SBI Credit Card In Telugu 2023

0
sbi credit cards in telugu 2023

SBI Credit Card పొందటం ఎలా ?

ఫ్రెండ్స్ మీలో చాలా మంది sbi క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకోవాలి? అలాగే ఈ బ్యాంకు నుంచి వచ్చే క్రెడిట్ కార్డ్స్ లో ఏది బెస్ట్ అని వెతుకుతుంటారు.ఇప్పుడు మనం ఈ బ్యాంకు నుంచి వచ్చే క్రెడిట్ కార్డ్స్ లో బెస్ట్ క్రెడిట్ క్రాడ్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

SBI బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ :- 

  1. SBI Simply Save Credit Card
  2. SBI Simply Click Credit Card
  3. SBI Cash Back Credit Card

ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పైన తెలిపిన కార్డ్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం.

1.SBI Simply Save Credit Card :-

ఇప్పుడు మనం ఈ sbi  simply save క్రెడిట్ కార్డ్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం.అంటే ఈ కార్డ్లో ఉన్నటువంటి ఫీజు,రివార్డ్ పాయింట్స్,ప్రయోజనాలు,నష్టాలు మొదలైన వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

SBI SIMPLY SAVE CREDITR CARD IN TELUGU

Annual Fee :-

ఫ్రిండ్స్ ఈ క్రెడిట్ కార్డ్ Annual ఫి 499 రూ/ ఉంటుంది.ఇది మిగతా క్రెడిట్ కార్ద్స్ తో పోలిస్తే తక్కువే అని చెప్పవచ్చు.

Renewal Fee :-

Sbi simply save క్రెడిట్ కార్డ్ లో ఈ రినివల్ ఫీ కూడా ఉంటుంది. ఈ ఫీజు సంవత్సరం కి 499 రూ/ ఉంటుంది.

SBI Simply Save Credit Card Benefits In Telugu :-

ఫ్రెండ్స్ మనం ఈ క్రింద ఈ క్రెడిట్ వలన ఏమి లాభాలు ఉన్నాయో క్లియర్ గా తెలుసుకుందాం.

Reward Points :

  • ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో ఏవైనా షాపింగ్ చేసి 150 రూపాయలు ఖర్చు చేస్తే మీకు ఒక్క రివార్డ్ పాయింట్ వస్తుంది. ఈ ఒక్క రివార్డ్ పాయింట్ 25 పైసా తో సమానం.
  • ఈ కార్డ్ లో Dining, Movies, Departmental Stores,Grocery లో ఎక్కువ ఆఫర్స్ వస్తాయి.ఎందుకంటే ఇక్కడ 150 రూపాయలు మీరు ఖర్చు చేస్తే మీకు  10 టైమ్స్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి.

Welcome Offer :-

మీకు ఈ క్రెడిట్ కార్డ్ లో WELCOME OFFER లభిస్తుంది. మీరు ఈ కార్డ్ తీసుకున్న 30 రోజుల లోపు atm విత్ డ్రా చేసారంటే 100 రూపాయలు కాష్ బ్యాక్ వస్తుంది. ఇది కేవలం మొదటి డ్రా కి మాత్రమే వస్తుంది.

Add-on Cards :-

ఈ క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఇది అని చెప్పవచ్చు.ఎందుకంటె ఇందులో రెండు కార్డ్స్ ని add చేసుకోవచ్చు. అంటే మీ ఫ్యామిలిలో ఎవరికైనా కార్డ్ కావాలంటే తీసుకోవచ్చు కానీ అమౌంట్ అనేది  లిమిట్ ఉంటుంది.వీటికి ఎటువంటి ఫీస్ ఉండదు.

Balance Transfer on EMI :-

ఫ్రెండ్స్ ఈ ఫీచర్ చాలా క్రెడిట్ కార్డ్ లో లేదు. అసలు బాలన్స్ ట్రాన్స్ఫర్ అంటే వేరే క్రెడిట్ కార్డు లోని డబ్బును మన క్రెడిట్ కార్డు లోకి బదిలీ చేసుకోవడం. అంటే వేరే క్రెడిట్ కార్డు యొక్క లావాదేవీలు ఈ క్రెడిట్ కార్డు లో చేసుకోవచ్చు.

