కెనరా బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని చెక్ చేసుకోవటం ఎలా?
కెనరా బ్యాంకు : ఫ్రెండ్స్ మన అందరికి కెనరా బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వరంగ బ్యాంకు. దీనిని జూలై 1, 1906 లో స్థాపించారు. ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ను ప్రోవైడ్ చేస్తుంది.
ప్రస్తుతం చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ను use చేస్తున్నారు. మార్కెట్లో ఈ క్రెడిట్ కార్డ్స్ కే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. మనం ఈ క్రెడిట్ కార్డ్స్ ని ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కార్డు అప్లై చేసిన తర్వాత కార్డు స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అలా అయితే ఈ ఆర్టికల్ లో క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో తెలియచేశాము.
మీరు చదువుకొని మీ క్రెడిట్ కార్డు యొక్క స్టేటస్ ని చాలా సులభంగా తెలుసుకోండి.
How Check Canara Bank Credit Card Status In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఎలా చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
- మీరు 18004250018 నెంబర్ కి కస్టమర్ కేర్ కి కాల్ చేసి మీ వివరాలు వారికీ తెలియచేసి క్రెడిట్ కార్డు స్టేటస్ ని తెలుసుకోవచ్చు
లేదా - కెనరా బ్యాంకు మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
- క్రెడిట్ కార్డు ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
- మీ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి ఒక OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి CHECK STATUS పై క్లిక్ చేయండి.
- మీ క్రెడిట్ కార్డు స్టేటస్ వస్తుంది.
- మీ క్రెడిట్ కార్డు అప్ప్రు అయింటే 7 రోజులలో కార్డు మీ అడ్డ్రెస్ కి డెలివరి అవుతుంది.
- ఒకవేళ క్రెడిట్ కార్డు అప్ప్రు కాకపోతే పైన తెలిపిన కస్టమర్ కేర్ కి కాల్ చేసి కారణం తెలుసుకోవచ్చు.