ICICI Bank Credit Card Status Check Oline In Telugu 2023

0
icici bank credit card status check telugu 2023

ICICI Bank Credit Card Status Check Online In Telugu 

ICICI Back: హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ ఆర్టికల్ లో icici బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. icici బ్యాంకు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు. దీనిని 1994 సంవత్సరంలో స్థాపించారు.

ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ప్రోవైడ్ చేస్తుంది. వీటిని మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నా తర్వాత ఆ క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. అది ఏలనో వివరంగా ఈ క్రింద తెలుసుకుందాం.

icici bank credit card status check in telugu 2023

How To Check ICICI Bank Credit Card Status In Telugu 

ఫ్రెండ్స్ క్రింద మనం icici బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఆన్లైన్, ఆఫ్ లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

How To Check ICICI Bank Credit Card Application Status Offline In Telugu

ఈ క్రింద మనం icici క్రెడిట్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ని ఆఫ్ లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

  1. ఫ్రెండ్స్ మీరు 1800 103 8181 నెంబర్ కి కస్టమర్ కేర్ కి కాల్ చేసి క్రెడిట్ కార్డు స్టేటస్ ని తెలుసుకోవచ్చు.

How To Check ICICI Bank Credit Card Application Status Online In Telugu

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆన్లైన్ లో icici క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ICICI మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
  2. ఇక్కడ రెండు విధాలుగా క్రెడిట్ కార్డు స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు. అవి :
  • మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
  • మీ మొబైల్ కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నెంబర్ , అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్  ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.

icici credit card status check in telugu 2023

3. మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ వస్తాయి.

4. మీ క్రెడిట్ కార్డు అప్ప్రు అయింటే 7 లేదా 10 రోజులలో కార్డు మీ అడ్డ్రెస్స్ కి డెలివరి అవుతుంది.

5. ఒకవేళ కార్డు అప్ప్రు కాకపోతే కస్టమర్ కేర్ కి కాల్ చేసి కారణం తెలుసుకోవచ్చు.

6.మీకు కావలసిన icici credit card status check online link కోసం ఈ క్రింద ఇచ్చిన దానిని క్లిక్ చేయండి.
CLICK HERE TO CHECK ICICI CC STATUS