Bank of Baroda Credit Card Application Status Check In Telugu
Bank of Baroda : బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు. మన దేశంలో ఉన్నటువంటి బ్యాంకులలో రెండవ అతి పెద్ద బ్యాంకు. ఈ బ్యాంకు తన కస్టమర్లకు చాలా రకాల సేవలను అందిస్తుంది. వాటిలో క్రెడిట్ కార్డ్స్ ఒకటి. ఈ బ్యాంకు కస్టమర్లకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ని అందిస్తుంది.
ఈ క్రెడిట్ కార్డ్స్ ని మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని use చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనలో చాలా ఈ క్రెడిట్ కార్డ్స్ ని ఆన్లైన్ అప్లై చేసుకుంటారు. అప్లై అయినా తర్వాత ఆ కార్డు అప్ప్రు అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. ఇలాంటి వారి కోసం మేము ఈ ఆర్టికల్ లో బ్యాంకు ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఆన్లైన్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియచేశాము.
Bank of Baroda Credit Card Application Status Check In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాంకు ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు స్టేటస్ ని ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా బ్యాంకు అఫ్ బరోడా మెయిన్ వెబ్సైట్ కి వెళ్ళండి.
- అప్లికేషన్ నెంబర్ లేదా పాన్ కార్డు నెంబర్ లేదా మొబైల్ నెంబర్ వీటిలో ఏదో ఒకదానిని ఎంటర్ చేసి get details పై క్లిక్ చేయండి.
- మీ కార్డు డిటైల్స్ వస్తాయి.
- మీ క్రెడిట్ కార్డు అప్ప్రు అయింటే 7 రోజులలో మీ అడ్డ్రెస్ కి కార్డు డెలివరి అవుతుంది.
- ఒకవేళ క్రెడిట్ కార్డు అప్ప్రు కాకపోతే కస్టమర్ కేర్ కి కాల్ చేసి కారణం కనుకోవచ్చు.
- మీకు కావలసిన Bank of baroda credit card status check online link కోసం ఈ క్రింద ఇచ్చిన దానిని క్లిక్ చేయండి.
CLICK HERE TO CHECK BANK OF BARODA CC STATUS