Acharya Box Office Collection Worldwide : చిరంజీవి, రామ్ చరణ్, పూజ హెడ్జె, సోను సూద్, సంగీత మరియు జిషు సేన్ గుప్తా మరియు తనికెళ్ళ భరణి, సౌరవ్ లోకేష్ వంటి నటినటులు నటించారు. ఇక ఈ సినిమా కి మ్యూజిక్ మణిశర్మ అందించారు. కొరియో గ్రఫేర్ గా శేకేర్ మాస్టర్ చేసాడు. ఈ సినిమాకు కొరటాల శివ డైరెక్ట్ చేసాడు.
Hype: ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరుకు ఈ సినిమాలో చెస్తున నటులు గురించి ముఖ్యముగా చరణ్ పాత్ర కొంచమే ఉన్న దానిని పొడిగించడము వలన ఈ సినిమాకు చాల హైప్ వచ్చింది.
Release Date : ఏప్రిల్ 29 2022
Trailer Response: ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్పటి నుంచి ఇప్పటి వరుకు రిలీజ్ అయ్యిన ట్రైలర్స్ కు మంచి స్పందన వచ్చింది. లాహే లహే పాట100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కు 24 గంటలలో 24 మిలియన్ వ్యూస్ తో రికార్డు కొట్టింది.
Tickets Rates: టికెట్ రేట్స్ కూడా ఇంతకు ముందు వచ్చిన సినిమాల రేట్స్ కొనసాగిస్తున్నారు.RRR మరియు KGF 2 సినిమాల కంటే 50 రూపాయల ఎక్కువ పెంచడం జరిగింది.
Hero/Heroine/Director Hit Combo: ఇక ఈ సినిమాలో నటించిన చిరంజీవి మరియు చరణ్ కాంబినేషన్ లో ఇది కొరటాల శివ కు మొదటి సినిమా కావడం విశేషం.పూజ హెడ్జె తో ఇది మూడో సినిమా.
Table of Contents
Acharya theatrical business area wise
- నైజం : Rs 38 Cr
- సీడెడ్ : Rs 18.50 Cr
- ఉత్తాంధ్ర : Rs 13 Cr
- ఈస్ట్ : Rs 9.50 Cr
- వెస్ట్ : Rs 7.20 Cr
- గుంటూరు :Rs 9 Cr
- కృష్ణ : Rs 8 Cr
- నెల్లూరు : Rs 4.30 Cr
- ఆంధ్ర మరియు తెలంగాణ : Rs 107.50 Cr
- కర్ణాటక : Rs 9 Cr
- రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ : Rs 2.70 Cr
- ఓవర్సీస్ :Rs 12 Cr
- ప్రపంచ వ్యాప్తంగా: Rs 131.20 Cr
Acharya collections in telugu || ఆచార్య ఎంత వసూలు చేసింది ?
- ఎన్ని భాషల్లో రిలీజ్ అయింది ?
ఆచార్య సినిమా తెలుగు లో మాత్రమే రిలీజ్ అయ్యింది.
2.budget ఎంత ?
ఈ సినిమా పెట్టుబడి 140 crore.
3.రావాల్సింది ఎంత ?
ఈ సినిమాకు లాభం రావాలి అంటే ఇంకా 134 కోట్ల షేర్ వసూలు చేయాలి
4.టాక్ ఎలా ఉంది ?
ఈ సినిమా టాక్ average గా ఉందని అభిమానులు అంటున్నారు.
A ) Acharya box office collections AP & TS
S.No. | నైజాం | సీడెడ్ | ఉత్తరాంధ్ర | ఈస్ట్ | వెస్ట్ | గుంటూరు | కృష్ణా | నెల్లూరు | Total |
Day 1 | 7.90 CRORE | 4.60 CRORE | 3.61 CRORE | 2.53 CRORE | 2.90 CRORE | 3.76 CRORE | 1.90 CRORE | 2.30 CRORE | 29.50 CRORE |
Day 2 | Rs 10.10Cr | Rs 5.23Cr | Rs 4.14Cr | Rs 2.86Cr | Rs 3.18Cr | Rs 4.26Cr | Rs 2.33Cr | Rs 2.55Cr | Rs 34.65 Cr |
Day 3 | Rs 11.56 Cr | Rs 5.87 Cr | Rs 4.66 Cr | Rs 3.18 Cr | Rs 3.29 Cr | Rs 3.29 Cr | Rs 2.84 Cr | Rs 2.84 Cr | Rs 38.72 Cr (Rs 55.90 Cr Gross) |
Day 4 | — | Rs 53 L | |||||||
Day 5 | — | 82 L | |||||||
Day 6 | —– | 26 L | |||||||
Day 7 | — | Rs 12 L | |||||||
Day 8 | — | Rs 8 L | |||||||
Day 9 | — | Rs 4 L | |||||||
Day 10 | —– | ——- | —— | ——- | ——- | —– | —- | —- | Rs 8 L |
( ఆచార్య కలెక్షన్స్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ )
B ) Acharya box office collections rest of india
S.No. | Hindi | Tamil Nadu | Kerala | Karnataka | Rest of India | Overseas | Total |
Day 1& Rs Day 2 | ___ | ____ | ____ | RS1.11CRORE | RS1.11CRORE | Rs 4.20Cr | RS 6.40 CRORE |
Day3 | – | – | – | Rs 1.22 Cr | Rs 1.22 Cr | Rs 4.35 Cr | RS 6.80 CRORE |
Day 4 to day 10 | – | – | – | 2.78Cr | 4.75Cr | 7.53 crore |
C ) acharya movie hit or flop ?
- ఇప్పటివరకు ఎంత గ్రాస్ ?
రెండు రోజుల వరుకు Rs 34.65 Cr (48.85 Cr Gross) గ్రాస్ ను కలిగిఉంది.
2.షేర్ ఎంత ?
ఈ సినిమా ఇప్పటి వరుకు 34.65 కోట్ల రూపాయలు షేర్ వసూళ్ళు చేసింది.
3.ఇంకా ఎంత వస్తే లాభం ?
టిక్కెట్ విండో వద్ద హిట్ స్టేటస్‌ని సాధించాలంటే సినిమా 134 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది.
4.ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ హిట్/బ్లాక్ బస్టర్/ సూపర్ హిట్/ హిట్/ అబోవ్ ఆవరేజ్ / ఆవరేజ్ / ఫ్లోప్/ డిజాస్టర్ ?
మొదట నుంచి ఈ సినిమా ఆవరేజ్ టాక్ నడుస్తోంది.
ఇవే కాక ఇంకా చదవండి