Table of Contents
i2i Funding Loan App Full Details Telugu 2025
ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో లోన్ యాప్స్ అంటే తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. చాలామంది బయట వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకోవడం కంటే ఇంట్లో కూర్చొని సొంతంగా లోన్ యాప్స్ లో లోన్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ లోన్ యాప్స్ లో చాలా రకాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం 100% సురక్షితమైన లోన్ app గురించి తెలుసుకుందాం.
అదే i2ifunding Personal Loan App.ఇది RBI నుంచి పర్మిసన్ తిసుకున్నటువంటి NBFC. ఈ లోన్ యాప్ ని 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.ఇందులో మనం చాలా అంటే చాలా సులభంగా పర్సనల్ లోన్ ని పొందవచ్చు. అది కూడా కేవలం అతి తక్కువ టైంలోనే మనకి లోన్ అనేది అప్రూవ్ అవుతుంది.ఇందులో మనం దాదాపు 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ క్రింద మనం ఈ లోన్ యాప్ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం.
i2i Funding Loan Eligibility
మనం ఈ లోన్ యప్లో లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి:
- భారతీయ పోరులై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
- ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.
i2i Funding Loan Required Documents
ఫ్రెండ్స్ మనం ఈ i2i Funding లోన్ యప్లో లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.అవి:
- ఆధార్ కార్డు.
- పాన్ కార్డు.
- 12 నెలల బ్యాంకు స్టేట్మెంట్.
- మీరు స్యాలరి పర్సన్ అయితే 6 నెలల స్యాలరి స్లిప్స్.
- మీరు స్యాలరి పర్సన్ అయితే మీరు పని చేస్తున్నటువంటి కంపెని ఇచ్చినటువంటి ఐడి కార్డ్.
- మీరు బిజినెస్ పర్సన్ అయితే 3 సంవత్సరాల ITR
i2i Funding Loan Features
ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం లోన్ కావాలంటే మన వద్ద ఉండాల్సిన డాకుమెంట్స్, అర్హత ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ లోన్ యాప్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
- ఫ్రెండ్స్ ఈ లోన్ యాప్ లో మనం 1000 నుంచి 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
- మనం లోన్ అమౌంట్ ని తిరిగి చెల్లించడానికి 3-12 నెలల వరకు టైం ఉంటుంది.
- వడ్డీ రేటు 12% నుంచి 36% వరకు ఉంటుంది.
- ప్రోసెసింగ్ ఫి 2% నుంచి 10% వరకు ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్.
i2i Funding Loan దేని కోసం తీసుకోవచ్చు?
ఫ్రెండ్స్ మనం ఈ యాప్ లో క్రింది తెలిపినటువంటి వాటిలో దేనికోసం అయిన లోన్ తీసుకోవచ్చు అవి ఏంటి అంటే:
- Debt consolidation
- Credit card outstanding payment
- Medical emergency
- House renovation
- Marriage
- Travel
- Education
i2i Funding Loan Apply Process
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆన్లైన్ లో ఈ లోన్ ని ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ i2i Funding యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- లోన్ యాప్ పేజిని ఓపెన్ చేయండి.
- మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి వచ్చిన otp ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
- తర్వాత మీ పర్సనల్ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- మీ వర్క్ డిటైల్స్ ఎంటర్ చేయండి.
- మీ అడ్రెస్స్ డిటైల్స్ ఎంటర్ చేసి నెస్ట్ పేజికి వెళ్ళండి.
- మీకు ఎంత లోన్ అమౌంట్ వచ్చిందో చెక్ చేసుకోండి.
- వచ్చిన అమౌంట్ లో మీకు ఎంత అమౌంట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి
- emi ని సెలెక్ట్ చేసుకొని processed ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ డాకుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
- లోన్ అప్లై చేయండి.
- లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకి జమ చేస్తారు.
గమనిక: పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ చేయండి. అలాగే ఒక్కసారి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి చెక్ చేసుకోండి.