Table of Contents
Indusind బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవటం ఎలా?
Indusind Bank: ఫ్రెండ్స్ indusind బ్యాంకు ను ఏప్రిల్ 17,1994 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వరంగ బ్యాంకులలో ఇది ఒకటి. ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ను ప్రోవైడ్ చేస్తుంది.
మనకి నచ్చిన క్రెడిట్ కార్డు ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.ఫ్రెండ్స్ మీరు క్రెడిట్ కార్డు అప్లై చేసిన తర్వాత ఆ క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఆన్లైన్, ఆఫ్ లైన్ లో రెండింటిలోను చెక్ చేసుకోవచ్చు. అది ఏలనో వివరంగా క్రింద తెలుసుకుందాం.
How To Check Indusind Bank Credit Card Status In Telugu
ఫ్రెండ్స్ మనం ఈ indusind బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చు. అవి :
- offline ద్వారా చెక్ చేసుకోవటం.
- online ద్వారా చెక్ చేసుకోవటం.
1. How To Check Indusind Bank Credit Card Status Offline In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద విధంగా మీరు ఆఫ్ లైన్ లో క్రెడిట్ కార్డు స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు.
- మీరు 1860-500-5004 లేదా 022-44066666 నెంబర్స్ కి కస్టమర్ కేర్ కి కాల్ చేసి, వారు అడిగిన డిటైల్స్ ని తెలియచేసి క్రెడిట్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.
2.How To Check Indusind Bank Credit Card Status Online In Telugu
ఫ్రెండ్స్ మీరు క్రింద విధంగా ఆన్లైన్ లో మీ క్రెడిట్ కార్డు స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా indusind బ్యాంకు మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
- Country Code ని సెలెక్ట్ చేసుకోండి.
- మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడి లేదా అప్లికేషన్ రెఫెరెన్స్ నెంబర్ వీటిలో ఏదో ఒక దానిని ఎంటర్ చేసి Generate OTP పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి Check Status పై క్లిక్ చేయండి.
- మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ వస్తాయి.
- మీ క్రెడిట్ కార్డు అప్ప్రు అయింటే 7 రోజులలో మీ అడ్డ్రెస్ కి డెలివరి అవుతుంది.
- ఒకవేళ మీ క్రెడిట్ కార్డు అప్ప్రు కాకపోతే కస్టమర్ కేర్ కి కాల్ చేసి కారణం తెలుసుకోవచ్చు.
- మీకు కావలసిన indusind credit card status check online link కోసం ఈ క్రింద ఇచ్చిన దానిని క్లిక్ చేయండి.
CLICK HERE TO CHECK INDUSIND CC STATUS