Flexipay :-

ఈ ఆప్షన్ వలన మీరు balance ని emi లోకి మార్చుకోవచ్చు.అంటే మీరు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు ఆ డబ్బు అంత ఒకేసారి pay చేయకుండా emi లోకి మార్చుకోవచ్చు.

SBI Simply Save Credit Card Charges In Telugu :-

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ క్రెడిట్ కార్డు వలన కలిగే లాభాలు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు లో ఉన్న charges గురించి తెలుసుకుందాం.

Late Payment Charges :-

  1. ఫ్రెండ్స్ మీరు 500 కంటే తక్కువ డ్యూ కలిగి ఉంటె charges 0 గా ఉంటాయి.
  2. 500 – 1000 వీటి మధ్య డ్యూ ఉంటె 400 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
  3. 1000-10,000 వీటి మధ్య డ్యూ ఉంటె 750 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
  4. 10,000-25,000 వీటి మధ్య డ్యూ ఉంటె 950 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
  5. 25,000-50,000 వీటి మధ్య డ్యూ ఉంటె 1100 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
  6. 50,000 పైన డ్యూ ఉంటె 1300 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
  7. ఫ్రెండ్స్ మనకు ఇంకొక ఛార్జ్ ఉంది అది ఏంటి అంటే మీరు రెండు సార్లు మినిమం అమౌంట్ పే చేయకపోతే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు.

2.SBI Simply Click Credit Card:- 

ఫ్రిండ్స్ పైన మనం sbi simply save క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకున్నాం.ఇప్పుడు అలాంటి కార్డు అయిన sbi simply click క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. ఈ క్రెడిట్ కార్డ్ ను  ఎంట్రీ లెవెల్ క్రెడిట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డ్ లోని రివార్డ్ పాయింట్స్,ఫీచర్స్ ,charges గురించి పూర్తిగా తెలుసుకుందాం.

sbi simply click credit card in tyelugu 2023

Annual Fee :-

ఫ్రెండ్స్  క్రెడిట్ కార్డ్ Annual ఫి 499 రూ/ ఉంటుంది.

Renewal Fee :-

Sbi simply click క్రెడిట్ కార్డ్ లో ఈ రినివల్ ఫీ కూడా ఉంటుంది. ఈ ఫీజు సంవత్సరం కి 499 రూ/ ఉంటుంది.

Reward Points :-

మీరు గనుక ఈ sbi simply click credit కార్డు ని ఉపయోగించుకొని  BookMyShow, Cleartrip, Lenskart వంటి వాటిలో షాపింగ్ చేస్తే మీకు 10 టైమ్స్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి.

Milestone Rewards :-

ఫ్రెండ్స్  మీరు ఒక సంవత్సరం లో 1 లక్ష రూపాయలు స్పెండ్ చేసారంటే మీకు 2,000 రూ,, e ఓచర్ వస్తుంది.మీరు తర్వాత మళ్ళి ఇంకొక 1 లక్ష రూపాయలు స్పెండ్ చేసారంటే అంటే 2 లక్షలు అవుతుంది.అప్పుడు కూడా  మీకు మళ్ళి  2,000 రూ,, e ఓచర్ లభిస్తుంది.ఈ ఒచర్స్ ని క్లియర్ ట్రిప్ లో మీరు ఉపయోగించుకోవచ్చు.

Log-in Gift :-

ఫ్రెండ్స్ మనకు ఈ క్రెడిట్ కార్డు లో amazom  గిఫ్ట్ ఓచర్ 500 లభిస్తుంది. అలాగే ఈ ఓచర్ యొక్క వ్యలిడిటి ఒక్క సంవత్సరం మాత్రమే.

Enjoy Complete Fuel Freedom:-

ఫ్రెండ్స్ మనకు ఈ క్రెడిట్ కార్డు లో fuel surcharge waiver లభిస్తుంది. అది కూడా 1% లభిస్తుంది. ఇక్కడ మీరు 500-3000 మధ్య ఖర్చు చేస్తే ఒక బిలింగ్ లో మీకు 100 రూ,,కాష్ బ్యాక్ వస్తుంది.

