Money Tap Loan App Telugu 2024

0
manitap loan apply telugu 2024

Money Tap లో లోన్ తీసుకోవడం ఎలా ? 

ఫ్రెండ్స్ మన అందరికి డబ్బు అవసరం  వుంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన వద్ద డబ్బు ఉంటె పర్లేదు, అదే మన వద్ద డబ్బు లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి బయట వ్యక్తులతో అప్పు తీసుకొని వాటికీ వడ్డీ కట్టలేక ఇంకా సమస్యలను కొని తెచ్చుకుంటాం.

ఇలా మనం ఎవరి వద్దో డబ్బు తీసుకొని ఇబ్బంది పడకుండా మనం మన ఇంట్లోనో కూర్చొని మన ఫోన్ లోనే లోన్ తీసుకొని ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఇప్పుడు మనం ఫోన్ లో లోన్ ఎలా తీసుకోవాలి?, ఏ యాప్లో లోన్ తీసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.

ఫ్రెండ్స్ అదే money Tap యాప్. ఇది ఒక క్రెడిట్ లైన్. ఇందులో మనం చాలా సులభంగా 3,000 నుంచి 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అది కూడా కేవలం 5 నిమిషాల్లో వస్తుంది. ఇప్పుడు మనం ఈ app గురించి ఇంకొంచం క్లియర్ గా తెలుసుకుందాం.

money tap loan telugu 2024

Eligibility For Money Tap Loan :

ఫ్రెండ్స్ మనం ఈ Money Tap లో లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 21 సంవత్సరాల నుంచి 68 మధ్య ఉండాలి.
  3.  salary person అయ్యి ఉండాలి. స్యాలరి నెలకు 30,000 ఉండాలి.

Documents Required For Money Tap Loan :

ఈ యప్లో మనం లోన్ తీసుకోవాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డు
  3. 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్

Money Tap Loan Features :

ఫ్రెండ్స్ క్రింద మనం ఈ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.

  1. ఈ  Money Tap  ద్వారా  3,000 నుండి 5,00,000 వరకు మీరు లోన్ పొందవచ్చు.
  2. అది కూడా అప్లై చేసిన 5 నిమిషాలలోనే లోన్ వస్తుంది.
  3. లోన్ తిరిగి చెల్లించడానికి 3 నెలల నుంచి 36 నెలల వరకు టైం ఇస్తారు.
  4. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0% నుంచి  7% ఉంటుంది.
  5. వడ్డీ రేటు సంవత్సరానికి 12% నుంచి  36% వరకు ఉంటుంది
  6. 100% డిజిటల్ ప్రాసెస్
  7. లో వన్ టైం లైన్ సెటప్ ఫి  199/-రూ,, నుంచి . 999/- రూ,, వరకు ఉంటుంది.

money tap loan features telugu 2024

Money Tap  Lending Partners :

ఇప్పుడు మనం ఈ లోన్ app కి ఎవరు లెండింగ్ పార్టనర్స్ గా  ఉన్నారో వారి వివరాలు ఈ క్రింద తెలుసుకుందాం.

  1. SMFG India Credit Co. Ltd.
  2. Incred Capital Financial Services Pvt Ltd
  3. Kisetsu Saison Finance (India) Private Limited
  4.  Cholamandalam Investment and Finance Company
  5. Transactree Technologies Pvt Ltd
  6. Tapstart Capital Pvt Ltd.
  7. RBL Bank Ltd.

ఫ్రెండ్స్  ఈ కంపెనీలు అన్ని NBFC పర్మిసన్ ఇచ్చినవి.

Money Tap Loan Apply Process:

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ app గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఈ app లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం

  1. మొదట క్రింద ఇచ్చిన లింక్ ద్వారా Money Tap యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. యాప్ పేజి ఓపెన్ అవుతుంది.
  3. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి వచ్చిన otp ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. తర్వాత  అధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
  5. మీ అధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ కి otp వస్తుంది ఎంటర్ చేయండి.
  6. తర్వాత  మీ బేసిక్ డీటైల్స్ ని ఫిల్ చేయండి.
  7. తర్వాత  మీ Kyc  డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి.
  8. తర్వాత  మీకు ఎంత లోన్ కావల్లో సెలెక్ట్ చేసుకోండి.
  9. అప్లై చేయండి.
  10. కేవలం అప్లై చేసిన పది నిమిషాల్లో లోన్ వస్తుంది.
  11. అలాగే పది నిమిషాల్లో మీ ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది.

moneytap loan apply telugu 2024

గమనిక:- పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము మీకు ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ చేయండి

Application Link :

Money Tap App Link