• Home
  • Credit Cards
  • Finance
  • Loan Apps
  • Stock Market
  • Crypto
  • Insurance
Search
Telugu News Portal
  • Home
  • Credit Cards
  • Finance
  • Loan Apps
  • Stock Market
  • Crypto
  • Insurance
Home Technology

జెస్ట్ మనీ అంటే ఏమిటి ? దినిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి !

By
Swathi
-
June 17, 2022
0
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Zest Money In Telugu

    Table of Contents

    • జెస్ట్ మనీ అంటే ఏమిటి | What Is Zest Money
      • జెస్ట్ మనీ కంపెనీ వివరాలు | Details Of Zest money Company
        • జెస్ట్ మనీ లోన్ పొందాలి అంటే ఎలాంటి వివరాలు ఉండాలి | Who Is Eligible Of Zest Money Loan
      • జేస్ట్ మనీ లో అమెజాన్ ఓచర్ ని ఎలా ఉపయోగించాలి | How To Use Zest Money Voucher In Amazon
    • DOWNLOAD APP

    జెస్ట్ మనీ అంటే ఏమిటి | What Is Zest Money

    Zest Money In Telugu :- జెస్ట్‌మనీ అనేది మొబైల్ టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్ మరియు  ఆర్ట్ ఫిసియల్ ఇంటలిజెన్స్  ఉపయోగించి రుణాలు పొందడం సులభతరం చేసే ప్లాట్‌ఫారమ్. అనేక రుణ సంస్థలు సరైన క్రెడిట్ చరిత్ర లేనప్పుడు డబ్బు ఇవ్వడానికి వెనుకాడుతుండగా, క్రెడిట్ చరిత్ర లేకపోవడాన్ని రుణం పొందేందుకు అడ్డంకిగా భావించని ప్లాట్‌ఫారమ్ జెస్ట్‌మనీ.

    Zest Money వర్చువల్ EMI ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది, ఇది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఛానెల్‌లలోని వ్యాపారులతో కలిసిపోతుంది. కంపెనీ ఈ వ్యాపారులకు చెల్లింపు భాగస్వామిగా అలాగే అనుబంధ భాగస్వామిగా పనిచేస్తుంది మరియు వారికి కొత్త లావాదేవీలు మరియు కస్టమర్‌లను తీసుకురావడంలో సహాయపడుతుంది.

    లీడ్ జనరేషన్, KYC, కస్టమర్ కేర్ మరియు బ్రాండింగ్ వంటి వివిధ సేవల ఫలితంగా కంపెనీ తన రుణ భాగస్వాముల NBFCలు నుండి సేకరించే డబ్బును డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీ ఫీజుల నుండి కంపెనీ తన ఆదాయాలలో ప్రధాన భాగాన్ని ఉత్పత్తి చేస్తుంది. Zest Money వ్యాపారుల నుండి రుణగ్రహీతలు కొనుగోలు చేసిన ఉత్పత్తులు మరియు సేవలపై స్థిరమైన రేటుపై వ్యాపారి కమీషన్‌ను కూడా వసూలు చేస్తుంది.

    జెస్ట్ మనీ కంపెనీ వివరాలు | Details Of Zest money Company

    Startup NameZest Money
    ప్రధాన కార్యాలయంబెంగుళూరు
    రంగంఆర్థిక సేవలు
    వ్యవస్థాపకులులిజ్జీ చాప్‌మన్, ప్రియా శర్మ, ఆశిష్ అనంతరామన్
    స్థాపించబడింది2015
    మాతృ సంస్థకామ్డెన్ టౌన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
    వెబ్సైట్zestmoney.in

    జెస్ట్ మనీ లోన్ పొందాలి అంటే ఎలాంటి వివరాలు ఉండాలి | Who Is Eligible Of Zest Money Loan

    Zest Moneyలోన్ పొందడానికి మీకు కావాల్సిన వివరాలు,
    • మీరు తప్పనిసరిగా 18 ఏళ్లు పైబడి ఉండాలి. మరియు 65 ఏళ్లలోపు ఉండాలి.
    • మీరు తప్పనిసరిగా భారతీయ నివాసి అయ్యి ఉండాలి. 
    • మీకు బ్యాంక్ ఖాతా ఉండాలి.
    • మీకు పాన్ కార్డ్ ఉండాలి. 
    • మీకు ఆధార్ కార్డ్ తప్పని సరిగా ఉండాలి. 

    జేస్ట్ మనీ లో అమెజాన్ ఓచర్ ని ఎలా ఉపయోగించాలి | How To Use Zest Money Voucher In Amazon

    అమెజాన్ అప్ లో జెస్ట్ మనీ ఓచర్ ని ఎలా ఉపయోగించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకొందం.

