిర్ధోషిగా బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటానికి దిగుతుంది.
తన తండ్రి తరుపున ఎవరు కూడా వాదించడానికి ముందుకు ఎవరు రారు. ఆ సమయంలో ఒక మహిళా తన తండ్రి తరుపున వాదించడానికి వస్తుంది. ఎన్నో కష్టాల మధ్య నుండి చివరిగా తన తండ్రిని నిర్దోషి గా బయటకి తీసుకొని వస్తుందా లేదా అన్నదని నుండి ఈ సినిమాను నిర్మించినారు.
Gargi movie ott release date | గార్గి ఓటీటీ విడుదల తేది
- Movie Name : Gargi
- Theatrical Release Date : 15 జూలై 2022
- Ott release date :TBA
- Ott platform : TBA
- Digital Rights :TBA
- Satellite Rights :TBA
ఈ సినిమా మీరు ott లో చూడాలనుకొంటే మీరు మరికొన్ని రోజులు వేచి ఉండవలసి వస్తుంది. ott లో సినిమా రిలీజ్ అయిన వెంటనే మీకు, మాకి తెలిసిన సమాచారం ప్రకారం తెలియచేస్తం.
ఈ వివరాలు మాకు అందిన సమాచారంతో ఇస్తున్నాం. ఆఫీషియల్ గ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మీకు Gargi Ladki movie ott release date in Telugu పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు కావాలంటే మీరు తెలుగు న్యూస్ పోర్టల్.కాం ని విజిట్ చేస్తూ ఉండండి. మీకు పూర్తి సమాచారం అందచేస్తాం.
ఇవి కూడా చదవండి :-
- గార్గి సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత అంటే !
- లడ్కి సినిమా ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే ! ఎందులో చూడొచ్చు ?