RupeeRedee Personal Loan App In Telugu

0
rupeeredee loan app 2023 telugu

RupeeRedee లో లోన్ అప్లై చేసుకోవటం ఎలా?

ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లోన్ ఇచ్చే లోన్ యాప్స్ కోసం వెతుకుతున్నారా? అలా అయితే ఈ ఆర్టికల్ లో మనం ఒక బెస్ట్ లోన్ యాప్ గురించి తెలుసుకుందాం.

అదే RupeeRedee లోన్ యాప్. ఇందులో స్యాలరి పర్సన్స్, స్టూడెంట్స్,సెల్ఫ్ ఎంప్లాయిడ్ అందరూ లోన్ పొందవచ్చు. 100% డిజిటల్ ప్రాసెస్. లోన్ అప్లై చేసిన 10 నిమిషాల్లోనే లోన్ అప్రూ అవుతుంది. ఈ క్రింద ఈ లోన్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.

rupee redee loan app in telugu

RupeeRedee Loan Eligibility In Telugu 

ఫ్రెండ్స్ ఈ లోన్ యప్లో పర్సనల్ లోన్ పొందాలి అంటే మనకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరులై ఉండాలి.
  2. వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
  3. నెలకు కనీసం 15000 రూ.. ఆదాయం ఉండాలి.
  4. ఏదో ఒక బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ ఉండాలి.

RupeeRedee Loan Required Documents In Telugu 

ఈ లోన్ యప్లో లోన్ పొందాలి మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

  1. ఆధార్ కార్డు.
  2. పాన్ కార్డు.
  3. సెల్ఫి
  4. స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
  5. బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR

RupeeRedee Loan Lending Partners

ఫ్రెండ్స్ ఈ లోన్ యప్లో లో ఎవరెవరు లెండింగ్ పార్టనర్స్ గా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. FincFriends Private Limited

RupeeRedee Loan Features In Telugu 

ఈ క్రింద మనం rupee redee లోన్ యప్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

rupee redee loan apply in telugu

  1. ఫ్రెండ్స్ మనకి ఈ లోన్ యాప్ రెండు రకాల లోన్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. అవి :
  • Flexi Personal Loan : ఈ రకమైన లోన్ లో 2,000 నుంచి 25,000 వరకు లోన్ వస్తుంది. దీనిని తిరిగి చెల్లించడానికి 3 నుంచి 4 నెలల వరకు టైం ఉంటుంది.
  •  Personal Loan for Self-Employed & Salaried : ఇందులో 2000 నుండి 30,000 లోన్ పొందవచ్చు. లోన్ రీ పేమెంట్ టైం  3 నుండి 6 నెలల వరకు ఉంటుంది.

2. 100% డిజిటల్ ప్రాసెస్.

3. వడ్డీ రేటు 1% నుంచి 3% మధ్య ఉంటుంది.

4. సురక్షితమైన లోన్ యాప్.

RupeeRedee Loan Apply Process In Telugu 

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆన్లైన్ లో RupeeRedee లోన్ ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

rupee redee loan features in telugu

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా RupeeRedee లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
  3. మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. మీ డిటైల్స్ ఎంటర్ చేయండి.
  5. మీ అర్హతను చెక్ చేసుకోండి.
  6. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  7. అంటే kyc చేసుకోండి.
  8. మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
  9. లోన్ అప్లై చేయండి.
  10. అప్లై చేసిన కేవలం 10 నిమిషాల్లో లోన్ అమౌంట్ నేరుగా మీ బ్యాంకు లోకి జమ చేస్తారు.

RupeeRedee Loan App