How To Download Vaccination Certificate తెలుగు లో

0
vaccine types

VACCINE INTRODUCTION: వ్యాక్సినేషన్ అనగా  చెడు వ్యాధుల నుండి మనల్ని కాపాడటానికి  మరియు వాటిని తరిమికొట్టడానికి తెలివైన మార్గమే ఈ వాక్సిన్. ఇది  ఇన్ఫెక్షన్‌లను  తగ్గించదానికి  మరియు మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా  చేయడానికి మీ శరీరం లోని వ్యాది తీవ్రతను బట్టి దీనిని చిన్నపిల్లలకు మరియు పెద్దవారికి ఇవ్వడం జరుగుతుంది.

A)VACCINE CERTIFICATE IMPORTANCE

  • ఇది మనము వాక్సిన్ వేయించుకొన్న తర్వాత ఇవ్వడం జరుగుతుంది.
  • ఇది మనకు వాక్సిన్ ఇచ్చినట్లుగా గుర్తుగా ఉంటుంది.
  • ఈ వాక్సిన్ మనం ఎంత వేయించుకొన్నాం ఎంత డోస్ ఇచ్చారు అని మనకు తెలుస్తుంది.
  • ఈ వాక్సినేషన్ సర్టిఫికేట్ మనం ఎక్కడకు వెళ్ళిన ఒక ద్రువికరన్ పత్రం లాగా ఉంటుంది.
  • ఇది మరి ముఖ్యముగా విదేశాలకు వెళ్ళే వారికీ ఇది ఉపయోగపడుతుంది.
  • వారికీ ఈ వ్యాది నిరోదకత తగ్గింది లేదా అని చూపించడానికి ఇది  ఉపయోగపడుతుంది.
  • ఏదైనా అత్యవసర పరిస్తితిలో మనం ఎక్కడకకైనా వెళ్ళాలి అంటే ఈ వాక్సినేషన్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది.

Type Of vaccine In India For Adults

ఇందులో చాల రకాల వాక్సిన్ ఉన్నాయి. అందులోను వయసు అయిన వారికీ వారి వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఇస్తారు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాక్సిన్ వివరాలు ఇవ్వడం జరిగింది.

  • హెపటైటిస్ బి టీకా. టీకా
  • న్యుమోకాకల్ టీకా.
  • ఇన్ఫ్లుఎంజా టీకా.
  • మెనింగోకోకల్ టీకా.
  • రాబిస్ టీకా.
  • మానవ పాపిల్లోమావైరస్ టీకా.
  • టెటానస్, డిఫ్తీరియా మరియు పెర్టుసిస్ టీకా.
  • హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా.
  • కోవిడ్ 19
  • ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా) టీకా
  • న్యుమోకాకల్ టీకా
  • హ్యూమన్ పాపిల్లోమావైరస్

Type Of Vaccine In India For Children’s

  • BCG డోస్ 1 (క్షయ వ్యాక్సిన్)OPV (ఓరల్ పోలియో వ్యాక్సిన్) డోస్ 0
  • హెప్ బి (హెపటైటిస్ వాక్సిన్) డోస్ 1
  • (డిఫ్తీరియా, ధనుర్వాతం మరియు పెర్టుసిస్) డోస్ 1
  • హిబ్ (హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ B టీకా) డోస్ 1
    రోటావైరస్ డోస్ 1
  • IPV (ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్) డోస్ 1
  • OPV (ఓరల్ పోలియో వ్యాక్సిన్) డోస్ 2
    హెప్ బి (హెపటైటిస్ బి వ్యాక్సిన్) డోస్ 3
    హెప్ బి (హెపటైటిస్ బి వ్యాక్సిన్) డోస్ 2
  • టైఫాయిడ్ CV (టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్) మోతాదు 1
  • హెప్ ఎ (హెపటైటిస్ ఎ టీకా) మోతాదు 1
  • PCV (న్యుమోకాకల్ కంజుగేట్ టీకా) బూస్టర్
    MMR (తట్టు, గవదబిళ్లలు మరియు రుబెల్లా వ్యాక్సిన్) మోతాదు 2
  • IPV (ఇంజెక్టబుల్, పోలియో వ్యాక్సిన్) బూస్టర్
    హిబ్ (హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ B టీకా) బూస్టర్
    DTaP/DTwP (డిఫ్తీరియా, టెటానస్ మరియు పెర్టుసిస్) బూస్టర్
  • హెప్ ఎ (హెపటైటిస్ ఎ టీకా) మోతాదు 2
  • టైఫాయిడ్ బూస్టర్
  • OPV (ఓరల్ పోలియో వ్యాక్సిన్) డోస్ 3
    టైఫాయిడ్ బూస్టర్
    DTaP/DTwP (డిఫ్తీరియా, టెటానస్ మరియు పెర్టుసిస్) బూస్టర్

How To Download Vaccine Certificate

  • ముందుగా మీరు Co-WIN portal  ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • లేదా ఆరోగ్య సేతు App లేదా Digilocker app ద్వారా అయిన మీరు డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఈ App లలో దేనిలోకైనా వెళ్లి ఓపెన్ చేస్తే Verify Certicifate అని చూపిస్తుంది.
  • దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది.
  • అ తర్వాత మీ మొబైల్ నెంబర్ కి Otp వస్తుంది.
  • మీరు Otp ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది.
  • లేదా మీరు Qr Scanner ద్వారానైనా డౌన్లోడ్ చేసుకోవచు.

A) With Mobile number

  • ముందుగా మీరు Co-WIN portal  ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • లేదా ఆరోగ్య సేతు app లేదా Digilocker app ద్వారా అయిన మీరు డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఈ app లలో దేనిలోకైనా వెళ్లి ఓపెన్ చేస్తే Verify Certicifate అని చూపిస్తుంది.
  • దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది.
  • అ తర్వాత మీ మొబైల్ నెంబర్ కి Otp వస్తుంది.
  • మీరు Otp ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది.
  • లేదా మీరు Qr Scanner ద్వారానైనా డౌన్లోడ్ చేసుకోవచు.

B) with Aadhar  number

  • ముందుగా మీరు Co-WIN portal  ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • లేదా ఆరోగ్య సేతు App లేదా Digilocker App ద్వారా అయిన మీరు డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఈ App లలో దేనిలోకైనా వెళ్లి ఓపెన్ చేస్తే verify Certicifate అని చూపిస్తుంది.
  • దాన్ని క్లిక్ చేస్తే మీ Aadhar number లేదా మొబైల్ నెంబర్ అడుగుతుంది.
  • అప్పుడు మీరు మీ Aadhar నెంబర్ ఎంటర్ చేయాలి.
  • అ తర్వాత మీ మొబైల్ నెంబర్ కి Otp వస్తుంది.
  • మీరు Otp ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది.
  • లేదా మీరు Qr scanner ద్వారానైనా డౌన్లోడ్ చేసుకోవచు.

ఇవే కాక ఇంకా చదవండి

మైగ్రేన్ తల నొప్పి తగ్గాలంటే ఏం ఎం చేయాలి ?

ఈ లక్షణాలు ఉంటే గర్భం ఉన్నట్టు ?