2025 లో లోన్ కావాలంటే ఇందులో ట్రై చేయండి 100% లోన్ వస్తుంది

0
ram fincrop loan 2025

Ram Fincrop Loan Details Telugu 2025

ఫ్రెండ్స్ మనలో చాలామంది వారి డబ్బు అవసరాలను తీర్చుకోవడానికి రకరకాలుగా ట్రై చేస్తుంటారు. కొందరు బయట వ్యక్తుల దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతుంటారు.ఇంకొందరు ఏవైనా లోన్ యాప్స్  ఉన్నాయేమో లోన్ తీసుకుందాం అని లోన్ యాప్స్ కోసం వెతుకుతుంటారు.ఇలా వెతికే వారి కోసం ఈరోజు ఈ ఆర్టికల్లో ఒక మంచి పర్సనల్ లోన్ యాప్ గురించి తెలుసుకుందాం.అదే Ram Fincrop  పర్సనల్ లోన్.

ఇది ఒక బెస్ట్ లోన్ యాప్.అలాగే 100% జెన్యూన్ యాప్.ఇందులో మనం చాలా సులభంగా కేవలం 30 నిమిషాల్లో 2 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.ఇప్పుడు మనం ఈ app గురించి ఇంకొంచం క్లియర్ గా అంటే లోన్ తీసుకోవాలి అంటే ఏమి డాకుమెంట్స్ కావాలి, మొబైల్ లో ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.

best loan app telugu 2025

Eligibility For Personal Loan

ఫ్రెండ్స్ మనం ఈ Ram Fincrop లో లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. వయస్సు 21 సంవత్సరాల పైన ఉండాలి.
  3.  మంత్లి ఇన్కమ్ నెలకు 30,000 ఉండాలి.

Documents Required For Ram Fincrop Loan

ఫ్రెండ్స్ మనకి Ram Fincrop లో పర్సనల్ లోన్ రావాలి అంటే మన వద్ద క్రింద తెలిపిన డాకుమెంట్స్ ఉండాలి. అవి:

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డు
  3. స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్.
  4. 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్

Ram Fincrop Loan App Features

ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఈ యాప్ లో లోన్ రావాలి అంటే మనకు ఉండాల్సిన అర్హత, డాకుమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ లోన్ యాప్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

ram fincrop loan telugu 2025

  1. ఇది RBI అప్ప్రువుడ్ NBFC.
  2. లోన్ అప్లై చేసిన 30 నిమిషాల్లోనే లోన్ అమౌంట్ వస్తుంది.
  3. R.K. Bansal Finance Pvt. Ltd కంపెని దీనికి లెండింగ్ పార్ట్నర్ గా ఉన్నాది.
  4. ఈ లోన్ యాప్ ద్వారా 5,000 నుండి 2,00,000 వరకు లోన్ పొందవచ్చు.
  5. లోన్ వడ్డీ రేటు అనేది 36% వరకు ఉంటుంది.
  6. లేట్ పేమెంట్ ఫీ అనేది మనం లేట్ చేసిన సమయాన్నిబట్టి ఉంటుంది.
  7. ప్రాసెసింగ్ అనేది 5% వరకు ఉంటుంది.
  8. ఇంకా మనం తీసుకున్నటువంటి లోన్ ను తిరిగి చెల్లించడానికి 90 రోజుల నుండి 365 రోజుల వరకు టైం ఉంటుంది.
  9. 100% డిజిటల్ ప్రాసెస్.

How to get loan from Ram Fincrop Loan App

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ app గురించి తెలుసుకున్నాం.ఇప్పుడు  ఈ app లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

how to apply personal loan telugu 2025

  1. మొదట క్రింద ఇచ్చిన లింక్ ద్వారా Ram Fincrop లోన్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. యాప్ పేజి ఓపెన్ అవుతుంది.
  3. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి వచ్చిన otp ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. తర్వాత  అధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
  5. మీ అధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి.
  6. తర్వాత  మీ బేసిక్ డీటైల్స్ ని ఫిల్ చేయండి.
  7. తర్వాత  మీ Kyc  డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి.
  8. తర్వాత  మీకు ఎంత లోన్ కావాలో  సెలెక్ట్ చేసుకోండి.
  9. అప్లై చేయండి.
  10. కేవలం అప్లై చేసిన 30 నిమిషాల్లో లోన్ వస్తుంది.
  11. అలాగే లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు ఖాతాకు బదిలీ అవుతుంది.

గమనిక:- పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము.మీకు ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ చేయండి

Application Link :

Ram Fincrop

ఇంకా ఇవి కూడా చదవండి 

  1. Money Tap Loan App Telugu 2024
  2. How To Get Personal Loan From NIRA Loan APP Telugu 2023