Annual Fee Reversal:-

ఫ్రెండ్స్ మీరు ఈ sbi simply click క్రెడిట్ కార్డు తీసుకున్న ఒక సంవత్సరం లోపల 1 లక్ష రూ.. స్పెండ్ చేస్తే తర్వాత సంవత్సరం లో మీకు Annual Fee వే ఆఫ్ అయిపోతుంది.

SBI Simply Click Credit Card Benefits In Telugu 

మనం ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు యొక్క ప్రయోజనాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.

1.Worldwide Acceptance:- 

ఫ్రెండ్స్ మనం  ఈ క్రెడిట్ కార్డు ని ప్రపంచంలో ఎక్కడైనా వాడుకోవచ్చు.ఇది కార్డు గల బెస్ట్ బెనిఫిట్ గా  చెప్పుకోవచ్చు.

2.Add-on Cards :- మనం ఈ క్రెడిట్ కార్డ్ లో మన ఫ్యామిలీ మెంబెర్స్ ని ఎవరినైనా add చేసుకోవచ్చు.అంటే వాళ్ళకి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటె మన కార్డ్ లోకి add చేసుకోవచ్చు. ఇందులో క్రెడిట్ లిమిట్ షేర్ చేస్తారు. ఉదాహరణకు ఒక లక్ష క్రెడిట్ లిమిట్ అనుకోండి. అప్పుడు మీకొక 50,000రూ.. మీరు Add చేసుకున్న వారికీ 50,000 ఇస్తారు. ADD చేసుకున్నపుడు మీకు ఫీ కూడా ఉండదు.

3.Balance Transfer on EMI :-

ఫ్రెండ్స్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించుకొని Balance transfer కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే వేరే క్రెడిట్ కార్డ్ లో ammount పే చేయాలి ఆ క్రెడిట్ కార్డు లో బ్యాలెన్సు లేదు అలాంటప్పుడు ఈ క్రెడిట్ కార్డు నుంచి బ్యాలెన్సు transfer చేసుకోవచ్చు. అప్పుడు మనకి 3 emi options ఇస్తారు. ఇలా పే చేసినప్పుడు 0.75% ఛార్జ్ చేస్తారు.

4.Flexipay :-

మీరు గనుక ఈ క్రెడిట్ కార్డు ని ఉపయోగించుకొని 2,500 రూ.. ఖర్చు చేశారనుకోండి.అప్పడు ఆ మొత్తాన్ని ఒకేసారి పే చేయకుండా emi లోకి మార్చుకొని పే చేసుకోవచ్చు.

SBI Simply Click Credit Card Charges In Telugu 

మనం ఇప్పుడు ఈ sbi simply click credit card లో ఉన్నటువంటి charges గురించి తెలుసుకుందాం.

  • ఫ్రెండ్స్ మీరు cash transfer చేశారనుకోండి అంటే atm లో డ్రా చేశారనుకోండి 2.5% ఛార్జ్ చేస్తారు.

Late Payment Charges:-

  1. మీరు 500రూ. కంటే తక్కువ డ్యూ ఉన్నారనుకోండి మీకు ఛార్జ్స్ ఏమి ఉండవు అంటే “0”
  2. అదే మీరు 500-1000 డ్యూ ఉన్నారనుకోండి మీకు 400రూ.. ఛార్జ్స్ చేస్తారు.
  3. అదే 1000-10,000 మధ్య డ్యూ ఉంటె750రూ..ఛార్జ్స్ చేస్తారు.
  4. అదే 10,000-25,000 మధ్య డ్యూ ఉంటె 950రూ..ఛార్జ్స్ చేస్తారు.
  5. అదే25,000-50,000మధ్య డ్యూ ఉంటె 1100రూ..ఛార్జ్స్ చేస్తారు.
  6. అదే 50,000 పైన డ్యూ ఉంటె 1300రూ..ఛార్జ్స్ చేస్తారు.

