HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఆన్లైన్ లో చెక్ చేసుకోవటం ఎలా?
HDFC క్రెడిట్ కార్డు : మన దేశంలో ఉన్నటువంటి పెద్ద బ్యాంక్స్ లో hdfc బ్యాంకు ఒకటి.HDFC బ్యాంకు ను ఆగస్ట్ నెల 1994 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
ఫ్రెండ్స్ మన అందరికి క్రెడిట్ కార్డ్స్ గురించి తెలిసే ఉంటుంది. ఎందకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్స్ use చేస్తారు. hdfc బ్యాంకు లో దాదాపు 7 రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వీటిని ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్స్ ని ఆన్లైన్ అప్లై చేసుకుంటారు. కానీ అప్లై అయిన తర్వాత ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది. స్టేటస్ ఏంటి అనే విషయాలు ఎలా తెలుసుకోవాలో తెలియదు.
మనం ఈ ఆర్టికల్ లో hdfc బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ యొక్క స్టేటస్ ని ఎలా తెలుసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

How To Check HDFC Credit Card Status In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం hdfc క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా hdfc బ్యాంకు మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
- మొబైల్ నెంబర్ లేదా అప్లికేషన్ రెఫరల్ నెంబర్ లేదా డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేసి క్రింద ఉన్న క్యాప్చ ని ఎంటర్ చేసి submit పై క్లిక్ చేయండి.

- మీ క్రెడిట్ కార్డు యొక్క స్టేటస్ వస్తుంది.
- ఒకవేళ కార్డు approve అయినట్లయితే మీ అడ్రస్ కి కార్డు 7 రోజులలో డెలివరి చేయబడుతుంది.
- రిజెక్ట్ అయినట్లయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి కారణం ఏంటో తెలుసుకోవచ్చు.
- మీకు కావలసిన hdfc credit card status check online link కోసం ఈ క్రింద ఇచ్చిన దానిని క్లిక్ చేయండి.










