Table of Contents
జెస్ట్ మనీ అంటే ఏమిటి | What Is Zest Money
Zest Money In Telugu :- జెస్ట్‌మనీ అనేది మొబైల్ టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఆర్ట్ ఫిసియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి రుణాలు పొందడం సులభతరం చేసే ప్లాట్‌ఫారమ్. అనేక రుణ సంస్థలు సరైన క్రెడిట్ చరిత్ర లేనప్పుడు డబ్బు ఇవ్వడానికి వెనుకాడుతుండగా, క్రెడిట్ చరిత్ర లేకపోవడాన్ని రుణం పొందేందుకు అడ్డంకిగా భావించని ప్లాట్‌ఫారమ్ జెస్ట్‌మనీ.
Zest Money వర్చువల్ EMI ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది, ఇది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఛానెల్‌లలోని వ్యాపారులతో కలిసిపోతుంది. కంపెనీ ఈ వ్యాపారులకు చెల్లింపు భాగస్వామిగా అలాగే అనుబంధ భాగస్వామిగా పనిచేస్తుంది మరియు వారికి కొత్త లావాదేవీలు మరియు కస్టమర్‌లను తీసుకురావడంలో సహాయపడుతుంది.
లీడ్ జనరేషన్, KYC, కస్టమర్ కేర్ మరియు బ్రాండింగ్ వంటి వివిధ సేవల ఫలితంగా కంపెనీ తన రుణ భాగస్వాముల NBFCలు నుండి సేకరించే డబ్బును డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీ ఫీజుల నుండి కంపెనీ తన ఆదాయాలలో ప్రధాన భాగాన్ని ఉత్పత్తి చేస్తుంది. Zest Money వ్యాపారుల నుండి రుణగ్రహీతలు కొనుగోలు చేసిన ఉత్పత్తులు మరియు సేవలపై స్థిరమైన రేటుపై వ్యాపారి కమీషన్‌ను కూడా వసూలు చేస్తుంది.
జెస్ట్ మనీ కంపెనీ వివరాలు | Details Of Zest money Company
Startup Name | Zest Money |
---|---|
ప్రధాన కార్యాలయం | బెంగుళూరు |
రంగం | ఆర్థిక సేవలు |
వ్యవస్థాపకులు | లిజ్జీ చాప్‌మన్, ప్రియా శర్మ, ఆశిష్ అనంతరామన్ |
స్థాపించబడింది | 2015 |
మాతృ సంస్థ | కామ్డెన్ టౌన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ |
వెబ్సైట్ | zestmoney.in |
జెస్ట్ మనీ లోన్ పొందాలి అంటే ఎలాంటి వివరాలు ఉండాలి | Who Is Eligible Of Zest Money Loan
- మీరు తప్పనిసరిగా 18 ఏళ్లు పైబడి ఉండాలి. మరియు 65 ఏళ్లలోపు ఉండాలి.
- మీరు తప్పనిసరిగా భారతీయ నివాసి అయ్యి ఉండాలి.
- మీకు బ్యాంక్ ఖాతా ఉండాలి.
- మీకు పాన్ కార్డ్ ఉండాలి.
- మీకు ఆధార్ కార్డ్ తప్పని సరిగా ఉండాలి.
జేస్ట్ మనీ లో అమెజాన్ ఓచర్ ని ఎలా ఉపయోగించాలి | How To Use Zest Money Voucher In Amazon
అమెజాన్ అప్ లో జెస్ట్ మనీ ఓచర్ ని ఎలా ఉపయోగించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకొందం.
- మీరు ముందుగా ప్లే స్టోర్ లోకి వెళ్ళండి.
- వెళ్ళిన తర్వాత మీరు సెర్చ్ బార్ ZEST MONEY అని టైపు చేయండి.
- టైపు చేసి ఆ యప్ ని డౌన్లోడ్ చేయండి.
- డౌన్లోడ్ చేసుకొన్నా తర్వాత ఆ యప్ ని మీరు ఓపెన్ చేయండి.
