Best Student Loan App In Telugu

0
StuCred loan apply process in telugu

StuCred Loan App In Telugu

ఫ్రెండ్స్ మనలో చాలా మంది లోన్ తీసుకోవడానికి ఆన్లైన్ లోన్ యాప్స్ వెతుకుతుంటారు. స్టూడెంట్స్ అయితే మరి ఎక్కువగా లోన్ యాప్స్ కోసం వెతుకుతుంటారు. ఇలా లోన్ కోసం ఆన్లైన్ వెతికే స్టూడెంట్స్ కోసం ఈ ఆర్టికల్ లో ఒక బెస్ట్ లోన్ యాప్ గురించి తెలియచేశాము.

అదే Stucred లోన్ యాప్. ఇందులో చాల సులభంగా స్టూడెంట్స్ లోన్ పొందవచ్చు. వడ్డీ కూడా ఉండదు. లోన్ అప్లై చేసిన 10 నిమిషాల్లో అమౌంట్ మీ అకౌంట్ కి జమ అవుతుంది.

ఫ్రెండ్స్ ఈ యప్లో స్టూడెంట్స్ తో పాటు స్యాలరి పర్సన్స్, అన్ ఎంప్లాయిడ్ పర్సన్స్ కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు. 100% సురక్షితమైన లోన్ యాప్.

stucred loan app in telugu 2023

StuCred Loan Eligibility In Telugu 

ఈ యప్లో లోన్ పొందాలి అంటే స్టూడెంట్స్ కి ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరులై ఉండాలి.
  2. 18 ఏళ్ళ పైన వయస్సు ఉండాలి.
  3. ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్.

StuCred Loan Required Documents In Telugu 

స్టూడెంట్స్ ఈ యప్లో లోన్ పొందాలి అంటే వారి వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

stucred loan eligibility in telugu 2023

  1. ఆధార్ కార్డు.
  2. పాన్ కార్డు.
  3. స్టూడెంట్స్ అయితే కాలేజి ఐడి కార్డు.
  4. స్యాలరి పర్సన్స్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్.

StuCred Loan Details In Telugu 

ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం లోన్ పొందాలి అంటే ఏమి అర్హత ఉండాలి, డాకుమెంట్స్ ఏమి ఉండాలి అనే వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లోన్ వివరాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

  1. ఫ్రెండ్స్ ఈ స్టుక్రేడ్ లోన్ యప్లో 1000 నుంచి 10,000 వరకు లోన్ పొందవచ్చు.
  2. లోన్ రీ పేమెంట్ టైం 90 రోజుల వరకు ఉంటుంది. అంటే 3 నెలల టైం ఉంటుంది.
  3. వడ్డీ అనేది ఉండదు.అంటే సున్నా
  4. ప్రాసెసింగ్ ఫి 152రూ.. ఉంటుంది.
  5. 100% డిజిటల్ ప్రాసెస్.

StuCred Loan Apply Process In Telugu 

స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఈ క్రింది విధంగా ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు.

stucred loan apply in telugu

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా స్టుక్రేడ్ లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. యప్లో రిజిస్టర్ అవ్వండి.
  3. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  4. VPA ను యాడ్ చేసుకోండి.
  5. లోన్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి.
  6. వచ్చిన అమౌంట్ లో ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  7. మీ బ్యాంకు డిటైల్స్ ఎంటర్ చేయండి.
  8. లోన్ అప్లై చేయండి.
  9. అమౌంట్ నేరుగా మీ బ్యాంకు అకౌంట్ లోకి జమ చేస్తారు.

పైన తెలిపిన విధంగా మీరు చాలా సులభంగా ఆన్లైన్ లోన్ అప్లై చేసుకోవచ్చు.

StuCred Loan App Link