Table of Contents
How To Get Personal Loan From Canara Bank In Telugu
కెనరా బ్యాంకు : హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ ఆర్టికల్ లో కెనరా బ్యాంకుకి సంభందించిన పర్సనల్ లోన్ ని ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పర్సనల్ లోన్ పొందాలి అంటే మనకు ఏ అర్హత ఉండాలి, డాకుమెంట్స్ ఏమి కావాలి అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
కెనరా బ్యాంకు గురించి మన అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వరంగ బ్యాంకు. ఈ బ్యాంకు లో వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్ అప్లై చేసిన కొద్ది గంటలలోనే లోన్ వస్తుంది.
Canara Bank Personal Loan Eligibility In Telugu
మనం ఈ కెనరా బ్యాంకు లో వ్యక్తిగత రుణం పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరులై ఉండాలి.
- వయస్సు 21 పైన 60 లోపల ఉండాలి.
- నెలకు కనీసం 15000 రూ ఆదాయం ఉండాలి.
- బ్యాంకు లో అకౌంట్ ఉండాలి.
Canara Bank Personal Loan Required Documents In Telugu
ఫ్రెండ్స్ మనం కెనరా బ్యాంకు లో వ్యక్తిగత రుణం పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- 2 పాస్ ఫోటోలు
- 3 నెలల బ్యాంకు స్టేట్మెంట్
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
- మీరు బిజినెస్ పర్సన్ అయితే 3 సంవత్సరాల Itr
Canara Bank Personal Loan Features In Telugu
మనం ఇప్పటి వరకు ఈ పర్సనల్ లోన్ రావాలంటే మనకు ఏ అర్హతలు ఉండాలి, డాకుమెంట్స్ ఏమి ఉండాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కెనరా బ్యాంకు పర్సనల్ లోన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఫ్రెండ్స్ మనం కెనరా బ్యాంకు పర్సనల్ లోన్ నుంచి 10 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
- లోన్ రీపేమెంట్ టైం 7 సంవత్సరాల వరకు ఉంటుంది.
- ప్రాసెసింగ్ ఫి 1% ఉంటుంది.
- వడ్డీ రేటు 11.75% నుంచి 16.25% మధ్య ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్.
Canara Bank Personal Loan Apply Process In Telugu
ఫ్రెండ్స్ మనం కెనరా బ్యాంకు పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో క్రింద వివరంగా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా కెనరా బ్యాంకు మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
- కుడి పక్కన ఉన్నటువంటి ఆప్షన్స్ లో personal loan పై క్లిక్ చేయండి.
- ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి అవి :
- Upto Onelakh
- More Than Onelakh
- మీకు ఎంత లోన్ దానిని బట్టి సెలెక్ట్ చేసుకోండి.
- మీకు గనుక ఒక లక్ష వరకు లోన్ కావాలి అని అనుకుంటే upto onelakh పై క్లిక్ చేయండి.
- మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి get otp పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి.
- మీ యొక్క డాకుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
- లోన్ అప్లై చేయండి.
- లోన్ అప్లై చేసిన 2 లేదా 7 రోజులలో లోన్ అమౌంట్ వస్తుంది.
- అదే మీరు More Than Onelakh పై క్లిక్ చేశారనుకోండి.
- Please select type of Loan Application ను సెలెక్ట్ చేసుకోండి.
- Customer ID, Date of Birth, క్యాప్చ ని ఎంటర్ చేసి Generate Otp పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి.
- లోన్ కి కావాల్సిన వివరాలు ఎంటర్ చేయండి.
- అంటే మీ డిటైల్స్, kyc ని చేసుకోండి.
- లోన్ అప్లై చేయండి.
పైన తెలిపిన విధంగా మీరు మీకు ఎంత లోన్ కావాలో దానిని బట్టి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని వ్యక్తిగత రుణం కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
Canara Bank Personal Loan Apply Link