- చేశాక మీకు సైయిన్ ప్రాసెస్ అడుగుతుంది. ఆ ప్రాసెస్ అంత అయ్యిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
- చేశాక మీకు OTP నెంబర్ వస్తుంది. ఈ OTP నెంబర్ ఎంటర్ చేయండి.
- చేశాక మీకు జెస్ట్ మనీ యప్ ఓపెన్ అవుతుంది.
- మీ పర్సనల్ వివరాలు అన్ని ఇందులో ఎంటర్ చేయవలసి ఉంటది.
- మీ పర్సనల్ వివరాలు అన్ని ఎంటర్ చేసిన తర్వాతే జెస్ట్ మనీ యప్ అకౌంట్ వస్తుంది.
- మీ అకౌంట్ ఓపెన్ అయ్యిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ లో ఉన్న మనీ ని చూపిస్తుంది.
- మీకు క్రెడిట్ అమౌంట్ అనేది మీకు చూపిస్తుంది ఎంత ఉంది అమౌంట్ అనేది, అమౌంట్ కిందనే ఉన్న ACTIVATE NOW అని వస్తుంది. దాని మిద క్లిక్ చేయండి.
- క్లిక్ చేయగానే మీకు ఒక ఒక కొత్త పేజి వస్తుంది. వచ్చిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ ఎంత ఉంది అని చూపిస్తుంది.
- అలాగే మీకు your credit limit is approved అని వస్తుంది.
- వచ్చిన తర్వాత approved కింద ఉన్న మీ యొక్క అమౌంట్ ఎంత ఉంది అని చూపిస్తుంది.
- అలాగే మీరు Activate మిద క్లిక్ చేయండి.
- క్లిక్ చేశాక మీకు మరి ఒక కొత్త పేజి వస్తుంది, అందులో మీరు DOWN LOAD NACH మిద క్లిక్ చేయండి.
- క్లిక్ చేశాక మీకు నాచ్ అనేది డౌన్ లోడ్ అవుతుంది.
- డౌన్ లోడ్ అయ్యిన తర్వాత మీకు upload signed nach మిద క్లిక్ చేసిన తర్వత మీకు అలాగే దాని అప్ లోడ్ చేయండి.
- అప్ లోడ్ చేసిన తర్వాత మీకు క్రెడిట్ లిమిట్ అనేది వస్తుంది.
- ఆ క్రెడిట్ లిమిట్ మీకు ఇతర Amazon, Flip kart షాపింగ్ చేయాలి అనుకొన్న ఈ అమౌంట్ మీరు EMI మిద కాన్వేర్ట్ చేసుకోవచ్చు.
- మీకు గాని ఓచర్ కావాలి అనుకొంటే మీరు మొదటి పేజి ఓపెన్ చేసి, మీకు FROM OUR PARTNERS కింద ఉన్న వివిధ షాపింగ్ యప్స్ ఉంటాయి కదా అందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి.
- మీకు FLIP KART ని సెలెక్ట్ చేసుకొని దానిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఓచర్ అమౌంట్ వస్తుంది.
- ఈ అమౌంట్ కింద మీకు select emi plan మిద ప్రెస్ చచేయండి.
- ప్రెస్ చేశాక మీకు ఈ EMI అనేది ఎన్ని నెలలు కావాలి అనేది వస్తుంది.
- మీకు ఎన్ని నెలలు కావాలి అనుకొంటే ఆ నెల మిద క్లిక్ చేయండి.
- ఆ నేలని సెలెక్ట్ చేసుకొన్నా తర్వాత మీరు కింద ఉన్న GENERATE VOUCHER మిద క్లిక్ చేయండి.
- చేశాక మీకు ఓచర్ అనేది వస్తుంది, ఓచర్ లో ఉన్న అమౌంట్ మీరు అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లో మీరు ఎం అయ్యినకోనవచ్చు ఈ విధానంగా మీరు ఓచర్ లో ఉన్న అమౌంట్ ని ఉపయోగించుకొనవచ్చు.
ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఈ యప్ ని డౌన్ లోడ్ చేసుకోవచు.