Best Loan App 2025 Telugu

0
lending plate loan 2025

Lending Plate Loan App Telugu 2025

ఫ్రెండ్స్ మనలో ఎవ్వరికీ డబ్బు అవసరం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది. ఈ డబ్బు అవసరం తీర్చుకోవడానికి కొందమంది ఫ్యామిలి మెంబెర్స్ ని, ఫ్రెండ్స్ ని అడగడానికి ఇబ్బంది పడుతుంటారు.ఇంకోతమంది బయట వ్యక్తుల దగ్గర తీసుకొని తిరిగి చెల్లించడానికి ఇబ్బంది పడుతుంటారు.ఇలా బయట తీసుకోకుండా, ఫ్యామిలి మెంబెర్స్ ని, ఫ్రెండ్స్ ని అడగకుండా ఇంట్లో కూర్చొని మీ మొబైల్ లో లోన్ తీసుకొని మీ డబ్బు అవసరాలను తీర్చుకోవచ్చు.

అది ఎలా అంటే ప్రస్తుతం ఆన్లైన్ లో చాలా రకాల లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో 100% సురక్షితమైన లోన్ యాప్ గురించి ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాం. అదే Lending Plate Loan App. ఇది ఒక NBFC. ఇందులో మనం చాలా సులభంగా లోన్ ని పొందవచ్చు. దీని గురించి వివరంగా క్రింద తెలుసుకుందాం.

lending plate loan app telugu 2025

 Eligibility For Lending Plate Loan App

ఫ్రెండ్స్ మనం ఈ “లెండింగ్ ప్లేట్” లో  లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 21 సంవత్సరాల పైన ఉండాలి.
  3.  మంత్లి  స్యాలరి 20,000 ఉండాలి.
  4. స్యాలరి తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ లోకి జమ అవుతుండాలి.

Documents Required For Lending Plate Loan App

ఫ్రెండ్స్ మనకి ఈ యాప్ లో పర్సనల్ లోన్ రావాలి అంటే మన వద్ద క్రింద డాకుమెంట్స్ ఉండాలి. అవి:

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డు
  3. స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్.
  4. 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్
  5.  బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR

 Lending Plate Loan App Features 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ “లెండింగ్ ప్లేట్” లోన్ యాప్ లో ఏ ఏ  ఫీచర్స్ ఉన్నాయో క్రింద వివరంగా తెలుసుకుందాం.

lending plate loan 2025

  1. ఈ లోన్ యాప్ ద్వారా 10,000 నుండి 2,50,000 వరకు లోన్ పొందవచ్చు.
  2.  మనం తీసుకున్నటువంటి లోన్ ను తిరిగి చెల్లించడానికి 3 నుంచి 15 నెలల వరకు టైం ఉంటుంది.
  3. లోన్ వడ్డీ రేటు అనేది 12% వరకు ఉంటుంది.
  4. ప్రాసెసింగ్ అనేది 1% నుంచి 5% వరకు ఉంటుంది.
  5. కన్వర్సన్ ఫి 1% నుంచి 5% వరకు ఉంటుంది.
  6. 100% డిజిటల్ ప్రాసెస్.

 Lending Plate Loan Apply Process

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ app గురించి తెలుసుకున్నాం.ఇప్పుడు  ఈ app లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో క్రింద తెలుసుకుందాం.

best loan app telugu 2025

 

  1. మొదట క్రింద ఇచ్చిన లింక్ ద్వారా Lending Plate లోన్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. యాప్ పేజి ఓపెన్ అవుతుంది.
  3. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి వచ్చిన otp ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. మీ పాన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసి మీకు వచ్చిన ఆఫర్స్ ని చెక్ చేసుకోండి.
  5. తర్వాత  మీ బేసిక్ డీటైల్స్ ని ఫిల్ చేయండి.
  6. అలాగే మీ సెల్ఫి ని కూడా అప్లోడ్ చేయండి.
  7. తర్వాత మీ ఇన్కమ్ ప్రూఫ్ డాకుమెంట్స్ ని అప్లోడ్ చేయండి.
  8. kyc ని కంప్లీట్ చేసుకోండి.
  9. E-sign చేసుకోండి.
  10. లోన్ అప్లై చేసిన 24 గంటల్లో లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకి జమ అవుతుంది.

గమనిక:-పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము.మీకు ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ చేయండి.

 Lending Plate Loan

ఇవి కూడా చదవండి:

  1. Ram Fincrop Loan App
  2. i2i Funding Loan