How To Earn Money From Rev.Com| Rev.com నుండి డబ్బుని ఎలా సంపాదించుకోవాలి
How To Earn Money From Rev.Com :- మీకు ఇంట్లో నే నుండి డబ్బుని ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచిస్తున్నార ! అయ్యితే ఇప్పుడు మీకు చెప్పుపోయే ఈ సైట్ మీకు చాల బాగా ఉపయోగపడుతుంది.
చాల మంది డబ్బుని సంపాదించుకోవడానికి చాల కష్టాలు పడుతాయి, కొంత మంది అయ్యితే డబ్బును సంపాదించుకోవడానికి బయటకి రాలేక ఇంట్లో ఉండి ఇబ్భంది పడుతారు. చదువు కొన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఉద్యోగం లేక డబ్బుని ఏ విధంగా సంపాదించాలి అని చాల విధాలుగా ఆలోచిస్తారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు చాల మది డబ్బుని ఇంటిలోనే ఉండి డబ్బుని ఎలా ఎర్నింగ్ చేయాలి అనుకొంటారు. ఇలా అనుకొన్న వాళ్ళు అందరికి ఒక మార్గం ఉంది అదే rev.com ఈ వెబ్ సైట్ మీరు డబ్బుని సంపాదించుకోవడానికి సరైన మార్గం.
మీరు కూడా ఇందులో డబ్బు ని సంపాదించుకోవాలి అనుకొంట్టుర అయ్యితే ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే వెళ్లి జాయిన్ అయ్యి డబ్బుని సంపాదించుకొంది. ఈ సైట్ మీకు అనుకూలంగా ఉంటది. వెళ్లి డబ్బుని సంపాదించుకొని మీ అవసరాలను తిర్చ్చుకోండి. మీకు గాని జాయిన్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీకు జాయిన్ కావచ్చు.
మీకు ఈ సైట్ గురించి తెలుసుకోవాలి అంటే కింద ఇచ్చిన పేరాను చుడండి.
- మీరు ముందుగా rev.com అని టైపు చేసి ఎంటర్ చేస్తే మీకు పైన ఇచ్చిన విధంగా మీకు వస్తుంది.
- మొదటిది Human Transcription ఇందులో మీరు వర్క్ చేస్తే ఒక మినిట్ కి మీకు 1.50 డాలర్స్ మీరు సంపదిచుకోవాచు.
- సెకండ్ ది English Captions ఇందులో మీరు వర్క్ చేస్తే ఒక మినిట్ కి 1.50 డాలర్స్ మీరు తిసుకోవచ్చు.
- ముడోది Global Subtitles ఇందులో మీరు వర్క్ చేస్తే ఒక మినిట్ కి 5-12 డాలర్స్ మీ సొంతం చేసుకోవచు.
- మీరు దేనిలో చేసిన మీకు మంచిగా డబ్బుని సంపదిచుకోవాచు.
- మీరు జాయిన్ కావాలి అనుకొంటే ఈ వెబ్ సైట్ చివరిలో Become a freelancer అనేదాని మిద క్లిక్ చేసి సైనప్ కావచ్చు.
- మీరు మనీ ను సంపాదించుకోవడానికి సరైన మార్గం.