Federal Bank Credit Card Status Check In Telugu 2023

0
federal bank credit card status check online in telugu 2023

Federal బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ యొక్క స్టేటస్ ని ఆన్లైన్ లో చెక్ చేసుకోవటం ఎలా?

Federal Bank : భారత దేశంలో ఉన్నటువంటి పురాతన అంటే పాత బ్యాంకులలో ఫెడరల్ బ్యాంకు ఒకటి. దీనిని మొదట ట్రావెన్‌కోర్ ఫెడరల్ బ్యాంక్‌గా పిలిచేవారు. డిసెంబర్ 2 వ తేది 1949 సంవత్సరంలో ఫెడరల్ బ్యాంక్‌గా పేరు మార్చారు.

ఫ్రెండ్స్ ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ని అందిస్తుంది. మనం ఈ క్రెడిట్ కార్డ్స్ ని ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే కార్డు అప్లై చేసిన తర్వాత క్రెడిట్ కార్డు యొక్క స్టేటస్ ను కూడా ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. అది ఏలనో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

federal bank credit card status online check in telugu

How To Check Federal Bank Credit Card Status Online In Telugu 

ఈ క్రింద మనం ఆన్లైన్ లో ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చో క్లియర్ గా తెలుసుకుందాం.
federal bank credit card status check 2023 telugu

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా federal బ్యాంకు మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
  2. అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో credit card ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. తర్వాత అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, క్యాప్చ ని ఎంటర్ చేసి track పై క్లిక్ చేయండి.
  4. లేదంటే మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్,క్యాప్చ ని ఎంటర్ చేసి track పై క్లిక్ చేయండి.
  5. మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ వస్తాయి.
  6. కార్డు అప్రు అయింటే 7 రోజులలో కార్డు మీ అడ్రస్ కి డెలివరి అవుతుంది.
  7. ఒకవేళ అప్రు కాకపోతే కస్టమర్ కేర్ కి కాల్ చేసి కారణం తెలుసుకోవచ్చు.

How To Check Federal Bank Credit Card Status Offline In Telugu 

ఫ్రెండ్స్ మనం ఆఫ్ లైన్ ద్వారా కూడా ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు. అది ఏలనో క్రింద వివరంగా తెలుసుకుందాం.

  1. మీరు కస్టమర్ కేర్ 1800 233 4526 లేదా 18004201199 నెంబర్స్ కి  కాల్ చేసి క్రెడిట్ కార్డు స్టేటస్ తెలుసుకుకోవచ్చు.
  2. మీకు కావలసిన federal credit card status check online link కోసం ఈ క్రింద ఇచ్చిన దానిని క్లిక్ చేయండి.

CLICK HERE TO CHECK FEDERAL CC STATUS