google pay నుంచి లోన్ ఎలా తీసుకోవాలి?

0
google pay నుంచి లోన్

గూగుల్ పే నుండి personal loan ఎలా తీసుకోవాలి

  • ముందుగా ప్లే స్టోర్ నుండి గూగుల్ పే app ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • app ను ఓపెన్ చేసిన తర్వాత prefered loan అని  left  సైడ్ లో ఉంటుంది.
  • లోన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత prefered loan లో  instant personal loan for you అని చూపిస్తుంది.
  • అ తర్వాత మీరు లోన్ కు అప్లై చేయాలి అనుకొంటే get started అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
  • next page లో unlock your financial  freedom అని చూపిస్తుంది.
  • get instant persoanl upto 1,50,000 అని చూపిస్తుంది.
  • online లోనే మీరు మొత్తం documents అన్ని ఇవ్వవలసి ఉంటుంది.
  • loan repayment ను మీరు ఎన్ని months కావాలి అంటే అన్ని మీరు పెట్టుకోవచ్చు.
  • ముఖ్యముగా మీరు 3 steps పూర్తి చేయాలి అని అడుగుతుంది.
  • అవి మీ యొక్క పర్సనల్ information.
  • loan ఎంత కావాలి మరియు ఏ టైపు అఫ్ లోన్ కావాలి.
  • upload documents అని అడుగుతుంది, అవి మనం ఇవ్వాలి.
  • ఇవ్వని fill చేసిన తర్వాత ఆక్టివేట్ now అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే నెక్స్ట్ page ఓపెన్ అవుతుంది.
  • అ తర్వాత మొబైల్ verification అని మొబైల్ నెంబర్ అడుగుతుంది.
  • మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత బ్లూ కలర్ tick mark పడుతుంది.
  • దాని క్రింద బాక్స్ లో tick mark క్లిక్ చేసిన తర్వాత క్రింద arrow క్లిక్ చేస్తే నెక్స్ట్ page ఓపెన్ అవుతుంది.
  • employment details లో employment టైపు, net monthly income click చేసి సబ్మిట్ ఇవ్వాలి.
  • నెక్స్ట్ page లో పెర్సనల్ details ఇవ్వాలి దాంట్లో మీ పాన్ నెంబర్ మరియు మీకు ఎంత లోన్ కావాలి అని టైపు చేయాలి.
  • మీ బ్యాంకు statement మరియు మీ cibil score అధారముగా మీ లోన్ ఇస్తుంది.
  • అ తర్వాత్ మీ యొక్క కంపెనీ details మరియు పెర్మనేట్ అడ్రెస్స్, హౌస్ టైపు మరియు ఇతర details ను ఇచ్చిన తర్వాత agree అని tick బాక్స్ లో tick మార్క్ చేసి proceed అనే ఆప్షన్ కొడితే మీకు congratulations అని you are eligible loan  upto మీకు ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ చూపిస్తుంది.