Slice కార్డ్ యొక్క పరిచయం | Slice Cord introduction In Telugu
Slice Cord In Telugu : డిజిటల్ ఇండియా పథకం మొదలైనప్పుడే మన దేశంలో క్రెడిట్ కార్డులు, వ్యాలెట్‌ల వినియోగం బాగా పెరిగింది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ వల్ల డిజిటల్ క్యాష్ పేమెంట్స్‌లో పెరుగుదల కనిపించిందట. ఇళ్లల్లో ఉండి అవసరమైన సరుకులు కొనుగోలు చేయడం లాంటి పనుల కోసం క్రెడిట్ కార్డులు, వ్యాలెట్‌లు ఎక్కువగా వాడుతున్నారు.
తొలి రోజుల్లో క్రెడిట్ కార్డులు అంటే బ్యాంకులు మాత్రమే ఇచ్చేవి. దీని కోసం పెద్ద ప్రాసెసే ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అంతా యాప్‌లోనే అయిపోతోంది. కార్డు పార్సిల్‌లో ఇంటికొచ్చేస్తోంది. అలాంటి సర్వీసుల్లో స్లైస్ ఒకటి. ఇది మామూలు క్రెడిట్ కార్డులకు సమానంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం, క్రెడిట్ కార్డు కంటే ఎక్కువ ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటోంది.
slice కార్డు ని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకొందం
- slice ఇది ఒక డిజిటల్ క్రెడిట్ కార్డు
- ముందుగా మనం playstore లో నుండి slice app నీ ఇంస్టాల్ చేసుకోవాలి.
- చేసుకొన్నా తర్వాత continued with googel మిద క్లిక్ చేయాలి.
- చేసుకొన్నా తర్వాత మనా ఫోన్ నెంబర్ అనేది ఆధర్ కి పాన్ కార్డు కి లింక్ అయ్యి ఉండాలి. లింక్ అయ్యిన నెంబర్ మాత్రమే ఇవ్వండి.
- నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు continued మిద క్లిక్ చేయండి.
- చేసిన తర్వాత first name, last name అని వస్తుంది, అందులో మీ ఆధర్ కార్డు లో ఎలా ఉంటె అల ఎంటర్ చేయాలి.
- first name మీ పేరు, last name మీ ఇంటి పేరు ఎంటర్ చేయండి.
- ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత tell us more about yourself అని వస్తుంది, దాని కింద student selafried, etc… వస్తాయి. మీరు దేని లో ఉన్నారో అది సెలెక్ట్ చేసుకొని continued midha click చేయండి .
- ఎంటర్ చేసిన తర్వాత intive code ఎంటర్ చేసి apply మిద క్లిక్ చేయండి.
- invitation cord కి సంబంధించిన ప్రాసెస్ అంత అయ్యిపాయింక, pan నెంబర్ ఎంటర్ చెయ్యమని అక్కడ చూపిస్తుంది
- మీ పాన్ నెంబర్ ఏది అయ్యితే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేసి yes confrom pan మిద క్లిక్ చేయండి.
- పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క క్రెడిట్ కార్డ్ ఎంత ఉంది అని అక్కడ చూపిస్తుంది.
- ఫస్ట్ లో ఇచిన నెంబర్, ఆధర్ కార్డ్ కి మొబైల్ లింక్ అయ్యిన దానికి OTP వస్తుంది.
- చేసిన తర్వాత KYC ఆధర్ OTP మిద క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ ఆధర్ నెంబర్ ఎంటర్ చేయాలి, captcha ఎంటర్ చేయండి. చేసిన తర్వాత confrom బొట్టన్ మిద ప్రెస్ చేయాలి.
- మీ ఆధర్ కార్డ్ నెంబర్ లింక్ అయ్యినది కదా ఆ నెంబర్ otp నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ ఫుల్ గా apilcation.
- అంత పూర్తి అయ్యిన తర్వాత మీ ఫోన్ లో కెమెరా ఆన్ చేసుకొని ఫొటో తీసుకొని అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ అంత ఫిల్ చేసి ఒకే చేయండి.
- చేసినాక slice card వస్తుంది. కొంత మందికి తొందరగా వస్తుంది, మరి కొంత మనదికి లేట్ గా వస్తుంది.
- ఇది ఫ్రెండ్స్ slice cord ని అప్లై చేసుకొనే విధానం.