how to download voter id card online | ఓటర్ ఐడి డౌన్లోడ్ ఎలా చేయాలి ?
How to download voter id in Telugu : భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, అలాగే ప్రపంచములో అతి పెద్ద రాజ్యాంగ వ్యవస్థ మరియు అతి ఎక్కువ మంది ఓటరు వ్యవస్థ కలిగిన దేశం. ఇందులో చాల మంది వ్యక్తుల కృషి వలన మన దేశం ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగ మరియు ఓటరు వ్యవస్థ కలిగి ఉంది.
ప్రజల చేత, ప్రజల కోసం మరియు ప్రజల కోసం’ అనే ప్రసిద్ధ సామెత యొక్క ఈ భావన నిజమని నిరూపించబడింది మరియు మొత్తం దేశం ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే మాత్రమే. ఏ ప్రజాస్వామ్యంలోనైనా, పౌరులందరూ ఏకతాటిపైకి వచ్చి తమ దేశం మరియు వారి స్వంత భవిష్యత్తును నిర్ణయించుకోవడంలో సహాయపడాలి.
ఈ ఓటు హక్కు భారతదేశ పౌరులకు వారి ఎంపికను అమలు చేయడానికి మరియు దేశాన్ని ఎవరు నడిపించాలో మరియు అధికారంతో వచ్చే బాధ్యతల భారాన్ని మోయడానికి కలిసి నిర్ణయించుకోవడానికి అధికారం ఇస్తుంది.
- దేశ అభివృద్ధి దిశను మార్చడానికి దేశ పౌరులు తమ ఓటు హక్కును తప్పకుండ ఉపయోగించాలి.
- ఓటు హక్కు అనేది ఒక సమర్థుడైన మరియు బలమైన నాయకుడిని ఎన్నుకొనే ఒక ఆయుధం వంటింది.
- అన్నింటిలో మొదటిది, ఒక వ్యక్తి ఎలక్టోరల్ రోల్‌లో అర్హతగల ఓటరుగా నమోదు చేసుకోవాలి, అంటే అర్హులైన ఓటర్ల జాబితా. ఈ రోజుల్లో ఓటరు ID కార్డుల కోసం ఆన్‌లైన్‌లో అలాగే ఆఫ్‌లైన్‌లో VRECలలో లేదా బూత్ లెవల్ ఆఫీసర్ ద్వారా లేదా నియమించబడిన ప్రదేశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై లేదా బ్యాలెట్ బాక్సుల ద్వారా ఓటు వేయవచ్చు.
- మన దేశములో సుమారు 90 కోట్ల మంది పైగా voterను కలిగి ఉన్న అతి పెద్ద దేశం.
how to download voter id card online in andhra pradesh
- Voter ID card Download with Photo కోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
- ముందుగా ఓటరు గుర్తింపు కార్డు కావాలంటే మన ఆన్లైన్ లో
- ఓటర్ల గుర్తింపు కార్డు కోసం, కింది పత్రాలు అవసరం:-
- చిరునామా (permanent address)
- ఏదైనా ప్రభుత్వ కార్డు లేదా Aadhar కార్డు
- ఫోటోగ్రాఫ్ ఉండాలి
- మొదటగా NVSP వెబ్‌సైట్ లేదా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ లో కి వెళ్ళండి.
- e-EPIC Download పైన క్లిక్ చేస్తే మీకు లాగ్ ఇన్ అడుగుతుంది.
- మీకు లాగ్ ఇన్ లేకపోతే don’t have account register as a new user వస్తుంది.
- దానిపైన క్లిక్క్ చేస్తే మొబైల్ నెంబర్ మరియు captcha ఎంటర్ చేసిన తర్వాత otp వస్తుంది.
- ఎపిక్ నెంబర్ ఆల్రెడీ ఉంటె i have epic number enter చేసిన తర్వాత
- ఈమెయిలు id మరియు దాంతో పాటు పాస్ వర్డ్ create చేసుకొని లాగ్ ఇన్ అవ్వాలి.
- లాగ్ ఇన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది.
- e-EPIC Download పైన క్లిక్ చేస్తే e-EPIC నెంబర్ మరియు స్టేట్ ఎంటర్ చేయాలి.
- అప్పుడు దాని పైన క్లిక్ చేస్తే మీ voter id Download అవుతుంది.
ఓటరు ID కార్డ్మీకు voter id డౌన్లోడ్ అయిన తర్వాత ఇలాగ చోపిస్తుంది.
అనేది ECI లేదా భారత ఎన్నికల సంఘం ద్వారా జారీ చేయబడిన భారత పౌరుడిని గుర్తించడానికి అవసరమైన ఒక తప్పనిసరి పత్రం. ఇది దాని హోల్డర్ తన ఓటు వేయడానికి అనుమతిస్తుంది. ఓటరు గుర్తింపు కార్డు కింది వివరాలను కలిగి ఉంటుంది.
- దానిని కలిగి ఉన్న వ్యక్తి యొక్క ఫోటో
- ప్రత్యేక క్రమ సంఖ్య
- జాతీయ చిహ్నం లేదా సంబంధిత రాష్ట్ర చిహ్నాన్ని కలిగి ఉన్న హోలోగ్రామ్
- దానిని కలిగి ఉన్న వ్యక్తి పేరు
- దానిని కలిగి ఉన్న వ్యక్తి యొక్క తండ్రి పేరు
- లింగం
- కార్డ్ హోల్డర్ చిరునామా
- దానిని కలిగి ఉన్న వ్యక్తి పుట్టిన తేదీ
ఓటరు గుర్తింపు కార్డు వెనుకవైపు కార్డుదారుని నివాస చిరునామా మరియు ఎన్నికల నమోదు అధికారి సంతకం ఉంటుంది. ఈ విధంగా మనం How To Download Voter Id In Telugu గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం.
ఇంకా చదవండి :-