Register For Miui 14 Beta Updates in telugu 2023
ముందుగా మీ ఫోన్ ఉపయోగించి అబౌట్ ఫోన్ లోకి వెళ్లి మీ రామ్ వర్షం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మీ వెర్షన్ గ్లోబల్ అయినట్టు అయితే ఈ అప్డేట్ మీకు రాకపోవచ్చు.
అందుకే ముందుగా చెప్తున్న. అలాగే మన ఇండియాలో ఎలాంటి చైనీస్ అప్లికేషన్స్ పనిచేయవు కాబట్టి మనకు ఒక విపిఎన్ కావాల్సి వస్తుంది.
ఈపీపియన్ అప్లికేషన్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని కనెక్ట్ చేసుకోండి. ఇది మీరు ముందు చేయాల్సిన పని. ఈ విపిఎన్ అప్లికేషన్ లింకును కూడా చివర్లో ఇచ్చాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
తర్వాత మనం ఓపెన్ చేయాల్సిన వెబ్సైటు రిజిస్టర్ అవ్వాలంటే కేవలం చైనీస్ వెబ్ బ్రౌజర్ ద్వారా మాత్రమే మనకు పని చేస్తుంది. కాబట్టి ఈ మీ బ్రౌజర్ ను కింద ఇచ్చిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.
ఆ తర్వాత మనకు మన ఫోన్ యొక్క కమ్యూనిటీ అప్లికేషన్ అవసరం అవుతుంది. కానీ మన ఫోన్లో ఉన్నది ఇండియన్ వెర్షన్ కమ్యూనిటీ అప్లికేషన్. మనకి miui 14 beta అప్డేట్స్ రావాలంటే మన ఇండియన్ వర్షన్ సరిపోదు.
కాబట్టి చైనీస్ వర్షన్ లింకును కూడా కింద పోస్టులో ఇచ్చాను వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.
ఇక అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ కింద ఇచ్చిన లింకును ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్న చైనీస్ వెబ్ బ్రౌజర్ లో పేస్ట్ చేసి సెర్చ్ చేయండి.
ఇక్కడ మనకు కొద్దిగా స్లోగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం మన ఇండియన్ సర్వర్ కాకుండా వేరే సర్వాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి. బట్ మీరు ఓపిగ్గా కూర్చోండి.
ఒకసారి లింకు ఓపెన్ అయిన తర్వాత మనకు బీటా వెర్షన్ అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కనబడుతుంది.
ఈ ప్రాసెస్ మొత్తం నేను వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను . కాబట్టి స్టెప్ బై స్టెప్ అలాగే ఫాలో అవ్వండి.
మీ ఫోన్ కనుక చైనీస్ వర్షన్ కి ఏదో ఒకదానికి మ్యాచ్ అయినట్లయితే కచ్చితంగా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినట్లు మీకు మెసేజ్ కూడా రాదు బట్ అప్డేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
మరి మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా కింద ఇచ్చాను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.