    • మీరు ముందుగా ప్లే స్టోర్ లోకి వెళ్ళండి.
    • వెళ్ళిన తర్వాత మీరు సెర్చ్ బార్ ZEST MONEY అని టైపు చేయండి.
    • టైపు చేసి ఆ యప్ ని డౌన్లోడ్ చేయండి.
    • డౌన్లోడ్ చేసుకొన్నా తర్వాత ఆ యప్ ని మీరు ఓపెన్ చేయండి.
    • చేశాక మీకు సైయిన్ ప్రాసెస్ అడుగుతుంది. ఆ ప్రాసెస్ అంత అయ్యిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
    • చేశాక మీకు OTP నెంబర్ వస్తుంది. ఈ OTP నెంబర్ ఎంటర్ చేయండి.
    • చేశాక మీకు జెస్ట్ మనీ యప్ ఓపెన్ అవుతుంది.
    • మీ పర్సనల్ వివరాలు అన్ని ఇందులో ఎంటర్ చేయవలసి ఉంటది.
    • మీ పర్సనల్ వివరాలు అన్ని ఎంటర్ చేసిన తర్వాతే జెస్ట్ మనీ యప్ అకౌంట్ వస్తుంది.
    • మీ అకౌంట్ ఓపెన్ అయ్యిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ లో ఉన్న మనీ ని చూపిస్తుంది.
    • మీకు క్రెడిట్ అమౌంట్ అనేది మీకు చూపిస్తుంది ఎంత ఉంది అమౌంట్ అనేది, అమౌంట్ కిందనే   ఉన్న  ACTIVATE  NOW అని వస్తుంది. దాని మిద క్లిక్ చేయండి.
    • క్లిక్ చేయగానే మీకు ఒక ఒక కొత్త పేజి వస్తుంది. వచ్చిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ ఎంత ఉంది అని చూపిస్తుంది.
    • అలాగే మీకు your credit limit is approved అని వస్తుంది.
    • వచ్చిన తర్వాత approved కింద ఉన్న మీ యొక్క అమౌంట్ ఎంత ఉంది అని చూపిస్తుంది.
    • అలాగే మీరు Activate మిద క్లిక్ చేయండి.
    •  క్లిక్ చేశాక మీకు మరి ఒక కొత్త పేజి వస్తుంది, అందులో మీరు DOWN LOAD NACH  మిద క్లిక్ చేయండి.
    • క్లిక్  చేశాక మీకు నాచ్ అనేది డౌన్ లోడ్ అవుతుంది.
    • డౌన్ లోడ్ అయ్యిన తర్వాత మీకు upload signed nach మిద క్లిక్ చేసిన తర్వత మీకు అలాగే దాని అప్ లోడ్ చేయండి.
    •  అప్ లోడ్ చేసిన తర్వాత మీకు క్రెడిట్ లిమిట్ అనేది వస్తుంది.
    • ఆ క్రెడిట్ లిమిట్ మీకు ఇతర Amazon, Flip kart షాపింగ్ చేయాలి అనుకొన్న ఈ అమౌంట్ మీరు EMI మిద కాన్వేర్ట్ చేసుకోవచ్చు.
    •  మీకు గాని ఓచర్ కావాలి అనుకొంటే మీరు మొదటి పేజి ఓపెన్ చేసి, మీకు FROM OUR PARTNERS కింద ఉన్న వివిధ షాపింగ్ యప్స్ ఉంటాయి కదా అందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి.
    • మీకు FLIP KART ని సెలెక్ట్ చేసుకొని దానిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఓచర్ అమౌంట్ వస్తుంది.
    •  ఈ అమౌంట్ కింద మీకు select emi plan మిద ప్రెస్ చచేయండి.
    • ప్రెస్ చేశాక మీకు ఈ EMI అనేది ఎన్ని నెలలు కావాలి అనేది వస్తుంది.
    • మీకు ఎన్ని నెలలు కావాలి అనుకొంటే ఆ నెల మిద క్లిక్ చేయండి.
    • ఆ నేలని సెలెక్ట్ చేసుకొన్నా తర్వాత మీరు కింద ఉన్న GENERATE VOUCHER మిద క్లిక్ చేయండి.
    • చేశాక మీకు ఓచర్ అనేది వస్తుంది, ఓచర్ లో ఉన్న అమౌంట్ మీరు అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లో మీరు ఎం అయ్యినకోనవచ్చు ఈ విధానంగా మీరు ఓచర్ లో ఉన్న అమౌంట్ ని ఉపయోగించుకొనవచ్చు.

    ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఈ యప్ ని డౌన్ లోడ్ చేసుకోవచు.

    DOWNLOAD APP

    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమలేరియ జ్వరం తగ్గాలంటే ఎం చేయాలి ? ఈ జ్వరానికి నివారణ చర్యలు ఏమిటి !
      Next articleఇండియా లో స్టూడెంట్స్ కి ఋణం ఇచ్చే బెస్ట్ లోన్ యాప్స్ ఇవే !
      Swathi
      Swathi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Image Background Blur 2025

      PDF To Image Converter 2025

      Photo Resizer 2025

      Passport Size Photo Maker 2025

      Image Crop and Image Rotate 2025

      Background Remover 2025

      PDF To Word Converter 2025

      Image Compressor 2025

      Word To PDF Converter 2025

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY Cancel reply

      Log in to leave a comment

      Latest Posts

      • Image Background Blur 2025
      • PDF To Image Converter 2025
      • Photo Resizer 2025
      • Passport Size Photo Maker 2025
      • Image Crop and Image Rotate 2025
      • Background Remover 2025
      • PDF To Word Converter 2025
      • Image Compressor 2025
      • Word To PDF Converter 2025

      Archives

      TeluguNewsPortal.Com లో మీకు ఏ విషయాలు తెలుస్తాయి ?

      1. క్రెడిట్ కార్డులు, లోన్లు, బ్యాంకింగ్ అప్డేట్స్
      2. స్టాక్ మార్కెట్ & క్రిప్టో కరెన్సీ సమాచారం
      3. ఇన్సూరెన్స్ & ఫైనాన్స్ టిప్స్
      4. రోజు విజిట్ చేసి కొత్త విషయాలు తెలుసుకోండి.
      5. మీ ఆర్థిక భవిష్యత్తు కోసం విశ్వసనీయ సమాచారం.
      • Home
      • About Us
      • Contact Us
      • Disclaimer
      • Privacy Policy
      © All Rights reserved TeluguNewsPortal.com