DBS Bank Credit Card Status Check In Telugu
DBS Bank: ఫ్రెండ్స్ DBS బ్యాంకు ను జూలై 16,1968 సంవత్సరంలో స్థాపించారు.ఈ బ్యాంకు ను గతంలో ది డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ లిమిటెడ్ అని పిలిచేవారు. దీనిని ప్రస్తుతం ” DBS ” అని పిలుస్తున్నారు.
ఈ DBS బ్యాంకు తన కస్టమర్లకి వివిధ రకాల అకౌంట్స్ ని వాటితో పాటు దాదాపు 14 రకాల క్రెడిట్ కార్డ్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. ఈ 14 రకాల క్రెడిట్ కార్డ్స్ లో మనకు నచ్చిన క్రెడిట్ కార్డు కి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనం ఈ DBS బ్యాంకు క్రెడిట్ కార్డు కి అప్లై చేసిన తర్వాత ఆ కార్డు అప్రు అయిందా లేదా అని ఆన్లైన్ లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో క్లుప్తంగా తెలుసుకుందాం.
DBS Bank Credit Card Status Check Online In Telugu
ఈ క్రింద మనం ఆన్లైన్ లో DBS బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా DBS బ్యాంకు వెబ్సైట్ కి వెళ్ళండి.
- కొన్ని ఆప్షన్స్ వస్తాయి. Credit Card ఆప్షన్ ఫై క్లిక్ చేయండి.
- ID Document Type ని సెలెక్ట్ చేసుకొని, ID Document Number, Mobile Number, క్యాప్చ ని ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.
- మీ క్రెడిట్ కార్డు స్టేటస్ వస్తుంది.
- మీ DBS క్రెడిట్ కార్డు అప్రు అయింటే 7 రోజులలో మీ అడ్డ్రెస్ కి కార్డు డెలివరి అవుతుంది.
- ఒకవేళ రిజెక్ట్ అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి కారణం తెలుసుకోవచ్చు.
- మీకు కావలసిన DBS credit card status check online link కోసం ఈ క్రింద ఇచ్చిన దానిని క్లిక్ చేయండి.CLICK HERE TO CHECK DBS CC STATUS