How To Download E Aadhar In Telugu

0
E AADHAAR CARD DOWNLOAD IN TELUGU 2023

E-ఆధార్ కార్డు ను డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

E Aadhaar Card: ఫ్రెండ్స్ ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆధార్ కార్డు ఒక భాగం అయిపొయింది. మనం ఏ పని చేయాలి అన్నా ఆధార్ కార్డు ఉండాలి. ఈ కార్డు లేకపోతే ఏ పని జరగదు.

ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆర్థిక లావాదేవీలు అయిన మనం పొందాలి అంటే మన వద్ద ఆధార్ కార్డు ఉండాలి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఆధార్ కార్డు గుర్తింపు కార్డు గా మారిపోయింది. అంతకి ప్రాధ్యానత కలిగిన ఆధార్ కార్డు ని మీరు ఆన్లైన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అలా అయితే ఈ ఆర్టికల్ లో మనం ఇ ఆధార్ కార్డు ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

Aadhaar download in telugu 2023

E Aadhaar Card Download Process In Telugu

ఫ్రెండ్స్ మనం ఈ ఆధార్ కార్డు ను నెట్ సెంటర్ కి వెళ్ళకుండా మన మొబైల్ లోనే చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏలనో క్రింద వివరంగా తెలుసుకుందాం.

  • ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ద్వారా uidai.gov.in కి వెళ్ళండి.
  • ఇక్కడ రెండు విధాలుగా ఆధార్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి :
  1. My Aadhar క్రింద get Aadhar పై క్లిక్ చేయండి.
  • తర్వాత కొన్ని ఆప్షన్లు వస్తాయి వాటిలో Download Aadhaar ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • తర్వాత పేజిలో మీ ఆధార్ కార్డు నెంబర్, లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, వీటిలో ఏదో ఒకటి ఎంటర్ చేసి, క్యాప్చ ని ఎంటర్ చేసి Get Otp పై క్లిక్ చేయండి.

e aadhaar card download in telugu

  • మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి Download Aadhaar పై క్లిక్ చేయండి.
  • మీ యొక్క ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
  • మీ పేరు లోని మొదటి నాలుగు అక్షరాలను, మీ డేట్ అఫ్ బర్త్ సంవత్సరం ని ఎంటర్ చేసి ఓపెన్ పై క్లిక్ చేస్తే  ఈ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.

2. ఇకా రెండో పద్ధతి ఏంటి అంటే ఇది కూడా పైన తెలిపిన విధంగానే ఉంటుంది.కాకపోతే కొంచం డిఫ్ఫ్రెంట్ గా ఉంటుంది.

aadhaar card download process in telugu 2023

  • మొదట uidai.gov.in టైప్ చేసిన తర్వాత aaddar పై క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్ లు వస్తాయి వాటిలో get Aadhar లో చాలా ఆప్షన్  ఉంటాయి. వాటిలో Download Aadhaar పై క్లిక్ చేయండి.
  • తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్, లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ వీటిలో ఏదో ఒకటి ఎంటర్ చేసి, క్యాప్చ ని ఎంటర్ చేసి Get Otp పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి Download Aadhaar పై క్లిక్ చేయండి.
  • మీ యొక్క ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
  • మీ పేరు లోని మొదటి నాలుగు అక్షరాలను, మీ డేట్ అఫ్ బర్త్ సంవత్సరం ని ఎంటర్ చేసి ఓపెన్ పై క్లిక్ చేస్తే  ఈ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.

E Aadhaar Link