ఐ లెటర్ తో వచ్చే అబ్బాయిల పేర్లు 

0
baby boy name in telugu

“I” letter baby boy names | అబ్బాయిలు పేర్లు వాటి అర్థాలు

Baby boys names in Telegu: ముందుగా పిల్లల లకు పేర్లు పెట్టడం అంటే చాల ఆలోచిస్తాం. అందులోను అబ్బాయిల పేర్లు గురించి  అ తర్వాత ఏ లెటర్ తో అ వర్డ్ వస్తుంది అని తెలుసుకొని అలోచించి పేరు పెట్టడానికి చాల శ్రమ పడాల్సి వస్తుంది.

మీకు అంత శ్రమ లేకుండా క్రింద కొన్ని చిన్న పిల్లల పేర్లు ఇవ్వడం జరిగింది.

1.Ibbanఇబాన్గణపతి దేవుడు
2.Idaspatiఇదాస్పతివాన దేవుడు
3.Indareshఇందరేష్విష్ణువు మరియు ఇంద్రుడు
4.Imonఇమాన్గొప్పతనము
5.Indeevarఇందవీర్నీలి రంగు తామర పువ్వు కల వాడు
6.Indrarjunఇంద్రార్జున్శక్తి కల వాడు, దైర్యము కల వాడు
7.Ishantఇశాంత్అందమైన బాలుడు, శివుడు
8.Ishwarఈశ్వర్శక్తి వంత మైన దేవుడు, పరమాత్మ
9.Ivaanఇవాన్సూర్యుడు, రాజు, పరిపాలకుడు
10.Iyengarఐయంగర్శ్రీ కృష్ణుడు, పూజారి, రుషి
11.Illeshఐలేష్భూమి, ధరి, పుడమి
12.Ibraheemఇబ్రహీంఅల్లా, దేవుడు, పరమాత్మ.
13.Irveenఇర్వీన్తాజా నీరు మరియు పచ్చదానము
14.Isaakఇసాక్ నవ్వే వాడు
15.

Iaitheekan

ఇయాతీకాన్

ఆరాధించు, విశ్వసనీయత
16.

Ibhan

ఇభాన్

గణేష్, ఏనుగు నోరు కలిగిన దేవుడు
17.

Ijay

ఇజయ్

విష్ణువు
18.

Ilisa

ఇలిసా

భూమి రాజు, భూమి యొక్క రాణి; భూమి రాజు
19.

Illan

ఇల్లాన్

యవ్వన, చిన్న వ్యక్తి
20.

Induj

ఇందుజ్

బుధ గ్రహం, చంద్రుని నుండి పుట్టినది; మెర్క్యురీ గ్రహం
21.

Inesh

ఇనేష్

బలమైన రాజు; విష్ణువు
22.

Ishank

ఇషాంక్

హిమాలయ శిఖరం, శివుడు మరియు గౌరీ (పార్వతి దేవి)
23.

Ishanth

ఇషాంత్

 శివుడు 
24.

Ishmit

ఇష్మిత్

దేవుని ప్రేమికుడు, దేవుని స్నేహితుడు
25.Iyyappan అయ్యప్పఅయ్యప్ప దేవుడు, యవ్వనస్తుడు 
26.Ivilaka ఇవలిక సంపన్న కొడుకు
27.Ivan ఇవాన్ దేవుని బహుమతి, దేవుడు దయగలవాడు, దేవుడు మంచివాడు
28.Iravajఇరవాజ్నిటి  నుండి పుట్టిన వాడు
29.

Indradatt

ఇంద్రుడుఇంద్రుడి బహుమతి; ఇంద్రుని బహుమతి
30.

Indubhushan

ఇందు భూషణ్చంద్రుడు
31.

Indulal

ఇందులాల్వెన్నెల మెరుపు; చంద్రుని మెరుపు
32.

Indus

సింధుభారతదేశం, స్టార్
33.

Indushekhar

ఇందుశేఖర్

చంద్రుడు మరియు శివుడు 
34.

Iyalvaanan

ఇయాళ్వానన్

చాలా సాధారణ వ్యక్తి, ఆచరణాత్మక వ్యక్తి
35.Irinఐరిన్యోధుల రాజు
36.Irhamఇర్హంప్రేమించ దగిన
37.Ishitఇషిత్పాలించాలని కోరుకోనేవాడు
38.

Iynkaran

ఐంకరన్

గణపతి 
39.

Iraj

ఇరాజ్

లార్డ్ హనుమాన్, పుష్పం, ఆదిమ జలాల నుండి జన్మించాడు.

 

ఇవే కాక ఇంకా చదవండి