Prefr – 100% Approved Loan App In Telugu 2023

0
Prefr loan app in telugu 2023

Prefr loan App లో లోన్ అప్లై చేసుకోవటం ఎలా?

ఈ లోన్ యాప్ ను ముఖ్యంగా సాధారణ జీవితం గడిపే వ్యక్తుల కోసం రూపొందించారు. ఈ లోన్ యాప్ 100% సురక్షితమైన లోన్ యాప్. లోన్ అప్లై చేసిన కొద్ది నిమిషాల్లోనే లోన్ అప్రూ అవుతుంది.

ఈ ఆర్టికల్ లో మనం ఈ prefr లోన్ యాప్ గురించి వివరంగా అంటే ఆన్లైన్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి, డాకుమెంట్స్ ఏమి ఉండాలి అనే వాటి గురించి తెలుసుకుందాం.

prefr loan in telugu 2023

Prefr Loan Eligibility In Telugu  

మనం ఈ లోన్ యప్లో లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పోరులై ఉండాలి.
  2. వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
  3. ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.

Prefr Loan Required Documents In Telugu  

ఫ్రెండ్స్ ఈ prefr లోన్ యప్లో లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

  1. ఆధార్ కార్డు.
  2. పాన్ కార్డు.
  3. సెల్ఫి
  4. మీరు స్యాలరి పర్సన్ అయితే 6 నెలల స్యాలరి స్లిప్స్.
  5. మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR

Lending Partners 

ఈ లోన్ యప్లో లెండింగ్ పార్టనర్స్ ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. Hero FinCorp Ltd

Prefr Loan Features In Telugu 

ఫ్రెండ్స్ క్రింద మనం prefr లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

prefr loan benefits in telugu 2023

  1.  ఈ లోన్ యప్లో 10,000 నుంచి 3,00,000 వరకు లోన్ పొందవచ్చు.
  2. లోన్ రీ పేమెంట్ టైం 6 నెలల 36 నెలల వరకు ఉంటుంది.
  3. వడ్డీ రేటు  18% నుంచి 36% మధ్య ఉంటుంది.
  4. ప్రాసెసింగ్ ఫీ 3% నుంచి 5% మధ్య ఉంటుంది.
  5. 100% డిజిటల్ ప్రాసెస్.

Prefr Loan Apply Process In Telugu 

మనం ఇప్పటి వరకు ఈ లోన్ అప్లై చేసుకోవాలంటే మనకు అర్హత ఏమి ఉండాలి, డాకుమెంట్స్ ఏమి ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆన్లైన్ ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.

prefr loan apply process in telugu

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ prefr లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.లేదా
  2.  గూగుల్ పే లోకి వెళ్ళండి.
  3. క్రింద prefr లోన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.
  4. తర్వాత పేజిలో get started ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  5. తర్వాత పేజిలో activate now ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  6. మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
  7. మీ వర్క్ డిటైల్స్ ఎంటర్ చేయండి.
  8. తర్వాత మీ పర్సనల్ డిటైల్స్ ఎంటర్ చేయండి.
  9. మీ అడ్రెస్స్ డిటైల్స్ ఎంటర్ చేసి నెస్ట్ పేజికి వెళ్ళండి.
  10. మీకు ఎంత లోన్ అమౌంట్ వచ్చిందో చెక్ చేసుకోండి.
  11. వచ్చిన అమౌంట్ లో మీకు ఎంతే అమౌంట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి
  12. emi ని సెలెక్ట్ చేసుకొని processed ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  13. మీ డాకుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
  14. లోన్ అప్లై చేయండి.
  15. లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకి జమ చేస్తారు.

Prefr Loan App Link