AP State SSC Results 2022 !

0
AP SSC RESULTS 2022

SSC Results AP 2022 | ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థుల ఫలితాలు 2022

SSC Result 2022 AP : ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు పదో తరగతి స్టూడెంట్స్ మార్కులు విడుదల చేయనున్నారు,  పదో తరగతి విద్యార్థులు ఎదుర్చుస్తున్న రోజు రానే వచ్చింది, వారు రాసిన పరిక్షలు ఈ రోజు ఫలితాలు విడుదల చేస్తున్నారు, ఈ ఫలితాల ద్వారా వారి లైఫ్ లో ముందుకు ఎం చదవాలి అని వారికి వచ్చిన మార్కులు బట్టి వారి జీవితం ముందుకు సాగుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్,చివరకు తయారు అయ్యింది. AP SSC ఫలితాలు 2022ఈరోజు జూన్ 6, 2022న ప్రకటించిన ప్రకటన విద్యార్థులను సంతోషపరిచింది. 2 రోజుల ఆలస్యం తర్వాత, మనబడి AP 1వ తరగతి ఫలితాలు 2022 మార్కుల మెమో మధ్యాహ్నం 12 గంటలకు అప్ డేట్ చేయబడింది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ – bse.ap.gov.in, Mana Badi మరియు ఇతర వెబ్‌సైట్‌లలో ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.
ఇంతకుముందు, AP SSC ఫలితాలు 2022 జూన్ 4, 2022న ప్రకటించబడుతుందని తెలిపారు, కానీ ఈ రోజు మంత్రి ఈ రోజు విడుదల చేయమని స్పష్టం చేసారు. కొన్ని ఇతర కారణాల ద్వారా ఫలితాలు జూన్ 6, 2022న షెడ్యూల్ చేయబడిందని చెప్పారు.
SSC Result 2022 AP
SSC Result 2022 AP Link :-  SSC AP Results Link 2022 

SSC AP RESULTS 2022 | How Can I Check My SSC 2022 Result Online

  • విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవడానికి అధికార వెబ్ సైట్ అయ్యిన bse.ap.gov.in, results.nic.in, bse.ap.gov.in 10వ ఫలితాలు 2022 మనబడి ఈ మూడు వెబ్ సైట్ లో ఫలితాలు చూడడానికి అందుబాటులో కలవు.
  •  మీరు ముందుగా క్రోం ని ఓపెన్ చేయండి.
  • చేశాక క్రోంలోకి వెళ్లి సెర్చ్ బార్ లో bse.ap.gov.in ఇలా టైపు చేసి ఎంటర్ చేయండి.
  •  ఎంటర్ చేసాక మీకు అధికార వెబ్ సైట్ వస్తుంది.
  • ఈ అధికార వెబ్ సైట్ లోకి వెళ్లి మీ SSC హాల్ టికెట్ నెంబర్ టైపు చేసి ఎంటర్ చేయండి.
  • చేసాక మీకు కొంత సేపు వేచి ఉండమని చూపిస్తుంది.
  • కొంతసేపు వేచి ఉన్నాక మీరు మీ హాల్ టికెట్ నెంబర్ తో సహా మీ యొక్క పదో తరగతి ఫలితాలు మీకు చూపిస్తుంది.
  • ఒకవేళ మీకు ఆ ఫలితాల పత్రం కావాలి అంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటది దాని మిధ మీరు క్లిక్ చేస్తే మీరు ఈ పత్రం ని మీరు పొందవచ్చు.
  • ఈ విధంగా SSC రిజల్ట్స్ తనిఖి చేసే విధానం.