phone ఫే అంటే అనేది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్. మొబైల్ చెల్లింపు అప్లికేషన్. దీనిని మనీ exchange చేసుకోవడానికి మరియు తీసుకోవడానికి ఉపయోగిస్తారు.
BHIM UPI, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌తో సంబంధం లేకుండా PhonePe ద్వారా ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేయడం సాధ్యపడుతుంది. PhonePe లోన్ అనేది చెల్లింపు సాఫ్ట్‌వేర్, ఇది ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది.
phone ఫే నుంచి లోన్ పొందడం ఎలా?
PhonePe ఇన్‌స్టంట్ లోన్‌కు అర్హత పొందడానికి , మీరు ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో PhonePe యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత, PhonePe నుండి లోన్ కోసం అప్లై చేసే ముందు మీరు తప్పనిసరిగా దానికి సంబందించిన అన్ని పూర్తి చేయాలి.
PhonePe నేరుగా రుణాలను అందించదు; బదులుగా, PhonePeని కలిగి ఉన్న సంస్థ అయిన Flipkart ద్వారా రుణాలను పొందడంలో ఇది మీకు సహాయపడవచ్చు. లోన్‌కు అర్హత పొందడానికి, మీరు తప్పనిసరిగా రెండు అప్లికేషన్‌లకు ఒకేసారి సైన్ ఇన్ చేయాలి.
PhonePeలో లోన్ కోసం అప్లై చేసే ముందు , మీరు కొన్ని క్వాలిఫైయింగ్ షరతుల గురించి తెలుసుకోవాలి.
- బ్యాంకు ఖాతా కల్గి ఉంది మరియు తప్పని సరిగా 18 సంవస్తరాలు కల్గి ఉండాలి.
- phone ఫే కు మరియు బ్యాంకు ఎకౌంటు కు aadhar తప్పని సరిగా లింక్ అయ్యాయి ఉండాలి.
- మీరు బ్యాంకు ఎకౌంటు లో మీరు తప్పనిసరిగా కనీసం 700 CIBIL స్కోర్‌ని కలిగి ఉండాలి. మీ CIBIL స్కోర్ 700 కంటే తక్కువగా ఉంటే, మీ రుణం పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
అవసరమైన పత్రాలు:
- aadhar card
- pan card
phone ఫే లోన్ కు ఎలా అప్లై చేయాలి
- ముందుగా, మీరు Google Play Store లేదా మీకు నచ్చిన మరొక యాప్ స్టోర్ నుండి PhonePe అప్లికేషన్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- మీ మొబైల్ నెంబర్ ను బ్యాంకు ఎకౌంటు కు మరియు aadhar కు లింక్ అయ్యి ఉండాలి.
- దీనితో పాటు అదనముగా flipకార్ట్ app ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- అలాగే మీరు phone ఫే మరియు flip కార్ట్ లో మీ వ్యక్తీ గత information ను ఇవ్వాలి మరియు kyc ను కూడా పూర్తి చేయాలి.
- మీ KYCని పూర్తి చేసిన తర్వాత, మీ Flipkart ఖాతాలోకి ₹ 1000 మరియు ₹ 10,000 మధ్య మొత్తం మీకు క్రెడిట్ చేయబడుతుంది.
phone ఫే నుంచి లోన్ ఎలా తీసుకోవాలి
- మొదటగా ఫోన్ ఫే app ను డౌన్లోడ్ చేసుకొన్నా తర్వాత
- రీఛార్జి మరియు పే బిల్ ఆప్షన్ తర్వాత see all అనే ఆప్షన్ చూపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే అ తర్వాత దాని క్రింద financial సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- దాని పైన క్లిక్ చేస్తే మనకు ఎవరు అయితే లోన్ provide చేస్తారో వారి పేరు వస్తాయి exmple bajaj finace ltd అని వస్తుంది.
- అ తర్వాత కంపెనీ పేరు మీద క్లిక్ చేస్తే అది లోన్ అమౌంట్ మరియు అప్లికేషను నెంబర్ అడుగుతుంది.
- లోన్ emi ని మనం ఎక్కడ నుండే మనం పే చెయ్యొచ్చు.
- అ తర్వాత మనం flipకార్ట్ app ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత app లో లెఫ్ట్ సైడ్ లో 3 లైన్స్ చూపిస్తుంది.
- అక్కడ క్లిక్ చేస్తే flip కార్ట్ పే లేటర్ అనే ఆప్షన్ వస్తుంది. దానిలో మనకు flip కార్ట్ నుంచి మనకు అమౌంట్ లోన్ రూపములో ఇస్తారు.
- ఈ విధముగా phone ఫే ద్వారా flipkart app నుంచి తక్షణ లోన్ పొందవచ్చు.