3.SBI Cash Back Credit Card:- 

SBI BANKలో లభించే క్రెడిట్ కార్డ్స్ లో బెస్ట్ క్రెడిట్ కార్డు గా ఈ SBI Cash Back credit card  చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇందుకు ఎలాంటి షరతులు ఉండవు. ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డు  లో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్,ఛార్జ్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం.

sbi cashback credit card in telugu 2023

SBI Cash Back Credit Card Features :-

1.No Joining Fee:-

ఫ్రెండ్స్ మనకు లభించే sbi క్రెడిట్ కార్డ్స్ లో ఇది బెస్ట్ క్రెడిట్ కార్డు ఎందుకంటే ఇందులో జాయినింగ్ ఫీ ఉండదు.

2.Renewal Fee :-

ఫ్రెండ్స్  ఇక్కడ మనకి జాయినింగ్ ఫీ ఉండదు కాబట్టి renewal ఫీ 999 ఉంటుంది.

3 .Card Cashback:-

మనకు ఈ క్రెడిట్ కార్డు లో 5 % అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే ఆఫ్ లైన్ లో బిల్ల్స్ పే చేస్తే  1% క్యాష్ బ్యాక్  లభిస్తుంది.

4.Complimentary Domestic Lounge :-

మనకి ఈ క్రెడిట్ కార్డు లో 4 ఎయిర్ పోర్ట్  Domestic Lounge లభిస్తాయి. ఇది కేవలం మన దేశంలోనే ఉపయోగించువచ్చు.అ ది కూడా ఒక సంవత్సరం కి ఒక్కసారి మాత్రమే use చేసుకోవచ్చు.

5.Add-on Cards :-

ఫ్రెండ్స్ మీరు ఈ క్రెడిట్ కార్డు లో 18 సంవత్సరాలు నిండిన మీ ఫ్యామిలీ మెంబెర్స్ ని add చేసుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ అనేది షేర్ చేస్తారు.

6.Balance Transfer on EMI:- 

ఈ క్రెడిట్ కార్డు కి సంబంధించిన ప్రయోజనాలలో ఇది  ముఖ్యమైనది.ఈ క్రెడిట్ కార్డు ని ఉపయోగించుకొని వేరే కార్డ్ యొక్క బిల్లును కట్టవచ్చు. ఆ కట్టిన బిల్లు ఎక్కువ మొత్తంలో ఉంటె దానిని emi లోకి మార్చుకొని బిల్లు లేదా డబ్బు కట్టుకోవచ్చు.

SBI Cash Back Credit Card Charges :-

అన్ని క్రెడిట్ కార్డు లోను ఛార్జ్స్ ఉంటాయి.ఇప్పుడు మనం ఈ sbi cash back credit card లో ఏ విధంగా charges ఉన్నాయో క్లియర్ గా తెలుసుకుందాం.

Late Payment Charges:-

  1. మీ యొక్క డ్యూ 500రూ. కంటే తక్కువ ఉంటె charges ఏమి ఉండవు.
  2. మీ యొక్క డ్యూ 500-1000 మధ్య ఉంటే 400 రూ.. ఛార్జ్ చేస్తారు.
  3. అదే మీ డ్యూ 1000-10,000 మధ్య ఉంటే 750 రూ.. ఛార్జ్ చేస్తారు.
  4. మీ యొక్క డ్యూ 10,000-25,000 మధ్య ఉంటే 950 రూ.. ఛార్జ్ చేస్తారు.
  5. మీ యొక్క డ్యూ 25,000-50,000 మధ్య ఉంటే 1100 రూ.. ఛార్జ్ చేస్తారు.
  6. మీ యొక్క డ్యూ 50,000 పైన ఉంటె 1300రూ.. ఛార్జ్ చేస్తారు.
  7. ఫ్రెండ్స్ మీరు గనుక రెండు నెలలు వరుసగా మినిమం బ్యాలెన్సు కట్టకపోతే మీకు 100రూ..ఛార్జ్ చేస్తారు.

sbi క్రెడిట్ కార్డు కి అప్లై చేయాలనుకుంటే క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.

https://www.sbicard.com/invite/j0x2ONg33lY